Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 1:03 pm IST

Menu &Sections

Search

40 ఏళ్ల వయసులో కూడా హాట్ భంగిమలు !

40 ఏళ్ల వయసులో కూడా హాట్ భంగిమలు !
40 ఏళ్ల వయసులో కూడా హాట్ భంగిమలు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మలైకా అరోరా బాలీవుడ్ లో ఇప్పుడు ఒక సంచలనమని చెప్పాలి. కుర్ర హోరోతో అఫైర్, హాట్ ఫిట్నెస్ తో నిత్యం వార్తల్లో ఉంటుంది.  హిందీ లో ఛయ్య ఛయ్య.. తెలుగులో కెవ్వు కేక పాటల ఫేం అంటే చాలు.. ఎలాంటి ప్రేక్షకుడికైనా తెలిసిపోతుంది.  మలైకా సోషల్ మీడియాలో యమా యాక్టివ్. అందుకే రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులను మురిపిస్తూ ఉంటుంది. తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటోను పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు రీ పోస్ట్ అని తెలిపింది. 


గతంలో కూడా ఈ ఫోటోను పోస్ట్ చేసిందేమో మరి.  సోమవారం మోటివేషన్ గురించి వివరిస్తూ "మీ ప్రయాణంలో ఇంకా మెరుగైన వ్యక్తిగా మారేందుకు ఎవరైతే మీకు మద్దతుగా నిలుస్తున్నారో వారిని గుర్తు చేసుకొని మెచ్చుకోవాలి.  మీరు ఎప్పుడూ ఒంటరిగా నడవరు. మీరు ప్రేరణ కోసం అటూ ఇటూ చూసిన సమయంలో.. మీకు ప్రేరణ.. మద్దతు.. సంతోషం అన్నీ మీ చుట్టూ ఉంటాయి.  మీలోని శక్తిని మీకు పరిచయం చేసేవారికి ఎప్పుడూ కృతజ్ఞులై ఉండండి.


@రీబాక్ ఇండియా @ది దివ్యా యోగా @సర్వయోగ స్టూడియోస్" అంటూ  ఓ పెద్ద క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో మలైకా ధరించిన నేవీ బ్లూ కలర్ స్పోర్ట్స్ డ్రెస్ కూడా అదిరిపోయింది.  ఈ ఫోటోలో యోగా క్లాసులో భాగంగా తలక్రిందులుగా వేలాడుతూ కాళ్ళను లంబ కోణంలో పెట్టింది.  ఇలాంటి కఠినమైన యోగాసనాలు వేస్తూ.. కఠోరమైన సాధన చేస్తుంది కాబట్టే నలభైలలో ఇంకా పాతికేళ్ళ వయసున్న భామ తరహాలో కనిపిస్తుంది. 

malaika-arora
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిదంబరానికి జైలు శిక్ష తప్పదా ?
ప్రతిపక్షంలో కూడా టీడీపీ పరిస్థితి ఇంకా ఘోరంగా దిగజారిపోతోంది !
నత్తి పాత్రలో దేవరకొండ మెప్పిస్తాడా ?
గూగుల్ లో కొట్టిన అమరావతి గ్రాఫిక్స్ బొమ్మలే వస్తున్నాయి !
రాజధాని విషయంలో జగన్ సంచలన నిర్ణయం .. ఓటింగ్ పెట్టబోతున్నాడా ?
జగన్ కు కేంద్రం బిగ్ షాక్ ఇవ్వబోతుందా ?
పాపం ఆదినారాయణ రెడ్డి ఇపుడేం చేస్తున్నారో తెలుసా ?
రాజధాని మార్చాలనుకుంటే టీడీపీ ఆపలేదు !
చంద్రబాబు ఆరోగ్యం .. ఇక పార్టీని పట్టించుకోలేడంటా ?
అమరావతి పై మీడియా 'అతి' ఫోకస్ !
చంద్రబాబు చేసిన ఐదేళ్ల పాపం ఇప్పుడు జగన్ మీదకి నెట్టుతున్నారు !
 చిదంబరం చుట్టూ ఉచ్చు బిగిస్తున్న కేంద్రం ... వేదిలిపెట్టేటట్లు లేదు !
హైకోర్ట్ లో జగన్ కు ఎదురు దెబ్బ .. ఇప్పుడు ఏం చేయబోతున్నారు !
కర్ణాటకలో మళ్ళీ మొదలైన లొల్లి !
ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి .. బాబుకు పెద్ద షాక్ !
జగన్ నీకేమైనా పిచ్చా .. చంద్రబాబు ఏంటి మాటలు ?
కాంగ్రెస్ చేసిన పాపాలు చివరికి తన మెడకే చుట్టుకుంటున్నాయి !
చిరంజీవి పట్ల టీడీపీ అతి ప్రేమ .. కారణం అదేనా ?
చంద్రబాబు ఫ్రస్ట్రేషన్  .. జగన్ మీద విరుచుకుపడుతున్నారు !
కాంగ్రెస్ లో నెక్స్ట్ జైలుకు వెళ్ళబోయేది ఇతనేనా ?
ఫైటర్ గా రాబోతున్న విజయ దేవరకొండ !
ప్రపంచ రాజధాని అమరావతి పరిస్థితి ఇలా ఉంది !
చెడపకురా చెడేవు .. చిదంబరం విషయంలో నిజమైంది !
ఇప్పుడు అమరావతిలో ఏముందని టీడీపీ ఆందోళన చెందుతుంది !
చిదంబరం మామూలోడు కాదు !
పోలవరం విషయంలో హైకోర్ట్ సంచలన తీర్పు !
అమిత్ షా పగబడితే ఇలా ఉంటుంది !
అమరావతి మీద ఎందుకు టీడీపీ ఇంత రాద్ధాంతం చేస్తుంది !
టీడీపీని బతికించుకోవడానికి బాబు ఆ పని చేస్తే మేలేమో !
బికినీతో నిజంగానే చెమటలు పట్టించిన ఆదా శర్మ !
జగన్ మీద నీచ రాజకీయాలు చేస్తున్న బీజేపీ !
పోలవరంలో జగన్ నిర్ణయం కరెక్టే !
విజయ్ దేవరకొండకు మళ్ళీ దెబ్బ పడదు కదా ?
ప్రజల్లో కమెడియన్స్ గా మారిపోతున్న ప్రతిపక్ష పార్టీలు !
గ్రామ సచివాలయాకు సర్వం సిద్ధం .. !
బాబుకు మరో షాక్ .. టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి ముహూర్తం ఫిక్స్ ?