'ఇస్మార్ట్ శంకర్' సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో పూరీ తర్వాత చేయబోయే సినిమాపై అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ తీసిన విధానాన్ని చూస్తే పూరి జగన్నాథ్ తో మరో హీరో సినిమా మొదలు పెట్టాలంటే కచ్చితంగా దమ్ము  ఉండాల్సిందే. అంతగా ఇస్మార్ట్ శంకర్ సినిమాని తెరకెక్కించారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.


ఒక విధంగా చెప్పాలంటే సినిమాలో మహిళలను కొంత తక్కువ చూపించినట్లుగా సినిమాని తెరకెక్కించారు...అయినప్పటికీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పూరి జగన్నాథ్ ఆ విషయాన్ని కప్పిపుచ్చినప్పటికీ..శంకర్ కారెక్టర్ వల్ల ఆ విధంగా చేయాల్సి వచ్చిందని పూరి కవర్ చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో పూరి జగన్నాధ్ ఈ విధంగా సినిమాను తెరకెక్కిస్తున్న ఈ క్రమంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేయడం కోసం దమ్మున్న హీరో ఎవరు ...


ఈ విధంగా పూరి జగన్నాథ్ సినిమాను చిత్రీకరిస్తే సంతకం పెట్టే దమ్ము ధైర్యం ఏ హీరోకైనా ఉంటుందా..? అంటూ ఇండస్ట్రీలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు కొంతమంది. మరోపక్క పూరి జగన్నాథ్ తో చేయడానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది కుర్ర హీరోల పేర్లు వినబడుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: