ఆలియా భట్, బాలీవుడ్ లో తన అందం, అభినయం తోనే కాదు, యాక్టింగ్ తో కూడా మన్నలు పొందిన నటి, ఆ నటనను చూసే, పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఈ ముద్దుగుమ్మ కావాలని డైరెక్టర్స్ వెంటపడుతున్నారు. 'ఆర్అరాఆర్' అయినా గాని, సల్మాన్-సంజయ్ లీల భాశాలి సినిమా అయినా కానీ, ఈ బ్యూటీ చాలా బిజీ.


కానీ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి, ఈ ముద్దుగుమ్మ, పెళ్లి కి రెడీ అయ్యిందట, దీనికి కావాల్సిన వెడ్డింగ్ ప్రేపరేషన్స్ అన్ని కూడా మొదలైనట్టు బాలీవుడ్ లో టాక్. రణబీర్ కపూర్ తో తన ప్రేమాయణం అందరికి తెలిసిందే, అయితే, వాళ్ళు కలిసి నటిస్తున్న సినిమా 'బ్రహ్మాస్త్ర' షూటింగ్ అవ్వగానే 2020 లో పెళ్లి చేసుకుంటారు అని టాక్.


వాళ్లిద్దరూ ఈ పుకార్లపై పెదవి విప్పకపోయినా, వాళ్ళ మౌనమే చెప్తోంది ఇది కరెక్ట్ న్యూస్ ని. దీనికి తోడు, బాలీవుడ్ కాస్ట్యూమ్ డిసైనర్ అయినా 'సబ్యసాచి' ని అడిగిండటం తన పెళ్లి లేహీనంగా డిజైన్ చెయ్యమని.


సబ్యసాచి ని కలిసి, స్వయంగా, తన లేహీనంగా ఎలా ఉండాలో చర్చించిందంట ఆలియా. ఇదివరకు, అనుష్క విరాట్ ల పెళ్ళికి, దీపికా రణ్వీర్ పెళ్ళికి, ప్రియాంక కి కూడా డిజైన్ చేసిన వ్యక్తి అవ్వడంతో ఈ పుకార్లు నిజమే అని కోడై కూస్తోంది బాలీవుడ్.


మరింత సమాచారం తెలుసుకోండి: