Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 16, 2019 | Last Updated 12:12 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ హౌస్ లోకి పోలీసులు.....నిలిచిపోనున్న షో....??

బిగ్ బాస్ హౌస్ లోకి పోలీసులు.....నిలిచిపోనున్న షో....??
బిగ్ బాస్ హౌస్ లోకి పోలీసులు.....నిలిచిపోనున్న షో....??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇప్పటికే తెలుగు టెలివిజన్ తెరపై ప్రసారమైన బిగ్ బాస్ రెండు సీజన్లు ఎంత పెద్ద సక్సెస్ సాధించాయో అందరికి తెలిసిందే. ఒక సీజన్ ను మించి మరొకటి మంచి ప్రేక్షకాధరణతో అలానే అద్భుతమైన టిఆర్పి రేటింగ్స్ తో ఎంతో విజయవంతం అవ్వగా, ప్రస్తుతం మంచి ఉత్కంఠత మధ్య సాగుతున్న మూడవ సీజన్ కూడా మంచి రేటింగ్స్ సంపాదిస్తోంది. ఇక నిన్నటి బిగ్ బాస్ హౌస్ లోకి సడన్ గా పోలీసులు ఎంటర్ అయ్యారు అనే వార్త బిగ్ బాస్ యాజమాన్యంలోను, అలానే ప్రేక్షకుల్లోనూ తీవ్ర కలకలం రేపుతోంది. అయితే పోలీసులు ఎంటర్ అయింది తెలుగు బిగ్ బాస్ షో లోకి కాదు, 

ప్రస్తుతం మంచి రసవత్తరంగా సాగుతున్న తమిళ బిగ్ బాస్ షో లోకి. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ గేమ్‌ షోలో పాల్గొన్న నటి మీరా మిథున్‌ ఇటీవల దక్షిణ భారత అందాల పోటీలను నిర్వహించదలచి పోలీస్‌కేసుల వరకూ వెళ్లి వివాదాల నటిగా పేరు తెచ్చుకున్న విషయం విపరీతంగా వైరల్ అయింది. అయితే కొన్నాళ్ల క్రితం ఆమె, ఒక వ్యక్తికి అందాల పోటీలకు డిజైనర్‌గా అవకాశం ఇస్తానని చెప్పి అతడి నుండి రూ.50 వేలు డబ్బు తీసుకుని మోసం చేసిందని, ఆ వ్యక్తి తేనంపేట పోలీస్‌స్టేషన్‌లో మీరా పై ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది. అయితే పోలీసులు తనను అరెస్ట్‌ చేయకుండా చెన్నై హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేసుకుందట మీరా మిథున్‌. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నానని, బయటకు రాగానే తనపై కేసును చట్టపరంగా పోలీసుల విచారణకు సహకరిస్తానని ఆమె పేర్కొనడం జరిగింది.  

దీంతో ఆమెకు ముందస్తు బెయిల్‌ను కోర్టు మంజూరు చేయడంతో ఊపిరి పీల్చుకుంది. కానీ నిన్న గురువారం సడన్ గా పోలీసులు మీరామిథున్‌ను విచారించడానికి బిగ్‌బాస్‌ హైస్‌లోకి ప్రవేశించడంతో, ఆమె అరెస్ట్‌ అవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఆమె అరెస్ట్‌ చేసే విషయాన్ని పోలీసులు నిర్దారించలేదని సమాచారం. ఇక ఈ షాకింగ్ ఘటనతో బిగ్ బాస్ యాజమాన్యం వారు కొంత ఆందోళనలో పడ్డారట. అంతేకాక షో ఆగిపోనుందా అంటూ పలు మీడియా మాధ్యమాల్లో అప్పుడే వార్తలు పుకారవుతున్నాయి. మరి మున్ముందు ఈ విషయమై ఏమి జరుగుతుందో అని తమిళనాడు ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు....!!


meera-mithun
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'సైరా' కు సూపర్ హిట్ సర్టిఫికెట్ ఇచ్చారుగా......!!
బాలయ్య - బోయపాటి సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్.....!!
అదరగొట్టిన 'రాజు గారి గది' 3 ట్రైలర్......!!
'సాహో' పై శ్రద్ధ కపూర్ సంచలన కామెంట్స్......!!
త్వరలో హీరోగా రాబోతున్న దిల్ రాజు ఫ్యామిలీ వారసుడు....!!
'సైరా' లో మెయిన్ హైలైట్స్ ఏవంటే.....??
అందుకే 'నాని' అందరికంటే అంత ప్రత్యేకం......!!
నాని 'గ్యాంగ్ లీడర్' పై సుకుమార్ కామెంట్స్....!!
'నాపేరు సూర్య' దర్శకుడు ఎక్కడంటే....??
టాలీవుడ్ లో మరొక స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ పట్టేసిన కియారా అద్వానీ....??
ఎల్లలు దాటిపోయిన అడివి శేష్ 'ఎవరు' మూవీ క్రేజ్...వీడియో వైరల్......!!
బ్రేకింగ్ : 'ఫ్లిప్ కార్ట్ - అమెజాన్' బిగ్ బిలియన్, గ్రేట్ ఇండియన్ సేల్స్ కు కేంద్రం బ్రేక్.....??
ఆ వ్యాధితో ఆరేళ్ళ నుండి బాధపడుతున్నా : 'సాహో' హీరోయిన్ శ్రద్ధ కపూర్......!!
ఇన్స్టాగ్రామ్ లో సమంత షాకింగ్ పోస్ట్ ..... సోషల్ మీడియాలో వైరల్....!!
బాబోయ్, సుధీర్ బాబు ఎంత పని చేసాడు.....!!
మొత్తానికి అఖిల్ కి హీరోయిన్ దొరికింది....!!
షాకింగ్ : 'సైరా' లో పవర్ స్టార్ స్పెషల్ రోల్.....??
మొత్తానికి వారి నెత్తిన పాలు పోసిన నాని.....!!
అదే 'ఆర్ఆర్ఆర్' కు పెద్ద దెబ్బేయనుందా....??
అందుకే సూర్య అంటే మనోళ్ళకి అంత అభిమానం......!!
లేటెస్ట్ అప్డేట్ : 'కెజిఎఫ్' డైరెక్టర్ నెక్స్ట్ ఆ హీరోకే ఫిక్స్ అట
రెబల్ స్టార్ కు భారీ షాకిచ్చిన నాచురల్ స్టార్.....!!
‘మెగా’ టైటిల్ కు ఎట్టకేలకు న్యాయం చేసిన నాన్ మెగా హీరో ?
కధే హీరో - హీరోయన్నయతే : గ్యాంగ్ లీడర్
షాకింగ్ వీడియో : మహేష్ బాబు ఆ వ్యాధి బారిన పడ్డారట....!!
బిగ్ షాక్ : 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన రావడం లేదు.....!!
ఆ ట్వీట్ తో చిక్కుల్లో పడ్డ అనసూయ.....వెంటనే క్షమాపణలు....!!
ప్రీమియర్ షో టాక్ : షాకిచ్చిన 'నాని' గ్యాంగ్ లీడర్....!!
పూజ గోల్డెన్ లెగ్ ఆ హీరోకి సక్సెస్ ని ఇస్తుందా......??
అయ్యో పాపం రకుల్....!!
'సరిలేరు నీకెవ్వరు' ఎలా ఉండబోతోందో చెప్పిన నిర్మాత అనిల్ సుంకర....!!
బ్రేకింగ్ : 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ మరియు వెన్యూ ఫిక్స్.....!!
విజయశాంతి తో కలిసి నటించడంపై మహేష్ కామెంట్స్.....సోషల్ మీడియాలో వైరల్....!!
మరొక మూడు రోజుల్లో 'సైరా' నుండి సర్ప్రైజ్.....??
ఖైరతాబాద్ గణనాధుని నిమజ్జనం కోసం అత్యాధునిక టెక్నలాజీ వాహనాలు....!!
రష్మీ, సుధీర్ పెళ్లిపై జబర్దస్త్ యాక్టర్ షాకింగ్ కామెంట్స్.....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.