దివంగత ముఖ్యమంత్రి  జయలలితగారి  జీవితం ఆధారంగా   బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో  తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ 'తలైవి'  అనే టైటిల్ తో  బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ బయోపిక్ లో  జయలలిత పాత్రలో  బాలీవుడ్ క్వీన్  కంగనా రనౌత్ నటిస్తోంది.  అయితే విజయేంద్ర ప్రసాద్ కథ రాసే ముందు జయలలిత మొదటి మూవీ నుండి  ఆమె చివరి ప్రసంగం వరకూ అన్ని పరిశీలించారని.. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె ఆలోచనా విధానాన్ని కూడా కథలో హైలెట్ చేస్తూ కథ రాశాడట. 

ముఖ్యంగా  ఒక హీరోయిన్ని  ఒక రాష్ట్రం మొత్తం అమ్మగా భావించడానికి గల కారణాలు ఏమిటి అన్న పాయింట్ ని  ప్రధానంగా తీసుకోని కథ రాశారట.  నిజానికి ఒక కమర్షియల్ హీరోయిన్ లో  అమ్మను చూసుకొని ఆమెకు పూజ చేసేంత భక్తి పుట్టిందంటే  ఆ హీరోయిన్ చేసిన  పనులు ఖచ్చితంగా అసాధారణమైనవే ఉంటాయి. అవే సినిమాలో బాగా ఇంట్రస్ట్ గా ఉంటాయట. అలాగే అప్పటి రాజకీయాలు కూడా బాగా చూపించనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా అప్పటి పరిస్థితులను కూడా మహానటిలో చూపించిన మాదిరిగా క్లాసిక్ ప్లే చూపిస్తారట. 
 
ఇక ఈ చిత్రం  తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా  విడుదలకానుంది.  జయలలిత లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే కంగనా రనౌత్ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుంది. మరి జయలలిత పాత్రలో కంగనా రనౌత్ ఎలా నటిస్తుందో చూడాలి.   అయితే స్వతహాగా కంగనా మంచి నటి అన్న సంగతి తెలిసిందే. కానీ కంగనా రనౌత్ లో అమ్మను చూడగలమా అనేదే ప్రశ్న.     
    
మరింత సమాచారం తెలుసుకోండి: