అనుష్క శర్మ ఈ పేరు తెలియని సినీ అభిమానులు, క్రీడా అభిమానులు కూడా ఎవరు ఉండరంటే అతిశయక్తి కాదేమో ! బాలీవుడ్ లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తరువాత క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకొని ఇంకా సినిమాలో కొనసాగుతుంది. అయితే అనుష్క శర్మ పెళ్ళైన కూడా తన అందాల ప్రదర్శనను మాత్రం ఆపడం లేదు. సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోస్ ను, ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఫోటో షూట్స్ ను షేర్ చేసి అభిమానుల్లో ఇంకా హీట్ ను పెంచేస్తుంది. ఇప్పుడు కూడా అదే పని చేసింది. ఈ అందాల ప్రదర్శన చూసి ఎవరైనా సరే క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిందే !


ఫిలిం ఫేర్ ఆగష్టు 2019 ఎడిషన్లో అనుష్కపై 'బౌల్డ్ ఓవర్' అనే కథనం ప్రచురించారు.  ఈ కథనంలో అనుష్క తన ప్రేమ.. పెళ్ళి.. ఇతర అంశాలపై వివరంగా మాట్లాడిందట.  ఇక కవర్ పేజిపై కూడా ఒక బ్లాక్ డ్రెస్ లో తళుక్కున మెరిసింది. అయితే మనం ఇప్పుడు ఆ ఫోటో గురించి మాట్లాడుకోవడం లేదు.  ఫిలిం ఫేర్ కోసమే మరో డ్రెస్ లో ఓ కత్తిలాంటి పోజిచ్చింది అనుష్క.  సహజంగా అనుష్క శర్మ పక్కింటి అమ్మాయిలాగా ఉంటుందని.. నటనలో సూపర్ అయినా.. దీపిక.. ప్రియాంక తరహాలో అల్ట్రా స్టైలిష్ గా ఉండదని కొందరు నెటిజన్ల అభిప్రాయం.


వారు కనుక ఈ ఫోటో చూస్తే వెంటనే తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారు.  ట్రాన్స్ పరెంట్ గా ఉండే ఒక గ్రీన్ డ్రెస్ లో ఫోటో కోసం పోజిచ్చింది. ఆ డిజైనర్ డ్రెస్ కు వేలాడుతున్న సన్నటి దారాలు ఉన్నాయి.. ఇక బ్యాక్ అంతా ఫుల్ ఓపెన్ కావడంతో అనుష్క వీపు భాగం పర్ఫెక్ట్ షేప్ లో కనిపిస్తోంది.  ఆ కర్వ్ చూస్తుంటే "డేంజరస్ కర్వ్ ఎహెడ్" అనే ట్రాఫిక్ సిగ్నల్ గుర్తొస్తోంది.రెయిలింగ్ కు దగ్గరగా నిలుచున్న అనుష్క ఒక కాలిని రెయిలింగ్ పై పెట్టింది. ఒక చేత్తో దాన్ని పట్టుకుని సైడ్ కు తిరిగి సూపర్ హాట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: