Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Sep 14, 2019 | Last Updated 11:58 pm IST

Menu &Sections

Search

దేశంలోనే అతిపెద్ద మల్టీస్టారర్ సినిమా ఇది..? RRR సినిమా ని మించిపోయింది..!

దేశంలోనే అతిపెద్ద మల్టీస్టారర్ సినిమా ఇది..?  RRR సినిమా ని మించిపోయింది..!
దేశంలోనే అతిపెద్ద మల్టీస్టారర్ సినిమా ఇది..? RRR సినిమా ని మించిపోయింది..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాహుబలి వంటి భారీ విజయం తరువాత దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో పనిచేయడానికి చాలామంది పలు ఇండస్ట్రీ లో ఉన్న సినిమా హీరోలు ముందుకు వచ్చారు. ఇదే క్రమంలో రాజమౌళి సినిమా విజయం తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకోవడం జరిగింది. దీంతో సినిమా ప్రేక్షకుల రాజమౌళి ఎవరితో సినిమా చేస్తున్నారు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే అనూహ్యంగా యధావిధిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నట్లు ప్రకటించి..రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి RRR సినిమా మొదలు పెట్టడం తో ఈ ప్రాజెక్ట్ ఇండియా లోనే అతి పెద్ద మల్టీ స్టారర్ సినిమా ప్రాజెక్ట్ అని ఇటీవల వార్తలు వినపడ్డాయి.

rrr

ఇటువంటి నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అతిపెద్ద మల్టీస్టారర్ సినిమా ప్రాజెక్టు కంటే మరో అతిపెద్ద మల్టీస్టారర్ సినిమా వస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ కలిసి మొట్టమొదటిసారి సిల్వర్ స్క్రీన్ పై నటించడానికి రెడీ అయినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే అమీర్ ఖాన్ సైఫ్ ఆలీఖాన్ తో కలిసి విక్రమ్ వేద అనే హిందీ రీమేక్లో నటిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో అమీర్ ఖాన్ షారుక్ ఖాన్ తో కలిసి నటించడానికి రెడీ అయినట్లు వార్తలు రావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ మరియు ఇద్దరు హీరోల అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.

rrr

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ దగ్గర ముగ్గురు ఖాన్ ల హవా ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకానొక సమయంలో షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, తాజాగా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో అమీర్, షారుక్ కలసి  అంజమ్ రాజబాలి యొక్క సారే జహాన్ సే అచ్చా కోసం కలసి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చాలా గట్టిగా వినబడుతున్నాయి. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో కూడా రావటంతో ఖచ్చితంగా ఈ సినిమా ప్రాజెక్టు మొదలైతే దేశంలోనే RRR సినిమా కంటే అతి పెద్ద మల్టీ స్టారర్ సినిమా ప్రాజెక్ట్ అవుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. rrr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
భారీ మార్కెట్ పై కన్నేసిన త్రివిక్రమ్- అల్లు అర్జున్..?
మహేష్ బాబు పై సీరియస్ అవుతున్న అభిమానులు?
ఇన్చార్జి రిజిస్టర్ అయితే పంచాయతీలు చేస్తారా?
అసలు ‘సాహో’ సినిమా ఎంత కలెక్ట్ చేసింది డీటెయిల్ రిపోర్ట్..!
బిగ్ బాస్ హౌస్ లో కంటతడి పెట్టిన శ్రీముఖి..!
పొలిటికల్ లీడర్ కొడుకు చేయాల్సిన సినిమా ని చేయబోతున్న నాగచైతన్య..?
బాలీవుడ్ ఇండస్ట్రీ కి బాగా అలవాటు పడిపోయిన అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
ట్విట్టర్ లో అడ్డంగా దొరికిపోయిన యాంకర్ అనసూయ..!
నన్ను ఆడియన్స్ చాలా లైట్ తీసుకున్నారు అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రెజా..!
ఆ నొప్పిని తట్టుకోలేక పోయేవాడిని అంటున్న మహేష్ బాబు!
‘సైరా’ సినిమా కి భారీ ఎఫెక్ట్ చూపిన ‘సాహో’..?
మళ్లీ 30 ఏళ్ల తర్వాత విజయశాంతితో అంటున్న మహేష్ బాబు..!
పవన్ తర్వాత అదే స్థాయిలో సీరియస్ అయిన విజయ్ దేవరకొండ..!
చివరికి పెద్ద డైరెక్టర్ చేతిలో పడబోతున్న అఖిల్..?
‘సైరా’ గురించి ఈ విషయాలు తెలిస్తే ఔరా అనాల్సిందే....!
బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ఎత్తున విడుదల అవుతున్న సైరా..?
బంపర్ ఆఫర్ కొట్టేసిన సప్తగిరి..!
బాక్సాఫీస్ దగ్గర రజినీకాంత్ హిస్టరీ క్రియేట్ చేయడం గ్యారెంటీ..!
ప్రభాస్ తో పూరి జగన్నాథ్..?
ప్రజెంట్ హీరోయిన్లపై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయశాంతి ..!
కేటీఆర్ ని ఫాలో అవ్వండి ప్రభాస్..!
నాని చెప్పిన మాటలు నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను అంటున్న డైరెక్టర్ విక్రమ్ కుమార్..!
నాని చిరంజీవి లాంటోడు..!
బాబు నన్ను వదిలేయండి అంటున్న 'సాహో' డైరెక్టర్ సుజిత్..?
మహేష్ బాబు మంచితనం మీద ఫేక్ వాట్సాప్ మెసేజ్ లు ..
ఎన్టీఆర్ అభిమానులకు ఇక పూనకాలే అదిరిపోయే వార్త..!
నేను ఊరికనే ప్రేమలో పడిపోతా అంటున్న శ్రీదేవి కూతురు..!
అలీ రెజా కు మరో ఛాన్స్..?
బిగ్ బాస్ హౌస్ లో జ్యోతి, రవి లపై సీరియస్ అయిన శ్రీముఖి!
About the author

Kranthi is an independent writer and campaigner.