Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 16, 2019 | Last Updated 3:53 pm IST

Menu &Sections

Search

క్రికెట్ ఆడుతున్న మహేష్ బాబు..!

క్రికెట్ ఆడుతున్న మహేష్ బాబు..!
క్రికెట్ ఆడుతున్న మహేష్ బాబు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మహేష్ బాబు తనకు ఇష్టమైన ఆట క్రికెట్ అని గతంలో వరల్డ్ కప్పు ఫైనల్ మ్యాచ్ ముంబై లో తిలకించడం జరిగిందని అంతగా క్రికెట్ అంటే తనకు ఇష్టమని ఒకానొక సందర్భంలో మీడియా ముందు తెలపడం జరిగింది. ఇదే క్రమంలో గతంలో చెన్నైలో ఉన్న సమయంలో క్రికెట్ ఎక్కువగా ఆడేవాడిని అంటూ క్రికెట్ పై తన ప్రేమను బయటపెట్టారు మహేష్. ఇదే క్రమంలో ఇటీవల 'మహర్షి' సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సమ్మర్లో 'మహర్షి' డైరెక్టర్ వంశీ పైడిపల్లి కుటుంబంతో పాటుగా తన ఫ్యామిలీతో యూరప్ ట్రిప్ వెళ్ళిన మహేష్ బాబు ఇంగ్లాండ్ లో జరిగిన ఆస్ట్రేలియా భారత్ క్రికెట్ మ్యాచ్ ను తిలకించి ఆ సమయంలో మైదానంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేశారు.

mahesh-babu

ఇదిలా ఉండగా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ జవాన్ పాత్రలో నటిస్తున్నారు. అయితే సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇటీవల కాశ్మీర్లో కొంత పూర్తి చేసుకొని ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటువంటి తరుణంలో షూటింగ్లో బయటకు వచ్చిన సమయంలో మహేష్ బాబు క్రికెట్ ఆడుతూ సినిమా యూనిట్ సభ్యులకు హుషారు తెప్పిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో మహేష్ బాబు షూటింగ్ బ్రేక్ లో ఆడుతున్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

mahesh-babu

తాజాగా ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా 'సరిలేరు నీకెవరు' సినిమాకి సంబంధించిన టైటిల్ తో పాటు ఒక వీడియో ని విడుదల చేయడం జరిగింది. ఆర్మీ మేజర్ లుక్కుతో మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది . దాదాపు ఇప్పటికే 90 లక్షల మందికి పైగా ఈ వీడియో చూసినట్లు సమాచారం. వచ్చే సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఈ సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. mahesh-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాకు ఆ అలవాటు ఉండబట్టే కాళ్లపై మచ్చలు ఉన్న ఏమో అంటున్నా ఇలియానా..!
కోడెల మరణంతో పల్నాడు లో దుకాణం సర్దేస్తున్న టిడిపి?
కోడెల శివప్రసాద్ పొలిటికల్ జర్నీ లో చేసిన తప్పులు..!
మహేష్ బాబు తర్వాత సినిమా ఎవరితో..?
హౌస్ నుండి ఎలిమినేట్ అయిన శిల్పా చక్రవర్తి..!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేణుదేశాయ్ హెల్త్ కండిషన్ న్యూస్..!
మరోసారి బాలయ్య- బోయపాటి..కాంబినేషన్ లో సినిమా..?
కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్..!
ప్రభాస్ హాలీవుడ్ హీరో లాంటివాడు అంటున్న కాజల్ అగర్వాల్..?
అఖిల్ కి హెల్ప్ చేసిన ప్రభాస్..?
భారీ మార్కెట్ పై కన్నేసిన త్రివిక్రమ్- అల్లు అర్జున్..?
మహేష్ బాబు పై సీరియస్ అవుతున్న అభిమానులు?
ఇన్చార్జి రిజిస్టర్ అయితే పంచాయతీలు చేస్తారా?
అసలు ‘సాహో’ సినిమా ఎంత కలెక్ట్ చేసింది డీటెయిల్ రిపోర్ట్..!
బిగ్ బాస్ హౌస్ లో కంటతడి పెట్టిన శ్రీముఖి..!
పొలిటికల్ లీడర్ కొడుకు చేయాల్సిన సినిమా ని చేయబోతున్న నాగచైతన్య..?
బాలీవుడ్ ఇండస్ట్రీ కి బాగా అలవాటు పడిపోయిన అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
ట్విట్టర్ లో అడ్డంగా దొరికిపోయిన యాంకర్ అనసూయ..!
నన్ను ఆడియన్స్ చాలా లైట్ తీసుకున్నారు అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రెజా..!
ఆ నొప్పిని తట్టుకోలేక పోయేవాడిని అంటున్న మహేష్ బాబు!
‘సైరా’ సినిమా కి భారీ ఎఫెక్ట్ చూపిన ‘సాహో’..?
మళ్లీ 30 ఏళ్ల తర్వాత విజయశాంతితో అంటున్న మహేష్ బాబు..!
పవన్ తర్వాత అదే స్థాయిలో సీరియస్ అయిన విజయ్ దేవరకొండ..!
చివరికి పెద్ద డైరెక్టర్ చేతిలో పడబోతున్న అఖిల్..?
‘సైరా’ గురించి ఈ విషయాలు తెలిస్తే ఔరా అనాల్సిందే....!
బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ఎత్తున విడుదల అవుతున్న సైరా..?
బంపర్ ఆఫర్ కొట్టేసిన సప్తగిరి..!
బాక్సాఫీస్ దగ్గర రజినీకాంత్ హిస్టరీ క్రియేట్ చేయడం గ్యారెంటీ..!
ప్రభాస్ తో పూరి జగన్నాథ్..?
About the author

Kranthi is an independent writer and campaigner.