ఒక ఉద్యోగం చేస్తే దానికి తగ్గ ప్రతిఫలం ఆశించడం సర్వ సాధారణం, కానీ కొంత మంది ఫ్యాషన్ తో చేసేవారికి జీతి భత్యాలతో పెద్దగా పని ఉండదు.  ముఖ్యంగా సీనీ పరిశ్రమలో వచ్చేవారికి ఇలాంటి పొజీషన్లోనే ఉంటారు.  మొదట ఎలాంటి జీతాలు, రెమ్యూనరేషన్లు ఆశించకుండానే తమ కెరీర్ ప్రారంభిస్తుంటారు..ఇది చాలా మంది ప్రముఖులు ఇంటర్వ్యూల్లో చెప్పే మాటలే. ప్రస్తుతం స్టార్ దర్శకుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు నాగ్ అశ్విన్.  ఆయన తీసిన ఎవడే సుబ్రమాణ్యం మంచి హిట్ అయ్యింది. రెండో సినిమా మొదటి సారిగా సినీ నటులపై తీసిన ‘మహానటి’. తెలుగు చిత్ర సీమలో చెరగని ముద్ర వేసిన నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మాలీవుడ్ నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ‘మహానటి’ తెరకెక్కించారు. 

ఈ మూవీ  విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.  ప్రస్తుతం మరో మూవీకి తీసే ప్లాన్ లో ఉన్నారు నాగ్ అశ్విన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాను సీనీ పరిశ్రమలో మొదట శేఖర్ ఖమ్ముల వద్ద శిశ్యరికం చేశానని.. ఆయన మొదటి వద్ద ఎంతో క్రమశిక్షణ నేర్చుకున్నానని అన్నారు. అయితే శేఖర్ కమ్ముల వద్దకు ఎలా వెళ్లాడు..ఎలాంటి శిక్షణ పొందాడు..అన్న విషయాలపై నాగ్ అశ్విన్ చాలా ఆసక్తికర విషయాలు తెలిపారు.  తాను స్కూల్ డేస్ నుంచి కథలు, కవితలు రాయడం ప్రారంభించానని, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో స్కూల్ మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా ఉండేవాడిని. కథలు, వ్యాసాలు రాసేవాడిని. పెద్దయ్యే కొద్దీ రాసే అభిరుచి పెరిగింది. ఏదో రాసి ఏదో తీసేయాలని ఆశపడేవాడిని. అది గమనించి మా అమ్మ నన్ను శేఖర్ కమ్ముల గారి దగ్గరికి పంపింది.

శేఖర్ కమ్ముల ‘గోదావరి’ సినిమా తీసే సమయంలో ఆయన వద్ద శిశ్యరికం చేయాలని వెళ్లినా..ప్రస్తుతం తాను బిజీలో ఉన్నానని తర్వాత చూద్దామని అన్నారు.  ఆ తర్వాత మంచు మనోజ్ నటించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో స్కూల్ మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా ఉండేవాడిని. కథలు, వ్యాసాలు రాసేవాడిని. పెద్దయ్యే కొద్దీ రాసే అభిరుచి పెరిగింది. ఏదో రాసి ఏదో తీసేయాలని ఆశపడేవాడిని. అది గమనించి మా అమ్మ నన్ను శేఖర్ కమ్ముల గారి దగ్గరికి పంపింది. అయితే ఈ సినిమాకు తనకు మొదటి సారిగా రెమ్యూనరేషన్ ముట్టిందని..అది నాలుగు వేలని అన్నారు. 

అయితే బ్యాడ్ లక్ ఆ నాలుగు వేలు నాలుగు వెయ్యిరూపాల నోట్లని..అందులో ఒకనోటుకి ఇంక్ అంటిందని..దాన్ని మా అమ్మగారికి ఇచ్చి మిగతా డబ్బు తాను ఖర్చుపెట్టుకున్నానని అన్నారు. అయితే ఆ ఇంక్ అంటిన నోటు ఇప్పటికీ తీపి గుర్తుగానే ఉందని అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో స్కూల్ మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా ఉండేవాడిని. కథలు, వ్యాసాలు రాసేవాడిని. పెద్దయ్యే కొద్దీ రాసే అభిరుచి పెరిగింది. ఏదో రాసి ఏదో తీసేయాలని ఆశపడేవాడిని. అది గమనించి మా అమ్మ నన్ను శేఖర్ కమ్ముల గారి దగ్గరికి పంపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: