హీరోయిన్స్ తమకు నచ్చిన పోటోలను, హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో క్షణాల్లో అప్ లోడ్ చేస్తున్నారు. ఇంతక ముందు హీరోయిన్స్ కు ఆమాత్రం సౌలభ్యం ఉండేది కాదు. దీనితో ఫేడ్ అవుట్ అయినా సరే .. హాట్ ఫొటోలతో అభిమానుల .. దర్శక నిర్మాతలు .. దృష్టిలో పడుతున్నారు. సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలను, హాలీడేస్ కు ఎంజాయ్ చేసిన బికినీ ఫొటోస్ తో సోషల్ మీడియాను క్షణాల్లో వేడెక్కిస్తున్నారు. ఇక అభిమానులు తట్టుకుకోగలరా ... ? రెచ్చిపోయి కామెంట్స్ చేయడం .. లైక్స్ కొట్టడం మళ్ళీ హాట్ ఫొటోస్ కోసం ఎదురు చూడటం ఒక సైక్లిక్ గా తయారవుతుంది. దీనితో హీరోయిన్స్ కూడా తమ అభిమానులకు ఎప్పుడు నిత్యం టచ్ లో ఉంటున్నారు. 

శుభ్ర అయ్యప్ప పేరు ఎప్పుడైనా మీరు విన్నారా ? ఎవరూప్ పెద్దగా విని ఉండరు. ఈ భామ పలు యాడ్స్ లలో నటించింది. తెలుగులో నారా రోహిత్ సరసన ' ప్రతి నిధి ' సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే తరువాత తమిళంలో ఒక సినిమా . కన్నడంలో ఇక సినిమా నటించింది. అయితే తరువాత ఈ భామకు ఎందుకో గాని పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ సోషల్ మీడియాలో నిత్యం వేడెక్కించే హాట్ హీరోయిన్స్ లలో ఈమె కూడా ఒకరని చెప్పాలి. 


శుభ్ర అయ్యప్ప తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక బికినీ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫొటోకు ఒక క్యాప్షన్ ఇచ్చింది. గురుత్వాకర్షణ తక్కువగా ఉన్న ఒక విభిన్న లొకేషన్ కు వచ్చానంటూ షేర్ చేసింది. చుట్టూ నీళ్లు , నేపథ్యంలో మంచి చెట్లు .. నిజంగా స్వర్గంలో ఉందా అన్న ఫీలింగ్ వస్తుంది. అయినా లొకేషన్ గురించి మనకు ఎందుకు చెప్పండి .. బికినిలో ఉన్నా శుభ్ర అయ్యప్ప ముఖ్యం గాని. అందమైన ప్రకృతిలో ఒక బోట్ లో ... చిన్న స్మైల్ ఇస్తూ కూర్చొని అభిమానుల గుండెల్లో గిలిగింతలు పెట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: