Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 11:41 am IST

Menu &Sections

Search

ఆడ గొంతు తో వస్తున్న జాతీయ ఉత్తమ నటుడు

ఆడ గొంతు తో వస్తున్న జాతీయ ఉత్తమ నటుడు
ఆడ గొంతు తో వస్తున్న జాతీయ ఉత్తమ నటుడు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆయుష్మాన్ ఖురానా నటించిన కొత్త చిత్రం "డ్రీమ్ గార్ల్" ట్రైలర్ ఈ రోజు యుట్యూబ్ లో రిలీజ్ అయింది.రోటిన్ కు భిన్నంగా ఆయుష్మాన్ ఖురానా ఎంచుకున్న కథలు మంచి ప్రజాధారణ పొందుతున్నాయి. ఆయన 2018 లో నటించిన రెండు సినిమాలు మంచి విజయంతో పాటు విమర్శకుల ప్రసంశలు లభించాయి. మొన్న విడుదల చేసినా జాతీయ అవార్డ్ లో ఆయన నటించిన "అంధాధున్" చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ వచ్చింది. ఈ చిత్రంలో ఆయన మంచి మ్యూజిక్ స్పూర్తి కోసం కళ్ళు లేనివాడి గా నటిస్తాడు.
"డ్రీమ్ గార్ల్" మూవీ షూటింగ్  దాదాపు పూర్తయింది. మిగిలిన షూటింగ్ పాటు డబ్బింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా రోమాంటిక్ అండ్ కామెడి ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. తన ప్రతీ సినిమాలో ఎదో క్రోత్తదనం  మరియు సున్నితమైన భావోద్వేగాలు ఉండేలా చూసుకుంటాడు.ఈ సినిమా లో ఉదయం పూట పూజ అనే పేరుతో ఆడ గొంతు తో  కస్టమర్ లతో మాట్లాడే ఉద్యోగిగా కనబడుతున్నాడు.

మరొక వైపు సాయంత్రం పూట లోకేష్ అనే పేరుతో పౌరాణిక పాత్రలు వేసే పాత్రలో కనిపిస్తాడు.ఇందులో "డయిల్ ఎ ఫ్రెండ్" జాబ్ లో జాయిన్ అవుతాడు. ఆడ గొంతుతో మాట్లాడితే ఎక్కువ మంది ఆట్రాక్ట్ అవుతారని పూజ అనే మారుపేరుతో మాట్లాడాటం మొదలుపెడుతాడు. చివరికి అందరు పూజను ప్రేమిస్తారు. తరువాత ఎం జరిగిందో తెలియాలంటే సినిమా చూడాలి.
నుష్రత్ భారుచ లీడ్ లేడి గా నటిస్తుంది. మన్ జొత్ సింగ్ మరొక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
 
ఎక్త కాపూర్ నిర్మతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాని రాజ్ శాండిల్య దర్శకత్వం వహిస్తున్నారు.ఈయన సోనిలో వచ్చిన కామెడి సర్కల్ కి కమెడి టివి షో కి  రచయితగా పని చేసాడు. ౨౦౧౩ లొ ౬౬౨ స్రిప్ట్స్ రాసినందుకు ఆయన లిమ్క్ బుక్ అఫ్ రికార్డ్ లో ఈయన పేరు నమోదయ్యింది. సెప్ట్ంబర్ ౧౩నా ప్రపంచ వ్యాప్తంగా రిలిజ్ అవుతుంది.



ayushman-khurana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
త్వరాలో శ్రీవిష్ణు  ఊరమాస్ సినిమా టీజర్
71 గోర్రెల కోసం భార్యని అమ్మిన  భర్త
పాకిస్థాన్ కు కాశ్మీర్ పై ఘటైన సమాధానం ఇచ్చిన సింగర్ అద్నాన్ సమీ
విజయ్ ని మూడో సారి డైరక్ట్ చేస్తున్నాడా?
సల్మాన్  ఖాన్ ని పెళ్ళి చేసుకుంటున్నాను: జరీనా ఖాన్
విశాల్ " డిటెక్టివ్- 2" కోసం లండన్ వెళ్ళిన డైరక్టర్ మిస్కిన్
ట్రిపుల్ తాలఖ్ ఆమొదం తర్వత మొదటి అఫిషల్ అరెస్ట్.
జాతీయ ఉత్తమ నటుడికీ శూభాకాంక్షలతో అమితా బచ్చన్
నాతో A- లిస్ట్ హీరోలు నటించారు: రష్మిక మందన
నిరసనలో "ది రాక్", అరెస్ట్ అయినా "అక్వామ్యాన్" హీరో
వార్ మూవీ కోసం అతి ప్రమాదకరమైనా బైక్ స్టంట్స్  చేసిన హీరోలు
సినిమాపై ఆశలు వదులుకున్న నిఖిల్
దెబ్బకు మాస్ ఇమెజ్ మెగాహిరో కాళ్ళ కిందకు : వాల్మీకి
ఉపేంద్రకు అరుదైన గౌరవం
గౌతమ్ కోంచం డిఫరెంట్: నమ్రాత గట్టామానేని
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.