Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 8:27 pm IST

Menu &Sections

Search

బిగ్‌బాస్ పున‌ర్న‌వి లైఫ్‌ హిస్ట‌రీ తెలుసా..?

బిగ్‌బాస్ పున‌ర్న‌వి లైఫ్‌ హిస్ట‌రీ తెలుసా..?
బిగ్‌బాస్ పున‌ర్న‌వి లైఫ్‌ హిస్ట‌రీ తెలుసా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పున‌ర్న‌వి భూపాలం బిగ్‌బాస్ హౌస్‌లో అందాల ఝంకారం. తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి తొమ్మిదవ కంటెస్టెంట్‌గా టాలీవుడ్ నటి పునర్నవి భూపాలం ఎంట్రీ ఇచ్చింది. పున‌ర్వ‌వి తెలుగు అమ్మాయి కావ‌డం విశేషం. ఆమె మే 28, 1996 న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలిలో భాగ్యలక్ష్మి, నాగేష్ కుమార్ భూపాలం దంపతులకు జన్మించింది. ఆమెకు ఒక అక్క మేఘనా మ‌రియు త‌మ్ముడు మోహిత్ ఉన్నారు. విజయవాడలోని కెన్నెడీ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఆమె 10 త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకుంది. పున‌ర్వ‌వి చిన్న‌ప్ప‌టి నుంచే న‌ట‌న మీదు ఆస‌క్తిగా ఉండేది.


ఈ క్రమంలోనే హైస్కూల్ లెవ‌ల్‌లోనే ఎన్నో స్టేజ్ పెర‌ఫామెన్స్ ఇచ్చింది. ప‌దో త‌ర‌గ‌తి  త‌ర్వాత హైద‌రాబాద్‌కు షిప్ట్ అయిన పున‌ర్న‌వి ఇక్క‌డే డిగ్రీ విద్యను అభ్యసించింది. ఆ త‌ర్వాత న‌ట‌న‌నే కెరీర్‌గా ఎంచుకున్న ఆమె థియేటర్ ఆర్ట్స్ యాక్టింగ్ స్కూల్‌లో శిక్ష‌ణ పొందింది. 2013లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన అందాల పోటీల‌లో ఫ్రెష్ ఫేస్ ఆఫ్ విజ‌య‌వాడ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అష్టా చ‌మ్మా చిత్రంతో ప్రారంభించిన ఆమె ప్ర‌యాణం ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఈ సినిమాలో పున‌ర్న‌వి చేసిన సునీత పాత్ర‌ను ఎప్ప‌టీకి ఎవ్వ‌రూ మ‌ర‌చిపోలేరు.


నిజానికి ఒక్క ఉయ్యాల జంపాల సినిమాతో పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందింది. మొద‌టి చిత్రంలోనే త‌న విశ్వ‌రూపం చూపించిన పున‌ర్న‌వి ఆ త‌ర్వాత తిరుగులేకుండా దూసుకుపోయింది.  `మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు` లో శర్వానంద్ కూతురు పార్వతిగా ఆమె చూపించిన‌ న‌ట‌న ఎన్నో ప్ర‌శంస‌లు అందుకుంది. 2018లో వ‌చ్చిన‌ మనసుకు నచ్చింది అనే సినిమాలో త‌న న‌ట‌న‌లో మ‌రో కోణాన్ని చూపించింది. పిట్టగోడ చిత్రం ఆమె న‌ట‌న చ‌తుర‌త‌కు మంచి ఉదాహ‌ర‌ణ‌. అయితే ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే  ఉయ్యాల జంపాల ఆమె కెరీర్‌లోనే దీ బెస్ట్‌గా నిలిచింది.


మొద‌టి నుంచి పొదుపైన డ్ర‌స్సుల‌తో యువ ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. ఇటు బిగ్‌బాస్ హౌస్‌లో త‌న వ్య‌క్తిత్వంతో  హీటెక్కిస్తోంది. తొలి వారంలోనే ఎలిమినేష‌న్‌లో ఉండ‌డంతో ఆ త‌ర్వాత తీరు మార్చుకుని అంద‌రితో క‌లిసిపోయింది. పొట్టి పొట్టి మాట‌ల‌తో గ్లామ‌ర్‌ను.. చిట్టి పొట్టి మాట‌ల‌తో  గ్రామ‌ర్‌ను ఉలికిస్తూ ప‌లికిస్తూ యువ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో నేనింతే అంటూ చేసిన సంఘ‌ట‌న అంతా ఇంతా కాదు. అయితే త‌ర్వాత వారాల్లో కూడా త‌న‌నే టార్గెట్ చేసి నామెనేట్ చేయ‌డంతో త‌న విశ్వ‌రూపాన్ని చూపించి ఫైర్ అయిపోయింది. బిగ్‌బాస్ హౌస్‌లో అంద‌రిని ఒక ఆట ఆడుకుంది. అయితే ఇంత చేసినా ప్రేక్ష‌కుల్లో వ్య‌తిరేఖ‌త లేకుండా అమె అందానికి ఆక‌ర్షితులై య‌డా పెడా ఓట్లు వేసేస్తున్నారు. ఇది పున‌ర్న‌వి లైఫ్ స్టోరీ..


punarnavi-life-history
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్‌బాస్‌పై అనుమానాలు... అంతా ఆమె చెప్పిన‌ట్టే జ‌రుగుతుందా..!
`సాహో` ప‌ర్ఫెక్ట్ ర‌న్ టైం ఫిక్స్‌..
క్రేజీ హీరోతో డేటింగ్‌పై ర‌ష్మిక క్లారిటీ..
నాలుగు కెమెరాల‌తో ఒప్పో `రెనో2`.. ధ‌ర తెలిస్తే షాక్‌..
అమ్మాయిల అంద‌మైన జ‌ట్టుకు సులువైన చిట్కాలు..
దంత స‌మ‌స్య‌ల‌కు ఇలా చెక్ పెట్టేయండి..
తేనెలో దాగున్న ర‌హ‌స్యాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..
`రాక్ష‌సుడు` టూ వీక్స్ బాక్సాఫీస్ రిపోర్ట్‌..!
బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలంటే చార్జీలు త‌ప్ప‌నిస‌రి..!
ఎస్‌బీఐ బంపరాఫర్: ఖాతాలో బ్యాలెన్స్ లేకున్నా.. డబ్బు తీసుకోవచ్చు..
' ఆన్‌లైన్ ' వంట ఎంత ప్ర‌మాద‌మో చూడండి..!
మ‌ధ్యాహ్నం నిద్ర‌పోతున్నారా... ఇవి ఖ‌చ్చితంగా తెలుసుకోవాలి..!
చెవి స‌మ‌స్య‌ల‌కు ఈ చిట్కాల‌తో చెక్ పెట్టేయండి..
' స్ట్రెచ్ మార్క్స్ ' నివార‌ణ‌కు సులువైన చిట్కాలు..
అడ‌వి శేష్ ' ఎవ‌రు ' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌..
ప్రపంచ ప్రఖ్యాత థియేటర్లో ‘సాహో’ షో..
స్టార్ హీరోకు మిల్కీబ్యూటీ షాక్‌... ఛాన్స్ ఇస్తే రిజెక్ట్ చేసింది..!
యుక్త వ‌య‌స్సులో గ‌ర్భం... ఆశ్చ‌ర్య‌పోయే నిజాలు..!
ఐ సైట్ తో బాధ‌ప‌డుతున్నారా... సులువుగా న‌యం చేసుకోండి..
యంగ్ & ఎట్రాక్టీవ్‌గా క‌నిపించాలంటే ఇలా చేయండి..
నా డ్రెస్ నా ఇష్టం... సుమ‌పై ఏసుకుపోయిన అన‌సూయ
రోజూ మొల‌క‌లు తింటే ఏం అవుతుందో తెలుసా... ఆశ్చ‌ర్య‌పోతారు...
వాట్స‌ప్‌లో ఫింగర్ ప్రింట్ ఫీచ‌ర్ వ‌చ్చేసింది...
వ‌ర్షాకాలంలో పుట్ట‌గొడుగులు తింటున్నారా... ఇవి ఖ‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే..
ప‌చ్చి క‌రివేపాకులో ఎన్ని ఔష‌ధ గుణాలో తెలుసా...
`ఎవ‌రు` వ‌ర‌ల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. అడ‌వి శేష్ టార్గెట్ ఇదే..!
రెజీనా సినిమాల‌కు గుడ్ బై...!
` బజాజ్ పల్సర్‌ 125 నియాన్ ` బైక్ వ‌చ్చేసింది... స్పెషాలిటీస్ ఇవే
' ర‌ణ‌రంగం ' ప్రి రిలీజ్ బిజినెస్‌... శ‌ర్వానంద్ టార్గెట్ ఇదే
బంగాళ‌దుంప‌తో షాక్ అయ్యే చ‌ర్మ‌ సౌంద‌ర్యాలు..
వాట్స‌ప్ నుంచే షాపింగ్ చేయండిలా..!
అదిరిపోయే జొన్న మ‌సాలా స్నాక్‌..!
అదిరిపోయే జొన్న మ‌సాలా స్నాక్‌..!
వ‌ర్షాకాలంలో అధిక దోమ‌ల‌తో అధిక‌ జ‌బ్బులు... జాగ్ర‌త్త‌లు ఇలా...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.