Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Aug 22, 2019 | Last Updated 7:11 pm IST

Menu &Sections

Search

రిలీజ్ రోజు ప్రభాస్ శ్రద్దా లు ఒకే పని చేస్తారంటా

రిలీజ్ రోజు ప్రభాస్ శ్రద్దా లు ఒకే పని చేస్తారంటా
రిలీజ్ రోజు ప్రభాస్ శ్రద్దా లు ఒకే పని చేస్తారంటా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాహౌ సినిమా రిలిజ్ సమయం దగ్గర పడటంతో ప్రభాస్ శ్రద్దా లు సినిమ ప్రమోషన్స్ తో బిజిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయలను వెల్లడించారు. ప్రభాస్ కు సినిమా రిలీజ్ అంటేనే గుండె దడ మొదలవుతుందని.అందుకోసమే  సినిమా రిలీజ్ ప్రెషర్ నుండి తప్పించు కోవడానికి నిద్రపోవడం లేదా ఫ్రెండ్స్ తో బయటీకి వెళ్తానని చేప్పాడు.సినిమా హిట్ అయితేనే తనని నిద్ర లేపమని వాళ్ళ ఇంట్లో చెబుతానని ఆయన చేప్పాడు.
   శ్రద్దా కాపూర్ సినిమా రిలీజ్ టైంలో తాను కూడా స్ట్రెస్ ఫీలవుతుందటా.ఆ రోజు ఇంటి నుండి బయటకురాదట . ఈ రోజు ఎప్పుడు అయిపోతుందాని ఆలోచిస్తూంటానని ఆమె చేప్పింది.ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డనని. యువీ క్రీయెషన్స్ వారు తనని వాళ్ళు ఫ్యామిలిలో ఒక మనిషి లా చూసుకున్నారని ఆమె చెప్పింది.
యువీ క్రీయెషన్స్ పతాకంపై వంశీ మరియు ప్రమెద్ లు 350 కోట్ల బడ్జెట్ తో సాహో  సినిమా నిర్మించారు. సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.సుజిత్ ఈ సినిమా కోసం సుజిత్ ఐదు సంవత్సరలు కష్టపడ్డాడు.ఇండియాలోని టాప్ టెక్నీషియన్లతో పాటు హాలీవుడ్, చైనా నుంచి ఎక్స్‌పర్ట్స్ ఈ సినిమాకు పని చేసారు.ఈ సినిమా హిందీ డబ్బింగ్ ప్రభాస్ చెప్పుకున్నారు. దూబాయిలో వచ్చే యాక్షన్ సన్నివేశలు మరియు పాటలు సినిమాకు హేలెట్ గా నిలుస్తాయని అని చిత్రబృందం వెల్లడించింది.   
ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు,ట్రేలర్ కు మంచి స్పందన రావడంతో, ప్రీ-రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. శాటిలెట్ రైట్స్ దాదాపూ 100 కోట్లకి అమ్ముడుపోయాయని అంచాన. జాకీ ష్రాఫ్,నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే,మందిరా బేడీ,మహేష్ మంజ్రేకర్ లు నటిస్తున్నారు.సాహో తెలుగు,తమిళ, హింది, మళయలం భాషల్లో రిలీజ్ అవుతుంది.సాహో యాక్షన్ థ్రిల్లర్ గా మన ముందుకు ఆగస్టు ౩౦న వస్తుంది


prabas
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 'శ్రీదేవి బంగ్లా' సినిమా శ్రీదేవి గురించి కాదు
మహిళలు బరువు పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి:నిత్య మీనన్
బాహుబలి ఆ ధైర్యాన్ని ఇచ్చింది : చిరంజీవి
ఆ దర్శకుడికి నాని నే దిక్కు
ఇండియాకి ఒక్కడే మెగస్టార్ అది  అమితాబ్ బచ్చన్ ఒక్కడే... చిరంజీవి
తెలంగాణలోకి అక్రమంగా 185కిలొల గంజాయి తరలింపు
యక్సిడెంట్ పై క్లారిటి ఇచ్చిన హీరో తరుణ్
తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి  చెప్పిన షారుక్ ఖాన్
అనుష్క రీమెక్ లో తమన్నా ?
త్వరాలో శ్రీవిష్ణు  ఊరమాస్ సినిమా టీజర్
71 గోర్రెల కోసం భార్యని అమ్మిన  భర్త
పాకిస్థాన్ కు కాశ్మీర్ పై ఘటైన సమాధానం ఇచ్చిన సింగర్ అద్నాన్ సమీ
విజయ్ ని మూడో సారి డైరక్ట్ చేస్తున్నాడా?
సల్మాన్  ఖాన్ ని పెళ్ళి చేసుకుంటున్నాను: జరీనా ఖాన్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.