Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Aug 22, 2019 | Last Updated 6:40 pm IST

Menu &Sections

Search

మోడీ, సల్మాన్ ఖాన్ నే వెనక్కి నెట్టేసిన సన్నీలియోన్..!

మోడీ, సల్మాన్ ఖాన్ నే వెనక్కి నెట్టేసిన సన్నీలియోన్..!
మోడీ, సల్మాన్ ఖాన్ నే వెనక్కి నెట్టేసిన సన్నీలియోన్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

భారతీయ చలన చిత్ర రంగంలో పోర్న్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సన్నీ లియోన్ హవా గూగుల్ సెర్చ్ లో బీభత్సంగా ఉంది. తన అందచందాలతో మైమరిపించే హావభావాలతో కుర్రకారు గుండెలను దోచుకునే సన్నీలియోన్ తాజాగా గూగుల్ సెర్చ్ ఇంజన్లో అగ్ర స్థానాన్ని అందుకుంది. సన్నీలియోన్ సినిమా వస్తుందంటే భారతీయ యువత కాలేజీలు మానేసి ఆమె సినిమా కోసం తెగ ఎగబడుతుంటారు. సన్నీలియోన్ సినిమాలకు భారతీయ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఆమె ఏదైనా సినిమాలో ఐటెం సాంగ్ చేసిందంటే కచ్చితంగా ఆ సినిమాకి సన్నీలియోన్ స్పెషల్ ఎఫెక్ట్ అని అందరూ అంటారు.


ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాల లో అందాలను ఆరబోస్తూ ఐటెం సాంగ్స్ చేస్తూ కెరియర్ ని రాణిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో గత ఏడాది సన్నీలియోన్ గూగుల్ సెర్చ్ లో భారతదేశంలో ఉన్న రాజకీయ ప్రముఖులు అందరిని అధికమించి ఇండియాలో అగ్రస్థానంలో నిలవగా తాజాగా ఈ ఏడాది కూడా సన్నీలియోన్ తన హవా గూగుల్ సెర్చ్ ఇంజన్లో నిలబెట్టుకుంది. ప్రస్తుతం ఆమెను దాటించిన పొలిటిషన్ గాని మరే ప్రముఖుడు గాని లేడు. తాజా గూగుల్ ట్రెండ్స్ ప్రకారం సన్నీలియోన్.. ప్రధాని మోడీ, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లని అధికమించి అగ్ర స్థానంలో కొనసాగుతోంది.


సన్నీలియోన్ కి సంబంధించిన వార్తలు, ఆమె కుటుంబ సభ్యులు, వీడియోలు, బయోపిక్ చిత్రం కరణ్ జీత్ కౌర్  కోసం నెటిజన్లు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారట. దీనిపై సన్నీలియోన్ స్పందించింది. తనని అభిమానిస్తున్న వారివల్లే ఇదంతా అని సన్నీలియోన్ తెలిపింది. ఈ ఘనత సాధించినందుకు తాను గొప్పగా ఫీల్ అవుతున్నానని సన్నీలియోన్ తెలిపింది. దీంతో సన్నీలియోన్ అభిమానులు ఈ వార్త విని తెగ సంతోష పడుతున్నారు. ఇదే హవా తన కెరీర్ అంతా కొనసాగించాలని మరికొంతమంది అభిమానులు కోరుకుంటున్నారు.


sunny-leaon
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కచ్చితంగా పడుకోవాలి అంటు షాకింగ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి..!
బ్రేకప్ అయిపోయిన విశాల్ నిశ్చితార్థం..!
చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో భావోద్వేగానికి లోనైనా పవన్ ..!
చిరంజీవి పై సంచలన ట్వీట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!
అదిరిపోయే టైటిల్ తో జేమ్స్ బాండ్ సినిమా…!
అల్లు బ్రదర్స్ పై సీరియస్ గా ఉన్న మెగా అభిమానులు..?
సాహోకి మేజర్ ప్లస్ ఈ శ్రీలంక బ్యూటీ..!
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్..!
‘సైరా’ టీజర్ పై స్పందించిన మంచు ఫ్యామిలీ..!
అక్కినేని అఖిల్ పై బెంగ పెట్టుకున్న నాగార్జున..?
మహేష్.... బన్నీలతో పోటీగా వస్తున్న నందమూరి వారసుడు…!
సాహోకి వీటీతోనే పెద్ద ముప్పు..?
రాహుల్, హిమజ నీ గట్టిగా టార్గెట్ చేసిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు..!
అదిరిపోయే లుక్ లో బాలయ్య బాబు…!
చెర్రీ నా ఆశ తీర్చాడు అంటున్న మెగాస్టార్ చిరంజీవి..!
ప్రభాస్- శ్రద్ధ కపూర్ యాక్షన్ సన్నివేశాల్లో రొమాన్స్ పిక్స్…!
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కి లాభం ఎంతో తెలుసా..?
ఖరారైన సాహో బెనిఫిట్ షోలు ?
సీక్వెల్ కు ససేమిరా అన్న రామ్..?
సైరా టీమ్ నుండి చిరు సర్ప్రైజ్ కు రెడీ గా ఉండండి..?
ఆల్రెడీ ప్రేమలో ఉన్న ప్రభాస్ ?
మరోసారి విజయ్ దేవరకొండ తో జతకడుతున్న రష్మిక..!
బిగ్ బాస్ హౌస్ లో సేఫ్ అయినా ఆ ఇద్దరు…!
'సాహో' సినిమా కి ఇదే హైలెట్ సీన్…?
'సైరా' సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి సంచలన విషయాలు చెప్పిన చిరంజీవి…?
About the author

Kranthi is an independent writer and campaigner.