యువతకు పరిచయం అక్కర లేని పోర్న్ స్టార్ 'మియా ఖలీఫా', తన పాపులారిటీ చూసి పోర్న్ పరిశ్రమలో పనిచేసేటప్పుడు ఆమె చాలా సంపాదించినట్లు ప్రజలు అనుకుంటారని, కానీ ఆమె కేవలం, $12,000 (యాప్ రూ .8.75 లక్షలు) మాత్రమే  సంపాదించింది అని  యూట్యూబ్‌లో షేర్ చేసిన ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది.  ఆమె తన గతం గురించి ఎప్పుడూ గర్వించలేదని చెప్పింది.


మియా 2015 లో  కేవలం మూడు నెలలు మాత్రమే పోర్న్ పరిశ్రమలో పని చేసింది, కాని ఆమె పోర్న్‌హబ్ సైట్‌లో అత్యధిక ర్యాంకు సాధించిన స్టార్‌గా మిగిలిపోయింది. "నేను పరిశ్రమలో మొత్తం, $12,000 మాత్రమే సంపాదించాను, కానీ‌ దాని  తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఒక్క పైసా కూడా దాని నుండి రాలేదు" అని మియా  ఆ వీడియో లో పేర్కొన్నారు. పోర్న్ పరిశ్రమ  లో ఆడవాళ్ళని మోసం చేసి చట్టబద్ధమైన ఒప్పందాలలో ఇరికిస్తారు అని కూడా ఆమె అన్నారు.

తన గతం గురించి ఎప్పుడూ మాట్లాడని మియా, వీడియో ఇంటర్వ్యూను పంచుకుని, ట్వీట్ చేస్తూ, “ నేను నా గతం గురించి మాట్లాడకపోవడం వల్లనే  నా భవిష్యత్తును దెబ్బతినింది. నా గతం ప్రతీ‌ ప్రశ్నకు సమాధానం  ఇవ్వడానికి  నేను సిద్ధంగా ఉన్నాను, నేను దానిని ఎదిరించితే, అది నన్ను భయపెట్టలేదు ” అని ట్వీట్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: