నమ్రత మహేష్ బాబు భార్యగానే కాదు తనకంటు ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. మహేష్ బాబు బిజినెస్ మరియు బ్రాండ్స్ ను తనే హండిల్ చేస్తుంది. మహేష్  కీలకా నిర్ణయాల్లో ఆమె హస్తం ఉంటుంది. సూపర్ స్టార్ కు పర్ఫెక్ట్ జోడి. మహేష్ ను పిల్లలని కలిపే బందం ఆవిడే. ఈ మధ్యే ఇచ్చిన ఇంటర్వ్యూ లో పిల్లల గురించి కోన్ని అసక్తికరమైన విషయలు చేప్పారు.ఏదిగే వయస్సులో వారిని అర్థం చేసుకోవలని. అందరు పిల్లలు ఒకేలా ఉండరని.వేరె పిల్లలా ఉండమని ఫోర్స్ చేయవద్దని చేప్పారు.
ఆమె పిల్లల గురించి చెబుతూ సితార నాన్న కూతురు, అల్లరి పిల్ల. సితార పాటలు పాడుతుంది. డాన్స్ చేస్తుంది.ఇంట్లో ఎక్కువగా సందడి చేసేది తనే. సితార వీడియో లు నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియలో పోస్ట్ చేస్తుంది.ఆ వీడియో లు చూస్తే సితార గురించి అర్థమవుతుంది. రిసెంట్ గా మహేష్ పుట్టినరోజు నాడు సితార చేసినా వీడియో బైట్ వైరల్ అయింది. 
 గౌతమ్ కృష్ణ విషయనికి వస్తే చాలా కామ్ గా వుంటాడు.ఒక్క మాటలో చేప్పాలంటే  అతడు మహేష్ కు జిరాక్స్ కాపీ. తన పని తను చేసుకుంటాడు. గౌతమ్ డాన్స్ చేసిన మరియు పాటలు పాడినా సందర్బలు చాలా తక్కువగా ఉంటాయి. వీళ్లు ఇద్దరు డిఫరెంట్ కాబట్టి  వాళ్ళ పర్స్నాలిటీ అర్థం చేసుకోవడం చాలా అవసరం అని చేప్పారు.
గౌతమ్, మహేష్ బాబు నటించిన "వన్" మూవీలో బాల నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు.  మహేష్ చిన్నతనంలో కృష్ణ గారిని చాలా మిస్సయ్యరు ఎందుకంటే కృష్ణ గారు సంవత్సరనికి దాదాపు 15 సినిమాలు చేయడం వల్ల ఎప్పుడు బిజి గా ఉండేవారు. అందుకోసమే మహేష్ తన పిల్లలు అలా తనని మిస్స్ కాకుడదని వారితో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: