Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 16, 2019 | Last Updated 3:29 am IST

Menu &Sections

Search

‘సైరా’ చిరంజీవి పవర్ ఫుల్ లుక్ రిలీజ్!

‘సైరా’ చిరంజీవి పవర్ ఫుల్ లుక్ రిలీజ్!
‘సైరా’ చిరంజీవి పవర్ ఫుల్ లుక్ రిలీజ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దం కాబోతున్నాయి.  మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’, మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’, రాంచరణ్-ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’, వెంకటేష-చైతూ ‘వెంకిమామ’, నాని ‘గ్యాంగ్ లీడర్’ ఇలా పెద్ద సినిమాలతో టాలీవుడ్ కల కలలాడబోతుంది. ఖైదీ నెంబర్ 150 సినిమాతో పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి.  ఈ సినిమా కమర్షియల్ హిట్ అయ్యింది..దాంతో పాటే మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. 


మెగాస్టార్ స్థాయిని పెంచే విధంగా ఈ మూవీ రూపొందించారు దర్శకులు వివివినాయక్.  ఈ సినిమా హిట్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తున్నారు చిరంజీవి.  మొట్టమొదటి తెలుగు బిడ్డ, బ్రిటీష్ వారిని ముప్పతిప్పలు పెట్టి స్వతంత్ర సంగ్రామంలో తనదైన ముద్ర వేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.  రాంచరణ్ ఈ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్, చిన్న టీజర్ రిలీజ్ చేశారు.  నిన్న ఈ మూవీ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.  తాజాగా రుకి సంబంధించిన లుక్ ఒక‌టి విడుద‌ల చేశారు.


ఇందులో చిరు విల్లు ఎక్కుపెడుతూ వీరావేశంతో క‌నిపిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ని ఆగ‌స్ట్ 20న విడుద‌ల చేయ‌నున్నారు.కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు వంటి టాప్ స్టార్స్ న‌టిస్తున్నారు. అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా మూవీ విడుద‌ల కానుంద‌నే టాక్ వినిపిస్తుంది. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌తో పాటు డీఐ వర్క్ జ‌ర‌పుకుంటుంది. 


syera narasimhareddy movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?
‘సాహెూ’ రెండువారాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
హాలీవుడ్ రేంజ్ లో విశాల్ ‘యాక్షన్’ టీజర్!
ఛీ..ఛీ.. ఈమెను మనిషి అంటారా?
కార్తికేయ విలన్ గా భలే మెప్పించాడు..పబ్లిక్ ఒపీనియన్!
వరుణ్ తేజ్ కి నోటీసులు..అందుకేనా?
కోట్లు తగలెయ్యడం కాదు భయ్యా , ప్రేక్షకులను ధియేటర్లకు క్యూ కట్టించేటోడే : గ్యాంగ్ లీడర్ ?
సినిమా అంటే కోట్లు మాత్రమే కాదు డ్యూడ్, ప్రేక్షకుడిని రంజింప చేయడమే!
జోగు రామన్న గారు నన్ను క్షమించండి ! : యాంకర్ అనసూయ
ఎన్ని సార్లు అడిగినా.. ఇదే చెబుతా : బండ్ల గణేష్
మహేష్ ట్విట్ కి విజయశాంతి స్పందన!
బిగ్ బాస్ 3 : వితికా కోరిక తీరిందిగా..
దడ దడలాడిస్తున్న ‘వాల్మీకి’ సాంగ్!
30 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్...!
బిగ్ బాస్ 3 : ఎట్ల కనిపిస్తున్నాం..చెప్పులు క్లీన్ చేయాలా? మహేష్ సీరియస్!
ఈ లేడీ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా?
బిగ్ బాస్ 3 : కూతురుపై తండ్రి సీరియస్!
హీరో రాఘవ లారెన్స్ పేరుతో దారుణ మోసం!
నా మామ శారీరకంగా హింసిస్తున్నాడు..సినీనటి ఆవేదన
వానర విందు..బహు పసందు
వావ్.. ‘సైరా’ బంపర్ ఆఫర్..!
వార్రెవ్వా.. మందు కొట్టు..గిఫ్ట్ పట్టు