నిఖిల్ ఇండస్ట్రికి వచ్చి దాదాపు పది సంవత్సరలు అవుతుంది. నిఖిల్ ది ఇండస్ట్రి ఫ్యామిలీ కాదు అయిన ఇన్ని సంవత్సరలు ఇన్నాడంటే విజయవంతమైనా సినిమాలు ఆయన ఖాతలో ఉన్నయని అర్థం. ప్రతి సినిమాను ఎంతో జాగ్రత్తగా ఎన్నుకుంటు ఒక్కోక్క మెట్టు మెల్లగా ఎక్కుతూ వచ్చాడు. ఒక్క సినిమా ఫ్లాప్ అయిన అది తన కెరియర్ మీద ప్రభవం చూపుతుందని తెలుసు కాబట్టి ఎక్కడ పోరపాటు చేయలేదు. తనకు సుట్ అయ్యె సినిమాలను మాత్రమే ఎంచుకున్నాడు. 
నిఖిల్ పని చేసింది అగ్ర దర్శకులతో కదు అందరు కోత్త వారే. "స్వామి రారా" విజయంతో తెలుగు చిత్రసీమలో కోత్తఒరవడి మొదలయింది. ఇండస్ట్రి మొత్తం ఆయన వైపు చూసింది. తరువాత వరుస విజయలు నిర్మతలని నిఖిల్ ఇంటి ముందు "క్యూ" కట్టెలా చేసాయి. కానీ అది నిన్నటి మాట, చివరి రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో కష్టాలు మొదలయ్యయి.చాలా కాలంగా విడుదల కాని అర్జున్‌ సురవరం ఇక ఎప్పుడు రిలీజ్‌ అనేది  తెలియడం లేదు. శ్వాస అనే మరో చిత్రాన్ని మొదలు పెట్టి కొద్ది రోజులు షూటింగ్‌ తరువత ఆగిపొయింది.
 ఇలా సందిగ్ధంలో చిక్కుకున్న  నిఖిల్  కార్తికేయ దర్శకుడు చందు మొండేటితో కార్తికేయ సీక్వెల్‌ ప్లాన్‌ చేసాడు. ఆ చిత్రం ఎట్టకేలకు మొదలవడంతో నిఖిల్ మిగిలిన సినిమాల గురించి ఆలోచించకుండా ఈ సినిమా మొత్తం ఫోకస్ పెట్టాడు.కార్తికేయ  థ్రిల్లింగ్ మిస్టరీ తో పాటు వినోదత్మకంగా వుంటుంది.౦ఈ సీక్వెల్‌ని కూడా అలాగే థ్రిల్లర్ గా, సరికొత్త తారాగణంతో తెరకెక్కించబోతున్నారు.
 కార్తికేయ 2 ఇటు నిఖిల్‌తో పాటు అటు చందు మొండేటికి కూడా కీలకమే.  ఎందుకంటే కార్తికేయ సూపర్ హీట్ తరువాత చెతుతో చేసిన ప్రేమామ్ అవరెజ్ గా నిలిచింది.2018 లొ చైతుతో వచ్చిన 'సవ్యసాచి' భారి పరాజయం మూటగట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే చందుకి అగ్రకథనాయకులతో  సినిమా చేసే అవకాశం దోరుకుతుంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: