Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 9:04 am IST

Menu &Sections

Search

ఫోర్న్ స్టార్ ని దారుణంగా మోసం చేశారట!

ఫోర్న్ స్టార్ ని దారుణంగా మోసం చేశారట!
ఫోర్న్ స్టార్ ని దారుణంగా మోసం చేశారట!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
హాలీవుడ్ లో ఎన్నో ఫోర్న్ సినిమాల్లో నటించి, దర్శకత్వం వహించిన సన్నీలియోన్ అంటే వెంటనే గుర్తుపడతారు.  ప్రస్తుతం ఈమె గూగుల్ సర్చ్ లో టాప్ హాట్ బ్యూటీగా మరోసారి తనపేరు రావడం అందరికీ షాక్ ఇచ్చింది.  అయితే బిగ్ బాస్ తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన సన్నీలియోన్ తర్వాత మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  అప్పటి నుంచి ఆమె ఫోర్నో ప్రపంచానికి పూర్తిగా దూరం అయ్యింది.  ఈ అమ్మడు తెలుగు, తమిళ, మళియాళ, హిందీ భాషల్లో ఐటమ్ సాంగ్స్ లో నటిస్తుంది. 


తెలుగు లో మంచు మనోజ్ తో మొదట కనిపించింది..ఆ తర్వాత డాక్టర్ రాజశేఖర్ నటించిన గరుడ మూవీలో ఐటమ్ సాంగ్ లో నటించింది.  అయితే భారత్ లో ఫోర్న్ నటీమణులు ఎవరూ లేరు అనుకుంటున్న సమయంలో మియా ఖలీఫా వెలుగులోకి వచ్చింది.  తన అందాంలతో కుర్రాళ్లకు మతులు లేకుండా చేసిన ఈ హాట్ బ్యూటీ ఒక్కసారే ఫోర్న్ మూవీలో నటిచి పాపులర్ అయ్యింది.  అయితే ఎంత వేగంగా పాపులర్ అయ్యిందో అంతే వేంగంగా వెనక్కి తగ్గింది.  


ఈమె ఓ మతానికి చెందింది కావడంతో ఆ మతస్తులు ఆమె ఫోర్న్ మూవీస్ పై ఎన్నో ఆరోపణలు అభ్యంతరాలు తెలిపారు.  అంతే కాదు ఖలీఫా విషయంలో ఏకంగా  ఐ ఎస్ ఐ ఎస్ ఉగ్రవాదులు ఎంటర్ కావడం..మరోసారి తెరపై కనిపిస్తే చంపేస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చారు.  దాంతో ఆమె ఫోర్న్ సినిమాల్లో కాదు కదా..అసలు ఇంటి నుంచి బయటకు వెళ్లడానికే భయపడుతూ వచ్చింది. 


తాజాగా తాను ఫోర్న్ సినిమాల్లో నటించి ఏమీ సంపాదించలేదని..తనను కొంత మంది దళారులు దారుణంగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. నేను పోర్న్ చిత్రాల్లో నటించాను కానీ అలా నటించడం వల్ల నాచేతికి వచ్చింది కేవలం 9 లక్షలు మాత్రమే వచ్చాయని అన్నారు.  వారంతా నా బలహీనతను క్యాష్ చేసుకున్నారని  అందువల్లే సొమ్ము చేసుకోలేక పోయానని అంటోంది .


mia-khalifa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?
‘సాహెూ’ రెండువారాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
హాలీవుడ్ రేంజ్ లో విశాల్ ‘యాక్షన్’ టీజర్!
ఛీ..ఛీ.. ఈమెను మనిషి అంటారా?
కార్తికేయ విలన్ గా భలే మెప్పించాడు..పబ్లిక్ ఒపీనియన్!
వరుణ్ తేజ్ కి నోటీసులు..అందుకేనా?
కోట్లు తగలెయ్యడం కాదు భయ్యా , ప్రేక్షకులను ధియేటర్లకు క్యూ కట్టించేటోడే : గ్యాంగ్ లీడర్ ?
సినిమా అంటే కోట్లు మాత్రమే కాదు డ్యూడ్, ప్రేక్షకుడిని రంజింప చేయడమే!
జోగు రామన్న గారు నన్ను క్షమించండి ! : యాంకర్ అనసూయ
ఎన్ని సార్లు అడిగినా.. ఇదే చెబుతా : బండ్ల గణేష్
మహేష్ ట్విట్ కి విజయశాంతి స్పందన!
బిగ్ బాస్ 3 : వితికా కోరిక తీరిందిగా..