Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 7:21 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ హౌస్ లో మగవాళ్ళు ఆడవాళ్ళు గురించి అదిరిపోయిన స్కిట్..!

బిగ్ బాస్ హౌస్ లో మగవాళ్ళు ఆడవాళ్ళు గురించి అదిరిపోయిన స్కిట్..!
బిగ్ బాస్ హౌస్ లో మగవాళ్ళు ఆడవాళ్ళు గురించి అదిరిపోయిన స్కిట్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యుల చేత సమాజాన్ని చైతన్యపరిచే విధంగా స్కిట్ చేయించారు. హౌస్ లో వాతావరణం మొత్తం దేశభక్తి తో నిండిపోయింది. రెండు గ్రూపులుగా విడిపోయి ఒక గ్రూపు ఏమో మగవాళ్ళు ఆడవాళ్ళు సమానత్వం పై స్కిట్ చేయగా మరొక గ్రూప్ ఎంటర్టైన్ చేసింది. ఈ సందర్భంగా మగవాళ్ళు ఆడవాళ్ళు సమాజంలో ఎలా మెలగాలి అనే కాన్సెప్ట్ గురించి చేసిన స్కిట్ ఎపిసోడ్ హైలెట్ అయింది. ఈ స్కిట్ మహేష్, రవి, పునర్నవి, వితికా, అషు‌లు చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.


ఈ సందర్భంగా ఇంటి సభ్యులు ఈ స్కిట్ లో భాగంగా మగవాళ్ళ అయిన రవి మహేష్ ఇద్దరూ మగ వాళ్ళు ఎంతమంది తోనైనా మాట్లాడవచ్చు...ఎవరితోనైనా ఉండవచ్చని తమ తమ వాదనలు వినిపించిన వాళ్ళు కౌంటర్ అషు, వితికా చెలరేగిపోయారు. నచ్చినట్లుగా ఇంట్లో ఉండలేమని, పెళ్లి అనే ఒక్క కారణంతో ఇష్టాలన్నింటినీ వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి అన్నింటినీ త్యాగం చేస్తామని అషు రెడ్డి తన వాదన వినిపించగా.. సమాజంలో ఆడపిల్ల ఎలా అణచివేయబడుతుందో ఎమోషనల్‌గా తెలియజేస్తూ ఆడవాళ్ల గొప్పతనం తెలియజేసింది వితికా.


దీంతో వెంటనే సీన్లోకి ఎంటర్ అయింది పునర్నవి. అసలు ఆడవాళ్లు ఎందుకు మాట్లాడకూడదు...మగవాళ్ళ కంటే ఆడవాళ్లు ఎందులో తక్కువ కాదు అంటూ తన స్టైల్లో రెచ్చిపోయింది. ఒక అబ్బాయి నలుగురు అమ్మాయిలతో మాట్లాడితే అది కరెక్ట్ అదే అమ్మాయి నలుగురు అమ్మాయిలతో మాట్లాడితే తప్పు అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు..? స్త్రీలను గౌరవించడం అంటే ఇదేనా అంటూ ఆవేశపూరితంగా చచ్చిపోయింది హౌస్ లో పునర్నవి. మొత్తంమీద ఆగస్టు 15న జరిగిన ఈ ఎపిసోడ్ షో కి హైలెట్గా నిలిచింది. చాలామంది స్కిట్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చించుకుంటున్నారు.big-boss-3
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
సైరా సినిమా కలెక్షన్లు దసరా పండుగ ఇంకా జరుపుకుంటున్న మెగా అభిమానులు..!
నేను అప్పట్లో ‘గే’ అంటూ బాగా ప్రచారం చేశారు అంటున్న నవదీప్..!
ఆ చానల్ పై సీరియస్ అయిన బాలకృష్ణ..?
వ్యభిచారం చేయడం తప్పు కాదు అంటున్న శ్రీ రెడ్డి..!
శివ జ్యోతి పై సీరియస్ అయిన వరుణ్ సందేశ్..!
వరుసగా రెండు వారాలు అదరగొట్టిన మెగాస్టార్ సైరా కలెక్షన్లు..!
About the author

Kranthi is an independent writer and campaigner.