Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 9:22 am IST

Menu &Sections

Search

మహేష్ బాబు సినిమాలో బండ్ల గణేష్ క్యారెక్టర్…?

మహేష్ బాబు సినిమాలో బండ్ల గణేష్ క్యారెక్టర్…?
మహేష్ బాబు సినిమాలో బండ్ల గణేష్ క్యారెక్టర్…?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కి సంబంధించిన వీడియో ఇటీవల మహేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. సోషల్ మీడియా లో విడుదలైన ఈ వీడియో అనేక రికార్డులు సృష్టించింది. ఇటువంటి తరుణంలో ఈ సినిమాలో బండ్ల గణేష్ పాత్ర గురించి తాజాగా వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. సినిమాలో ఎక్కువగా కామెడీ ఎపిసోడ్ వుండేలా మహేష్ బాబు ముందు అనిల్ రావిపూడి తెలియజేయడంతో..గతంలో రవితేజ నటించిన ‘వెంకీ’ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్  తరహాలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్లాన్ చేయడం జరిగింది.


దీంతో సినిమా లో ఉండే ట్రైన్ ఎపిసోడ్ లో మహేష్ కాకుండా బండ్ల గణేష్ పై పూర్తి కామెడి ఉండేలా డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో బండ్ల గణేష్ పాత్ర పేరు బ్లేడ్ గణేష్ అని వినిపిస్తోంది. బండ్ల గణేష్ పాత్ర ఓ కోటిశ్వరుడు కొడుకు క్యారక్టర్ అని, అతనికి విపరీతమైన డబ్బు ఉన్నా..బుర్ర మాత్రం ఉండదని..ఆ పాత్రలో గణేష్ చేసే చేష్టలు తెగ నవ్విస్తాయని అంటున్నారు. గతంలో ఈ సినిమాలో రాకముందు రాజకీయాల్లో ఉన్న సమయంలో బండ్ల గణేష్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే...మీడియా ముందు బ్లేడుతో పిక కోసుకుంటా అని బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.


అయితే ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత...పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన బండ్ల గణేష్...కానీ ఇచ్చిన స్టేట్మెంట్ గురించి రకరకాలుగా మాట్లాడటంతో బండ్ల గణేష్ పై సోషల్ మీడియాలో ఆ సమయంలో రకరకాల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా బండ్ల గణేష్ క్యారెక్టర్ బ్లేడ్ గణేష్ అని అనగానే సోషల్ మీడియాలో నెటిజన్లు అనిల్ రావిపూడి గతంలో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలను బేస్ చేసుకుని క్యారెక్టర్ తీర్చిదిది ఉంటారు అని కామెంట్ చేస్తున్నారు. మహేష్ బాబు ఈ సినిమాలో తొలిసారిగా ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు.mahesh-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దసరా పండగ కి ముస్తాబవుతున్న బాలకృష్ణ..!
కాజల్ అగర్వాల్ కి ప్రపోజ్ చేసిన టీనేజ్ కుర్రోడు..!
నాగచైతన్య కి సంబంధించిన కొత్త విషయం బయట పెట్టిన సమంత..!
బిగ్ బాస్ హౌస్ లో కి మెగాస్టార్ చిరంజీవి..?
రియాలిటీ షోల పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి!
యూట్యూబ్ లో కొత్త రికార్డు సృష్టించిన ఇస్మార్ట్ శంకర్!
వాల్మీకి సెకండ్ డే .. ఫామిలీ ఆడియన్స్ టాక్..!
Day 1 కలెక్షన్ కుమ్మెసిన వరుణ్ తేజ్ .. full report
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ని ‘ఆగడు’ సినిమాతో పోల్చినా నిర్మాత..!
డైరెక్టర్ హరీష్ శంకర్ కి అండగా నిలబడిన వంశీ పైడిపల్లి..!
ఆ పాట కోసం పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్న అంటున్న డైరెక్టర్ హరీష్ శంకర్..!
దెబ్బకి వాల్మీకి టైటిల్ మార్చేశారు..!
బాలీవుడ్ స్టార్ హీరో తో ప్రభాస్ మల్టీస్టారర్ సినిమా..?
సైరా బ్లాక్ బుస్టర్ అవడం పక్కా ... డౌట్ ఉన్న వాళ్ళు ఇది చదవండి !
చిరంజీవి సినిమా ప్రమోషన్ ఆలస్యం అవటానికి కారణం ఇదే?
ఎవరు ఊహించని క్యారెక్టర్ చేస్తున్నాడు డైరెక్టర్ వి.వి.వినాయక్..!
‘సైరా’ సినిమాతో తన కల నెరవేర్చుకున్న నిహారిక..!
‘సైరా’ పై వస్తున్న కాంట్రవర్సీ లకు చెక్ పెట్టిన రామ్ చరణ్..!
మహేష్ కి థ్యాంక్స్ చెప్పిన మోడీ..!
మల్టీస్టారర్ కోసం రెడీ అవుతున్న అఖిల్, నాగచైతన్య..?
'సైరా' సినిమా ట్రైలర్ లీక్ అయింది..!
మొక్కలపై నాకు ప్రేమ పెంచింది ఈ పుస్తకం పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ట్వీట్ ..!
బాహుబలి ని ఫాలో అవుతున్న ‘సైరా’..?
టైగర్ కి బాకీ ఉన్న అంటున్న హరీష్ శంకర్..?
సీరియస్ అయిన ప్రభాస్..?
'సైరా' ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..?
చిరంజీవి ని చూశాక రాజకీయాల్లోకి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాను అంటున్న నటుడు!
బిగ్ బాస్ వైరల్ న్యూస్ అలీ రెజా రీఎంట్రీ..?
మళ్లీ ప్రొడ్యూసర్ గా మారిన బండ్ల గణేష్..?
About the author

Kranthi is an independent writer and campaigner.