Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 9:52 am IST

Menu &Sections

Search

గోపిచంద్ ‘చాణక్య’రిలీజ్ కి సిదమవుతుందా?

గోపిచంద్ ‘చాణక్య’రిలీజ్ కి సిదమవుతుందా?
గోపిచంద్ ‘చాణక్య’రిలీజ్ కి సిదమవుతుందా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒకప్పుడు విప్లవ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న దర్శకులు టి.కృష్ణ తనయుడు గోపిచంద్ ‘ తొలివలపు’సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.  అన్ని క్వాలిటీస్ ఉన్న హీరోగా మొదటి సినిమాతో పెద్దగా రాణించలేక పోయాడు. అయితే హీరోగానే కాకుండి సినీ పరిశ్రమలో ఎలాగైన తన కెరీర్ సాగించాలని నిర్ణయం తీసుకున్న గోపీచంద్ తర్వాత విలన్ అవతారం ఎత్తాడు. జయం, నిజం, వర్షం లాంటి సినిమాలో విలన్ గా నటించి తానేంటో నిరూపించుకున్నాడు ఆ తర్వాత రణం, యజ్ఞం, శౌర్యం, శంఖం, లక్ష్యం, లౌక్యం సినిమాల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు గోపించంద్. 

కొంత కాలంగా గోపిచంద్ నటిస్తున్న సినిమాలేవీ పెద్దగా హిట్ కావడం లేదు.  దాంతో కెరీర్ ఇబ్బందులు ఏర్పడతాయని భావించిన గోపిచంద్ ఈసారి మంచి హిట్ తో అభిమానులను మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నారు.  తాజాగా  గోపీచంద్ రా ఏజెంట్ గా నటిస్తున్న మూవీ చాణక్య. కోలీవుడ్ దర్శకుడు తిరు తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ సినిమాపై ఇప్పటికే ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఇటీవల ఈ మూవీ షూటింగ్ లో గోపిచంద్ కి తీవ్ర గాయం కావడంతో కొంత కాలం రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. చిత్ర యూనిట్ త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే షూటింగ్ ను దాదాపు ఎండ్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కవుతుందని గోపీచంద్ కష్టపడుతున్నాడు. ఇటీవల డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టినట్టు సమాచారం. త్వరలో టీజర్ కి కూడా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా రేంజ్ ఏంటో టీజర్ లోనే కట్ చేయాలని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట చిత్ర యూనిట్. టీజర్ ను రిలీజ్ చేసి సినిమా విడుదల తేదీపై కూడా అప్పుడే క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. బాలీవుడ్ యాక్టర్ జరీన్ ఖాన్ - మెహ్రీన్ పిర్జాద సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రామ్ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.chanakya-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
200 అడుగుల లోతులో బోటు ఆచూకీ లభించింది..కానీ..
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?