Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 8:21 pm IST

Menu &Sections

Search

శ్రీరెడ్డి పై షాకింగ్ కామెంట్స్ చేసిన షకీలా..!

శ్రీరెడ్డి పై షాకింగ్ కామెంట్స్ చేసిన షకీలా..!
శ్రీరెడ్డి పై షాకింగ్ కామెంట్స్ చేసిన షకీలా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సౌత్ ఇండస్ట్రీ శృంగార తారగా పిలవబడ్డ షకీలా తాజాగా శ్రీరెడ్డి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలో తమ సినిమాలతో స్టార్ హీరోలకే మరిచిపోయే విధంగా పోటీ ఇచ్చిన షకీలా ఇండస్ట్రీలో కొంత మంది మోసం చేయడంతో చాలా దారుణమైన పొజిషన్ కి ప్రజెంట్ వచ్చేసింది. అయినా నన్ను మోసం చేసినా గాని నాలో ఉన్న ఆత్మ విశ్వాసం పోలేదని ఎక్కడైతే నన్ను ఓడించారు అక్కడే వారి ముందు గెలుస్తానని ఇటీవల షకీలా పేర్కొంది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె నటించిన కొబ్బరి మట్ట సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమాలో హీరో సంపూర్ణేష్ బాబు కి తల్లిగా షకీలా నటించడం జరిగింది.


అంతే కాకుండా తెలుగులో ఇంకా సినిమాలు చేస్తానని పేర్కొంది. ఇటీవల ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ అవడంతో ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా తన అభిమానులకు మరియు తనపై వస్తున్న అనేక రూమర్స్ గురించి సమాధానాలు చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్న వేయగా. షకీలా బదులిస్తూ తను శృంగార తారగా అనేక చిత్రాల్లో నటించినప్పటికీ ఇండస్ట్రీ నుండి లైంగిక వేధింపు ఎదురుకాలేదని.. కెమెరా ముందు అర్ధనగ్నంగా నటించడానికి ఇబ్బంది పడలేదని చెబుతూ.. పాపం శ్రీరెడ్డిలా గుడ్డలిప్పుకుని రోడ్డుమీద నిలబడలేను.


నా చేతుల కష్టంపై ఫైట్ చేసి వెనక్కి రాగలిగా అంటూ శ్రీరెడ్డికి పంచ్ వేసింది. అయితే ఇదే ప్రశ్న గతంలో ఒకసారి షకీలా కి వేయగా ఆమె మాట్లాడుతూ గతంలో ఓ ప్రముఖ నిర్మాత తాను షూటింగ్ అయిపోయి వెళ్తున్న సమయంలో వస్తావా అని అసభ్యంగా మాట్లాడాడని అతని పేరు చెప్పడం నాకు ఇష్టం లేదని అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించిన సమయంలో షకీలా పేర్కొంది. shakila
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ని ‘ఆగడు’ సినిమాతో పోల్చినా నిర్మాత..!
డైరెక్టర్ హరీష్ శంకర్ కి అండగా నిలబడిన వంశీ పైడిపల్లి..!
ఆ పాట కోసం పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్న అంటున్న డైరెక్టర్ హరీష్ శంకర్..!
దెబ్బకి వాల్మీకి టైటిల్ మార్చేశారు..!
బాలీవుడ్ స్టార్ హీరో తో ప్రభాస్ మల్టీస్టారర్ సినిమా..?
సైరా బ్లాక్ బుస్టర్ అవడం పక్కా ... డౌట్ ఉన్న వాళ్ళు ఇది చదవండి !
చిరంజీవి సినిమా ప్రమోషన్ ఆలస్యం అవటానికి కారణం ఇదే?
ఎవరు ఊహించని క్యారెక్టర్ చేస్తున్నాడు డైరెక్టర్ వి.వి.వినాయక్..!
‘సైరా’ సినిమాతో తన కల నెరవేర్చుకున్న నిహారిక..!
‘సైరా’ పై వస్తున్న కాంట్రవర్సీ లకు చెక్ పెట్టిన రామ్ చరణ్..!
మహేష్ కి థ్యాంక్స్ చెప్పిన మోడీ..!
మల్టీస్టారర్ కోసం రెడీ అవుతున్న అఖిల్, నాగచైతన్య..?
'సైరా' సినిమా ట్రైలర్ లీక్ అయింది..!
మొక్కలపై నాకు ప్రేమ పెంచింది ఈ పుస్తకం పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ట్వీట్ ..!
బాహుబలి ని ఫాలో అవుతున్న ‘సైరా’..?
టైగర్ కి బాకీ ఉన్న అంటున్న హరీష్ శంకర్..?
సీరియస్ అయిన ప్రభాస్..?
'సైరా' ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..?
చిరంజీవి ని చూశాక రాజకీయాల్లోకి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాను అంటున్న నటుడు!
బిగ్ బాస్ వైరల్ న్యూస్ అలీ రెజా రీఎంట్రీ..?
మళ్లీ ప్రొడ్యూసర్ గా మారిన బండ్ల గణేష్..?
తన అందం యొక్క రహస్యాన్ని బయట పెట్టిన సమంత!
ఆ ఏరియా లో బాహుబలి రికార్డులను పగలగొట్టిన సాహో..!
పవన్ కళ్యాణ్ సినిమా అంటే వెరైటీ గా రియాక్ట్ అయిన హరీష్ శంకర్..?
కోడెల శివప్రసాద్ పొలిటికల్ జర్నీ లో చేసిన తప్పులు..!
కోడెల మృతి : బావగారి వెర్షన్ బోబోరి వెర్షన్ కి పక్కా విరుధ్దంగా ఉందే?
నాకు ఆ అలవాటు ఉండబట్టే కాళ్లపై మచ్చలు ఉన్న ఏమో అంటున్నా ఇలియానా..!
కోడెల మరణంతో పల్నాడు లో దుకాణం సర్దేస్తున్న టిడిపి?
మహేష్ బాబు తర్వాత సినిమా ఎవరితో..?
హౌస్ నుండి ఎలిమినేట్ అయిన శిల్పా చక్రవర్తి..!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేణుదేశాయ్ హెల్త్ కండిషన్ న్యూస్..!
About the author

Kranthi is an independent writer and campaigner.