Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Sep 14, 2019 | Last Updated 5:08 pm IST

Menu &Sections

Search

ఆ హీరోయిన్ పదికోట్లు వొద్దపొమ్మందా!

ఆ హీరోయిన్ పదికోట్లు వొద్దపొమ్మందా!
ఆ హీరోయిన్ పదికోట్లు వొద్దపొమ్మందా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ లో ఒకప్పుడు తన అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టిన హీరోయిన్ శిల్పా శెట్టి.  బాలీవుడ్ లోనే కాదు తెలుగు, తమిళ  మూవీస్ లో కూడా నటించింది.  తెలుగు లో విక్టరీ వెంకటేష్ నటించిన సాహస వీరుడు-సాగర కన్య సినిమా, తర్వాత బాలకృష్ణతో భలేవాడివి బాసూ సినిమాలో నటించింది.  ప్రభుదేవ నటించిన రోమియో సినిమాలో శిల్పాశెట్టి ఆడి మురిపించింది. ఎక్కువగా బాలీవుడ్  మూవీస్ లోనే నటించిన శిల్పాశెట్టి మంచి యోగా టీచర్.  ఈమె యోగా సీడీలకు ఇప్పటికీ ఎంతో పాపులార్టీ ఉంది. 

యోగా డే రోజు సంథింగ్ స్పెషల్ చేస్తూ అభిమానులను ఆకర్షిస్తుంది శిల్పాశెట్టి.  అప్పుడప్పుడు యూత్ లో యోగాపై పూర్తి అవగాహన కోసం ప్రోగ్రామ్స్ కూడా ఇస్తుంది.  తాజాగా  బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పా శెట్టి పది కోట్ల రూపాయల యాడ్‌ను ఏమాత్రం ఆలోచించకుండా వద్దనేసింది. తాను నమ్మని దాని గురించి తాను ప్రచారం చేయలేనని తేల్చిచెప్పింది. ఓ స్లిమ్మింగ్ పిల్. ఆ పిల్ వేసుకుంటే నాజూగ్గా, సన్నజాజి తీగలా అయిపోతారని చెప్పడమే ఆ ప్రకటన ఉద్దేశం.  కానీ శిల్పాశెట్టి మాత్రం ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలి..అలాంపుడు అటోమెటిగ్గా ఎవరైనా సన్నగా నాజూగ్గా ఉంటారని ఆమె ఉద్దేశం. నిమిషం కూడా నిడివి ఉండని ఆ యాడ్‌లో నటిస్తే ఎంచక్కా పది కోట్లు వస్తాయని తెలిసినా శిల్ప నిర్ద్వందంగా తోసిపుచ్చింది.

ఆ ప్రకటన చేయడం తన వల్ల కాదని, మరొకరిని చూసుకోవాలని తేల్చిచెప్పింది. తాను నమ్మని వాటిని ఇతరులతో కొనిపించలేనని శిల్ప పేర్కొంది. స్లిమ్మింగ్ పిల్స్ వాడటం వల్ల తక్షణమే స్లిమ్ గా అవడం...అని యాడ్ లో ఆకర్షించే విధంగా చేయడం వల్ల తెలిసి జనాలను మోసం చేసినట్లే అవుతుందని ఆమె అభిప్రాయ పడిందట. మీ అనునిత్య, ఆహార హక్కుకు కట్టుబడి ఉండటం గర్వకారణమనే భావాన్ని ఏదీ అధిగమించలేదు’’ అని శిల్ప పేర్కొంది.


shilpa-shetty
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?
‘సాహెూ’ రెండువారాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
హాలీవుడ్ రేంజ్ లో విశాల్ ‘యాక్షన్’ టీజర్!
ఛీ..ఛీ.. ఈమెను మనిషి అంటారా?
కార్తికేయ విలన్ గా భలే మెప్పించాడు..పబ్లిక్ ఒపీనియన్!
వరుణ్ తేజ్ కి నోటీసులు..అందుకేనా?
కోట్లు తగలెయ్యడం కాదు భయ్యా , ప్రేక్షకులను ధియేటర్లకు క్యూ కట్టించేటోడే : గ్యాంగ్ లీడర్ ?
సినిమా అంటే కోట్లు మాత్రమే కాదు డ్యూడ్, ప్రేక్షకుడిని రంజింప చేయడమే!
జోగు రామన్న గారు నన్ను క్షమించండి ! : యాంకర్ అనసూయ
ఎన్ని సార్లు అడిగినా.. ఇదే చెబుతా : బండ్ల గణేష్
మహేష్ ట్విట్ కి విజయశాంతి స్పందన!
బిగ్ బాస్ 3 : వితికా కోరిక తీరిందిగా..
దడ దడలాడిస్తున్న ‘వాల్మీకి’ సాంగ్!
30 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్...!
బిగ్ బాస్ 3 : ఎట్ల కనిపిస్తున్నాం..చెప్పులు క్లీన్ చేయాలా? మహేష్ సీరియస్!
ఈ లేడీ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా?
బిగ్ బాస్ 3 : కూతురుపై తండ్రి సీరియస్!
హీరో రాఘవ లారెన్స్ పేరుతో దారుణ మోసం!
నా మామ శారీరకంగా హింసిస్తున్నాడు..సినీనటి ఆవేదన
వానర విందు..బహు పసందు
వావ్.. ‘సైరా’ బంపర్ ఆఫర్..!
వార్రెవ్వా.. మందు కొట్టు..గిఫ్ట్ పట్టు
‘సైరా’ పై సాహెూ ఎఫెక్ట్ ఉంటుందా?
రాజమౌళిని తెగ పొగిడేస్తున్న హీరో!
టాలీవుడ్ లో సైతం ‘బిగిల్’ ఊపేస్తున్నాడుగా...
అదో అందమైన అనుభవం : తమన్నా
వెయ్యికోట్లు నొక్కారు..ఇంకెంత బుక్కుతారు!
సూర్య సరసన నయన్, కాజల్
మళ్లీ బయటపడ్డ ‘మా’ విభేదాలు..!
మీడియాపై డైరెక్టర్ చిందులు!