Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 15, 2019 | Last Updated 6:32 pm IST

Menu &Sections

Search

ఆల్రెడీ ప్రేమలో ఉన్న ప్రభాస్ ?

ఆల్రెడీ ప్రేమలో ఉన్న ప్రభాస్ ?
ఆల్రెడీ ప్రేమలో ఉన్న ప్రభాస్ ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పగానే టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రమోషన్ లో భాగంగా సినిమా కి సంబంధించిన విశేషాలు అలాగే తన పర్సనల్ లైఫ్ గురించి కూడా అనేక ఇంటర్వ్యూలలో చెప్పుకొస్తూ సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అవుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్ కి పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవడంతో వెంటనే డార్లింగ్ ప్రభాస్ మాట్లాడుతూ టైం వచ్చినప్పుడు జరగాల్సిన సమయంలో పెళ్లి జరుగుతుందని అది ప్రేమ వివాహం అయినా కావచ్చు అంటూ ప్రభాస్ పేర్కొన్నారు.


దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రభాస్ సమాధానంతో డార్లింగ్ ప్రభాస్ ఆల్రెడీ ప్రేమలో ఉన్నట్లు అర్థమవుతుంది అంటూ కామెంట్ పెడుతున్నారు. ఇంక సినిమా గురించి అనేక విషయాల గురించి తెలియజేస్తూ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం దాదాపు 80 కోట్ల వరకూ ఖర్చు అయినట్లు ప్రభాస్ తెలిపారు. అంతేకాకుండా ఆ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన పెట్టుబడిలో  ఒక భాగం నా రెమ్యూనరేషన్ అని ప్రభాస్ తెలియజేశారు. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ ప్రభాస్ ఫ్రెండ్స్ ది అయి ఉండుట వలన రెమ్యూనరేషన్ కాకపోయినా లాభాల్లో వాటా ఐన తీసుకొనే అవకాశం వుంది.


ఇంకా అనేక విషయాలు చెప్పుకొచ్చారు. కాగా మరికొద్దిసేపట్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక అదిరిపోయే రీతిలో రామోజీ ఫిలిం సిటీ లో ప్రారంభం కానుంది. సుజిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ నటించగా ఇంకా అనేక పాత్రలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బడాబడా నటీనటులు నటించడం జరిగింది. ప్రభాస్ కెరీర్లోనే దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పై అంచనాలు చాలా పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు. ఆగస్టు 30వ తారీఖున ఈ సినిమా విడుదల కానుంది. 


sahoo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్..!
ప్రభాస్ హాలీవుడ్ హీరో లాంటివాడు అంటున్న కాజల్ అగర్వాల్..?
అఖిల్ కి హెల్ప్ చేసిన ప్రభాస్..?
భారీ మార్కెట్ పై కన్నేసిన త్రివిక్రమ్- అల్లు అర్జున్..?
మహేష్ బాబు పై సీరియస్ అవుతున్న అభిమానులు?
ఇన్చార్జి రిజిస్టర్ అయితే పంచాయతీలు చేస్తారా?
అసలు ‘సాహో’ సినిమా ఎంత కలెక్ట్ చేసింది డీటెయిల్ రిపోర్ట్..!
బిగ్ బాస్ హౌస్ లో కంటతడి పెట్టిన శ్రీముఖి..!
పొలిటికల్ లీడర్ కొడుకు చేయాల్సిన సినిమా ని చేయబోతున్న నాగచైతన్య..?
బాలీవుడ్ ఇండస్ట్రీ కి బాగా అలవాటు పడిపోయిన అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
ట్విట్టర్ లో అడ్డంగా దొరికిపోయిన యాంకర్ అనసూయ..!
నన్ను ఆడియన్స్ చాలా లైట్ తీసుకున్నారు అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రెజా..!
ఆ నొప్పిని తట్టుకోలేక పోయేవాడిని అంటున్న మహేష్ బాబు!
‘సైరా’ సినిమా కి భారీ ఎఫెక్ట్ చూపిన ‘సాహో’..?
మళ్లీ 30 ఏళ్ల తర్వాత విజయశాంతితో అంటున్న మహేష్ బాబు..!
పవన్ తర్వాత అదే స్థాయిలో సీరియస్ అయిన విజయ్ దేవరకొండ..!
చివరికి పెద్ద డైరెక్టర్ చేతిలో పడబోతున్న అఖిల్..?
‘సైరా’ గురించి ఈ విషయాలు తెలిస్తే ఔరా అనాల్సిందే....!
బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ఎత్తున విడుదల అవుతున్న సైరా..?
బంపర్ ఆఫర్ కొట్టేసిన సప్తగిరి..!
బాక్సాఫీస్ దగ్గర రజినీకాంత్ హిస్టరీ క్రియేట్ చేయడం గ్యారెంటీ..!
ప్రభాస్ తో పూరి జగన్నాథ్..?
ప్రజెంట్ హీరోయిన్లపై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయశాంతి ..!
కేటీఆర్ ని ఫాలో అవ్వండి ప్రభాస్..!
నాని చెప్పిన మాటలు నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను అంటున్న డైరెక్టర్ విక్రమ్ కుమార్..!
నాని చిరంజీవి లాంటోడు..!
బాబు నన్ను వదిలేయండి అంటున్న 'సాహో' డైరెక్టర్ సుజిత్..?
మహేష్ బాబు మంచితనం మీద ఫేక్ వాట్సాప్ మెసేజ్ లు ..
About the author

Kranthi is an independent writer and campaigner.

NOT TO BE MISSED