Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 10:53 pm IST

Menu &Sections

Search

సాహో సుజిత్ .. రెండవ సినిమాకే రాజమౌళి రేంజ్ !

సాహో సుజిత్ .. రెండవ సినిమాకే రాజమౌళి రేంజ్ !
సాహో సుజిత్ .. రెండవ సినిమాకే రాజమౌళి రేంజ్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నిన్న రామోజీ ఫిలిం సిటీలో అంగ రంగ వైభవంగా జరిగిన సాహో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ అభిమానులు మధ్య కోలాహలంగా జరిగింది. ఈ ఈవెంట్ లో రాజమౌళి, అల్లు అరవింద్, దిల్ రాజు వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇక్కడకి వచ్చిన రాజమౌళి, దిల్ రాజు .. సుజిత్ ను ఓ రేంజ్ లో మెచ్చుకున్నారు. రాజమౌళి అయితే సుజిత్ చిన్న వయసులోనే ఇంత పెద్ద సినిమాను తీస్తాడని అనుకోలేదని .. మేకింగ్ వీడియో చూసినప్పుడే ఈ సినిమా స్టామినా .. సుజిత్ స్టామినా ఏంటో అర్ధం అయ్యిందని చెప్పుకొచ్చారు. ఇక దిల్ రాజు మాట్లాడుతూ.. భారీ సినిమాను తీయడానికి రాజమౌళికి ఇన్నేళ్లు పడితే సుజిత్ కు కేవలం రెండవ సినిమాకే సాధ్య మైందని చెప్పుకొచ్చారు. 


అయితే ప్రభాస్ బాహుబలి లాంటి సంచలన మూవీ తరువాతి సినిమా పెద్ద డైరెక్టర్ దర్శకత్వంలో ఉంటుందని చాలా మంది ఊహించారు. కానీ అనూహ్యంగా కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న అది కూడా శర్వానంద్ తో రన్ రాజా రన్ సినిమా తీసిన దర్శకుడు సుజిత్ కి అవకాశం ఇస్తారని ఎవరు ఊహించలేదు. కానీ సుజిత్ మాత్రం ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం కొట్టేసారు. అయితే ఈ సినిమా డీల్ చేసే ముందు ఇంత పెద్ద సినిమాను, భారీ సిజిఎఫ్ వర్క్ ఉన్న మూవీని కనీసం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్ ఎలా డీల్ చేస్తారని అందరూ అనుకున్నారు.


కానీ అందరీ అనుమానాలను పటా పంచెలు చేస్తూ మేకింగ్ వీడియోతోనే తన మేకింగ్ ఎలా ఉండబోతుందో ప్రేక్షకులకు, తన సామర్థ్యం మీద నమ్మకం లేని వారికీ రుచి చూపించారు. అయితే లేటెస్ట్ గా సాహో సినిమా నుంచి కొత్త సాంగ్ ఒకటి రిలీజ్ అయ్యింది. ఆ పాటను ఆస్ట్రియాలో అద్భుత లొకేషన్ లో చిత్రీకరించారు. ఈ పాట లో ఉన్న గ్రాండ్ నెస్, హై క్వాలిటీ, అందులో పెట్టిన ఖర్చు ఆ సాంగ్ మేకింగ్ అవన్నీ చూసిన తరువాత మనకు శంకర్ గుర్తుకు రాక తప్పదు.sujith
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ గురించి టీడీపీ నేతల ఆఫ్ ది రికార్డు మాటలు ఇవే !
జగన్ దెబ్బకు .. ఆ టీడీపీ నేతలు సైలెంట్ !
దేవుడా.. ఇవేమి అందాలు !
చంద్రబాబు అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ !
నారాయణ రాజకీయం అయిపోయినట్టేనా ?
పవన్ ఇప్పటికైనా నేర్చుకుంటారా ?
అరే టీడీపీ సోమిరెడ్డి కనిపించడం లేదే !
జగన్ మొండి వైఖరి ఏంటో ఇప్పుడు కేంద్రానికి అయ్యింది !
ఆ విషయంలో జగన్ సక్సెస్ అయినట్టే !
ఆదాశర్మ అందాల ప్రదర్శన మరో లెవెల్ !
టీడీపీకి ఈ రూపంలో కూడా దెబ్బ !
పవన్ రాజకీయాలు ఇక అలానే ఉండబోతున్నాయా ?
బొత్స సత్యనారాయణకు జగన్ క్లాస్ పీకారా ?
ఆదా శర్మ హాట్ అందాలు .. అసలు తగ్గడం లేదు !
అరే టీడీపీని ప్రజలే కాదు నేతలు కూడా నమ్మడం లేదు !
పాపం పాకిస్తాన్ కు ఎటువంటి పరిస్థితి వచ్చింది !
ఇక నుంచి జగన్ ముందు 'వారి' ఆటలు సాగవు !
లో దుస్తుల్లో ఘాటు అందాలు !
ఈ దెబ్బతో జగన్ సౌత్ లోనే నెం .1 !
కియారా తన అందాలతో చూపు తిప్పుకోకుండా చేస్తుంది !
పవన్ ఆ పని చేస్తేనే పార్టీ బాగుపడుతుంది !
క్లీవేజ్ షోతో అరాచకం రేపుతున్న కియారా !
కోడెల విషయంలో చంద్రబాబు రాజకీయం .. జనాలు లైట్ తీసుకుంటున్నారు !
అందాల ప్రదర్శనతో మతి పోగొట్టింది !
జగన్ దెబ్బ .. కేంద్రానికి మరో తలనొప్పి !
ఎద అందాలతో మంట రేపింది !
టీడీపీ భవిష్యత్ లీడర్ ఎన్టీఆర్ లేదా లోకేష్ ?
జగన్ మీద ద్వేషమే పవన్ ను ముంచుతుంది !
పీపీఏల ఒప్పందం : జగన్ ను ఫాలో అవుతున్న మిగతా సీఎంలు !
ఇన్నర్ అందాలను చూపించి హీట్ పెంచేసింది !
జగన్ తాజా నిర్ణయం .. ఇక డాక్టర్స్ జాగ్రత్తగా ఉండాలి !
ప్రపంచ రాజధాని .. చంద్రబాబు మరోసారి దొరికిపోయారు !
లోదుస్తుల్లో కళ్ళు తిప్పుకోకుండా చేస్తున్న కియారా !
మరి కొన్ని గంటల్లో సచివాలయ ఫలితాలు !
బొత్స నోరు కంట్రోల్ లో పెట్టుకో !
కాశ్మీర్ లోకి చొరబడొద్దు .. భారత్ పీఓకేను వదిలిపెట్టదు !

NOT TO BE MISSED