Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 11:21 am IST

Menu &Sections

Search

అనుష్క రీమెక్ లో తమన్నా ?

అనుష్క రీమెక్ లో తమన్నా ?
అనుష్క రీమెక్ లో తమన్నా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తమన్నా ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. సినిమాలు ఒప్పుకున్నందుకు కాదు తిరస్కరించడం వల్ల.తమన్నా సినిమాల్లోకి వచ్చి దాదాపు 12 సంవత్సరలు అవుతుంది. తమన్నా  వరుణ సందేశ్ హిరోగా నటించిన హ్యపి డేస్ సినిమాతో తొలి విజయం అందుకుంది. తమన్నా మంచి డ్యాన్సర్ .సౌత్ లో చాలా సార్లు ఐటమ్ సాంగ్స్ చేశారు. కథనాయిక ప్రాధన్యం ఉన్నా పాత్రలు కూడా చేశారు. తమన్నా అందల ఆరబోతకు ఎన్నడు వేనుకాడలేదు. ప్రస్తుతం మెగాస్టార్ డ్రీమ్ ప్రాజక్ట్ `సైరా` చిత్రంలో చిరంజీవి సరసన నటిస్తుంది.
తెలుగు,తమిళ భాషాల్లో చాలా కథలు వింటున్నారు. తాజా సమాచారం ప్రకారం పిల్ల్ జమీందార్ ఫ్ం అశోక్ ఓ కథని వినిపించారట.అది తెలుగులో  అనుష్క నటించిన  హరర్ సినిమా  అని సమాచారం.ఈ సినిమాను తమన్నాతో తమిళంలో రీమెక్ చేయడనికి అశోక్ ప్లాన్ చేస్తున్నారు.తమన్నా ఈ సినిమాకి  సంతకం  చేస్తే, ఈ రీమెక్ తమన్నా  యొక్క మొదటి హరర్  మరియు లేడీ ఓరియెంటెడ్  సినిమా అవుతుంది.


తమన్నా కెరియర్ బహుబలి తర్వాత ఊపు అందుకుంది. 2019 మొదట్లో వెంకటెష్ సరసనా ఎఫ్ 2 కామెడి సినిమా లో నటించింది. సంక్రాంతి కానుక గా విడుదలై  ఘన విజయం సాధించింది. క్వీన్ రీమేక్ `దటీజ్ మహాలక్ష్మి` లోనూ తమన్నా కథానాయికగా నటిస్తుంది.ఇటీవలే గోపిచంద్ సరసన ఒక భారి యక్షన్ సినిమా అవకాశం వస్తే కాదనుకుంది. అలాగే ఓంకార్ దర్శకత్వంలో `రాజుగారి గది 3`  సినిమా తమన్నా హీరోయిన్ గా పూజ కార్య్క్రమాలు జరిగిన తరువాత సినిమా నుండి బయటకి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.పెట్రోమ్యాక్స్-బోలే చుడియాన్-యాక్షన్ అనే చిత్రాలకు తమన్నా సంతకాలు చేసింది. తమన్నా తన కెరియర్ కు ఉపయెగాపడే సినిమాలో మాత్రమే నటిస్తుందని అర్థం అవుతుంది.



tamanna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.