Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 3:39 pm IST

Menu &Sections

Search

వెండితెరపై మరోవారసుడు!

వెండితెరపై మరోవారసుడు!
వెండితెరపై మరోవారసుడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.  తన కొడుకు మొదటి సినిమాతో మంచి క్రేజ్ రావాలని పెద్ద దర్శకులు, స్టార్ హీరోయిన్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు బెల్లంకొండ సురేష్.  మాస్ దర్శకులు వివివినాయక్, స్టార్ హీరోయిన్ సమంత, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఇలా పెద్ద స్టార్లతో ఈ మూవీ తెరకెక్కింది. 


ఇక ఈ మూవీలో కీలక పాత్రలో ప్రకాశ్ రాజ్ ద్విపాత్రాభినయంలో కనిపించిన విషయం తెలిసిందే.  మొత్తాని ఈ మూవీ మ్యూజికల్ పరంగా కూడా హిట్ అయ్యింది.  అయితే ఈ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కి ఏ సినిమా కూడా కలిసి రాలేదు. పెద్ద నిర్మాతలతో తీసినా మనోడికి అదృష్టం కలిసి రావడం లేదు. ఈ మద్య రాక్షసుడు సినిమా కాస్త పరవాలేదు అనిపించింది. అంతే కాదు పెట్టిన పెట్టుబడి రాబట్టుకొని లాభాలు కూడా తెచ్చిపెట్టింది. 


తాజాగా ఇప్పుడు బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తమ్ముడు సాయి గణేశ్‌ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్‌ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న ఓ మూవీలో నటించబోతున్నాడట. 


అయితే ఇది యాక్షన్ కమర్షియల్ మూవీగా కాకుండా ఓ మంచి లవ్ స్టోరీతో తెరకెక్కిస్తున్నారట. అయితే . ఈ సినిమాకి ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు. దసరాకు ఈ మూవీ పట్టాలెక్కనున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. ‘హుషారు’ నిర్మాత బెక్కం వేణుగోపాల్‌తో కలిసి బెల్లంకొండ సురేశ్‌ ఈ సినిమా నిర్మిస్తున్నట్లు సమాచారం.

bellamkonda-ganesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?