Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 8:18 am IST

Menu &Sections

Search

మంచు లక్ష్మి కి ఆ 9 కీ లింక్ ఏంటీ?

మంచు లక్ష్మి కి ఆ 9 కీ లింక్ ఏంటీ?
మంచు లక్ష్మి కి ఆ 9 కీ లింక్ ఏంటీ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
డిఫరెంట్ స్టోరీస్ అనే మాట తరచూ వింటుంటాం.. కానీ అలా అనిపించుకున్న సినిమాలు తక్కువే. అయితే మోషన్ టీజర్ నుంచే మోస్ట్ ఇన్నోవేటివ్ అనిపించుకున్న సినిమా ‘హవా’. ఒక వైవిధ్యమైన ప్రయత్నంగా వస్తోన్న ఈ సినిమాకు క్యాప్షన్ చూస్తేనే తెలుస్తుంది. వీళ్లు ఎంత డిఫరెంట్ స్టోరీతో
వస్తున్నారనేది. 9గంటలు, 9బ్రెయిన్స్, 9 నేరాలు అనేదే ఆ క్యాప్షన్. అంటే సినిమా కేవలం 9 గంటల కాలంలో నడుస్తుందన్నమాట. మరి ఆ తొమ్మిదిమంది ఎవరు.. ఏం నేరాలు చేశారు.. అదీ తొమ్మిదిగంటల్లోన.. తద్వారా వాళ్ల లైఫ్ లో జరిగిన మార్పులేంటీ అనేది థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేతో సాగే కథ. 
ఇక రేసీగా సాగే స్క్రీన్ ప్లే సినిమాకు మేజర్ హైలెట్ అవుతుంది. తెలుగులో ఇప్పటి వరకూ ఇలాంటి కథనంతో సినిమా రాలేదనుకోవచ్చు. ఇక మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమా అంతా పూర్తిగా ఆస్ట్రేలియాలోనే చిత్రీకరణ జరుపుకుంది. పూర్తిగా ఆస్ట్రేలియాలోనే చిత్రీకరించిన తొలి తెలుగు సినిమా ఈ చిత్రం రికార్డ్ సాధించింది.
అందరూ కొత్తవాళ్లే చేసిన హవా సినిమా పై పరిశ్రమతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా చూసిన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఈ నెల 23న విడుదల కాబోతోంది హవా. లేటెస్ట్ గా ఈ సినిమా థీమ్ సాంగ్ ను డైనమిక్ లేడీ మంచు లక్ష్మి చేతుల మీదుగా విడుదల చేశారు.


ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘మేకింగ్ చాలా బావుంది. విజువల్ గ్రాండీయర్ లా కనిపిస్తోంది. ఈ థీమ్ సాంగ్ నాకు బాగా నచ్చింది. పిక్చరైజేషన్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది.  అందరూ కొత్తవాళ్లైనా వెరీ ఇంప్రెసివ్ వర్క్ చేశారు. ఇలాంటి కథలు ఇప్పుడు బాగా ఆడుతున్నాయి.
 హవా కూడా అలాంటి ఇన్నోవేటివ్ స్టోరీలా కనిపిస్తోంది. థీమ్ సాంగ్ చూస్తుంటేనే వీళ్ల కష్టం అర్థం అవుతోంది. ఖచ్చితంగా హవా ఆడియన్స్ కు నచ్చుతుంది. ఈ సినిమా కమర్షియల్ గా కూడా హవా చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.


హీరోయిన్ దివి ప్రసన్న మాట్లాడుతూ:
‘ఈ టీం తో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ లో ప్రమోషన్స్ కోసం రావడం చాలా ఆనందంగా ఉంది. హావా నాకు మంచి ఎక్స్ పీరియన్స్ గా మిగిలిపోతుంది. నా పాత్ర తప్పకుండా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందని నమ్ముతున్నాను. మంచు లక్ష్మి గారు మా సాంగ్ ని లాంఛ్ చేయడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు.


హీరో చైతన్య మాట్లాడుతూ:
‘ థీమ్ సాంగ్ ని లాంఛ్ చేసిన లక్ష్మి గారికి థ్యాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో థీమ్  సాంగ్ చాలా ఇంపార్టెంట్ . మేం పిక్చరైజ్ చేసిన లోకేషన్స్ ప్రేక్షకులకు కొత్త ఫీల్ ని తెస్తాయి. సినిమా అవుట్ పుట్ విషయంలో టీం అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము.
మా ప్రయత్నానికి ప్రేక్షకులు నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు.


దర్శకుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ:
‘లక్ష్మీ ప్రియాంక రాసిన పాట చాలా బాగా వచ్చింది. గిప్టన్ ఎలియాస్ మంచి మ్యూజిక్ అందిచారు. ఈ థీమ్ సాంగ్ ని లాంచ్ చేసిన లక్ష్మి గారికి థ్యాంక్స్. చాలా కొత్త కాన్పెస్ట్ తో హవా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎక్కడా ప్రేక్షకులు రిలాక్స్ అవ్వని కథనం హవాకు హైలెట్ గా నిలుస్తుంది. ఈ సినిమా ను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను’ అన్నారు.


manchulakshmi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సన్‌స్ట్రోక్స్‌తో ఉరికొయ్యలపై జీవితాలు
సందీప్ హ‌న్సిక‌ను అలా అనేశాడేంటి...?
ఏ క‌థ‌లోనూ ఒరిజినాలిటీ లేదు అన్నీ రీమేక్‌లే
పాయల్ ల‌వ్ కి ముహూర్తం ఖ‌రారు
నాలుగు నిముషాలకు నాలుగు కోట్లు
మూడ‌వ‌గ‌ది అస‌లు క‌థ ఇదా...?
సైరా గురించి మ‌రో షాకింగ్ అప్‌డేట్‌
కోడెల మరణం : ప‌ల్నాటి పులిని పిల్లిని చేసిందెవరు ?
ప‌ల్నాటి పులిగా పేరొందిన కోడెల‌
బాల‌య్య ప‌వ‌ర్‌ను మ‌రోసారి చూపిస్తానంటున్న బోయ‌పాటి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కు డా. రాజశేఖర్ ఇంత‌ విరాళం ఇచ్చారా...?
‘దామిని విల్లా’ లో దాగున్న రాహ‌స్య‌మేంటో
INDIA HERALD EXCLUSIVE: ఎన్టీఆర్ ఆయ‌న ద‌గ్గ‌ర రూ.5000 ఎందుకు అప్పు తీసుకున్నారు?
విల‌న్‌తో కూడిన హీరోగా చెయ్య‌డం చాలా ఆనందంగా ఉంది-శ్రీ‌కాంత్‌
రోడ్డు ప్ర‌యాణంలో 'ఒక చిన్న విరామం'
క్రీడాకారుడి పాత్ర‌లో సుధీర్ మెప్పించ‌గ‌ల‌డా...?
ఆయ‌న కంటిచూపుకు అంత ప‌వ‌ర్ ఉంటుందంటున్న ముద్దుగుమ్మ‌
వాళ్ళ ఆయ‌న ముందు ఆమెతో స‌రిగా రొమాన్స్ చేయ‌లేక‌పోయా
అస‌లైన హీరోల‌ను వేదిక‌మీద‌కి తీసుకురావాల‌ని 'బందోబస్త్' చేశాను
సెన్సార్ వాళ్ళ‌కు 'రథేరా'లోఏం న‌చ్చిందో...?
"లేడీస్ నాట్ ఎలౌడ్"అస‌లు క‌థ ఇదా...?
గోపీచంద్ ని పొగ‌డ్త‌ల‌తో ముంచేస్తున్నారుగా...?
గోపీచంద్ స్పై థ్రిల్లర్ క‌థ ఇదా...?
`ప్రేమ పిపాసి ` పోస్ట‌ర్‌కి వీళ్ళ‌కు సంబంధం ఇదా...?
40 ఏళ్ళ త‌ర్వాత ఇద్ద‌రం ఒకే వేదిక పైన...
కార్తికేయ‌ని చూసి నాని అసూయ‌ప‌డ్డాడా...?
'ఫీల్డర్స్‌లేని గ్రౌండ్‌లో ఫోర్‌ కొడితే కిక్కే ఉండదు' - నేచురల్ స్టార్ నాని
విశాల్‌ 'యాక్షన్‌' లో అంత హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఉందా...?
'పండుగాడి ఫోటో స్టూడియో ''లో ఫొటో ఎలా ఉంట‌దో...?
హీరో సాయి తేజ్ "ప్రతిరోజూ పండగే"చేసుకుంటాడ‌ట ఎందుకో...?
ప్రధానమంత్రి వెనుక ఏం జరుగుతుందో గుట్టు విప్పిన బందోబస్తు..?
బిను సుబ్ర‌మ‌ణ్యం ద‌ర్శ‌క‌త్వంలో గోపీ చంద్ హీరోగా కొత్త చిత్రం
`ఉల్లాలా ఉల్లాలా`రొమాన్స్ ఎలా ఉండ‌బోతుంది?
అఖిల్ తో పూజా రొమాన్స్‌... మ‌రీ అంత పారితోషిమా...?
షూటింగ్‌కి రెడీ అంటున్న స‌మంత‌
రాయలసీమ లవ్ లో అంత ప‌వ‌ర్ ఉందా...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.