Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 15, 2019 | Last Updated 12:58 am IST

Menu &Sections

Search

ఈ కథతో రాజశేఖర్‌ కు మరో హిట్ గ్యారెంటీనా..?

ఈ కథతో రాజశేఖర్‌ కు మరో హిట్ గ్యారెంటీనా..?
ఈ కథతో రాజశేఖర్‌ కు మరో హిట్ గ్యారెంటీనా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన డా. రాజశేఖర్ కొత్త సినిమాను ప్రారంభించబోతున్నారు. సరికొత్త తరహా కథాంశంతో ఎమోషనల్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాను క్రియేటివ్ ఎంటర్ టైనర్స్ అండ్ డిస్టిబ్యూటర్స్ అధినేత డా. జి. ధనుంజయన్ నిర్మిస్తున్నారు. సింగిల్ లైన్ కథ వినగానే ఎగ్జైట్ అయిన రాజశేఖర్ వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం విశేషం. ఈ సినిమాలో సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించనున్నారు. ఇటీవల విడుదలైన 'కిల్లర్' సినిమాకు సంగీతాన్ని అందించిన సైమన్. కె. కింగ్   డా. రాజశేఖర్ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నారు. తెలుగు 'క్షణం' ను శిబిరాజ్ తో 'సత్య'గా తీయటంతో పాటు 'బేతాళుడు'  సినిమాకు దర్శకత్వం వహించిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ సినిమాకు మెగాఫోన్ పట్టనున్నారు. హీరో్యిన్ తో పాటు మిగిలిన పాత్రధారులు, సాంకేతిక నిపుణులను త్వరలో ఎంపిక చేయనున్నారు.


సినిమా టైటిల్ నిర్ణయించి త్వరలో షూటింగ్ మొదలు పెడతామని నిర్మాత జి. ధనుంజయన్ చెబుతున్నారు. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసి మార్చి 2020లో సినిమాను విడుదల చేస్తామంటున్నారు ధనుంజయన్. సింగిల్ సిట్టింగ్ లో కథను ఓకె చేసి వెంటనే షూటింగ్ మొదలు పెడదామన్న డా. రాజశేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు నిర్మాత ధనుంజయన్.


తమిళంలో రెండు సార్లు జాతీయ అవార్డ్ గెలుచుకున్న నిర్మాత డా. జి. ధనుంజన్. సమంత అక్కినేని నటించిన 'యు టర్న్' సినిమాతో పాటు ను విజయ్ ఆంటోని 'కొలైకారన్' ను తమిళంలో విడుదల చేశారు ధనుంజయన్. ఇటీవల మురళీ కార్తీక్, గౌతమ్ కార్తీక్, రెజీనాతో తిరు దర్శకత్వంలో 'మిస్టర్ చంద్రమౌళి' సినిమాతో పాటు జ్యోతిక, లక్ష్మీ మంచు తో రాధామోహన్ దర్శకత్వంలో 'కాట్రిన్ మొళి' సినిమాను నిర్మించారు ధనుంజయన్. తాజాగా విజయ్ ఆంటోనీతో రెండు వరుస చిత్రాలను నిర్మిస్తున్నారు ధనుంజయన్. డా. రాజశేఖర్ సినిమాతో తెలుగు చిత్రరంగంలోకి అడుగు పెడుతున్నారు.


rajashekar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సెన్సార్ వాళ్ళ‌కు 'రథేరా'లోఏం న‌చ్చిందో...?
"లేడీస్ నాట్ ఎలౌడ్"అస‌లు క‌థ ఇదా...?
గోపీచంద్ ని పొగ‌డ్త‌ల‌తో ముంచేస్తున్నారుగా...?
గోపీచంద్ స్పై థ్రిల్లర్ క‌థ ఇదా...?
`ప్రేమ పిపాసి ` పోస్ట‌ర్‌కి వీళ్ళ‌కు సంబంధం ఇదా...?
40 ఏళ్ళ త‌ర్వాత ఇద్ద‌రం ఒకే వేదిక పైన...
కార్తికేయ‌ని చూసి నాని అసూయ‌ప‌డ్డాడా...?
'ఫీల్డర్స్‌లేని గ్రౌండ్‌లో ఫోర్‌ కొడితే కిక్కే ఉండదు' - నేచురల్ స్టార్ నాని
విశాల్‌ 'యాక్షన్‌' లో అంత హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఉందా...?
'పండుగాడి ఫోటో స్టూడియో ''లో ఫొటో ఎలా ఉంట‌దో...?
హీరో సాయి తేజ్ "ప్రతిరోజూ పండగే"చేసుకుంటాడ‌ట ఎందుకో...?
ప్రధానమంత్రి వెనుక ఏం జరుగుతుందో గుట్టు విప్పిన బందోబస్తు..?
బిను సుబ్ర‌మ‌ణ్యం ద‌ర్శ‌క‌త్వంలో గోపీ చంద్ హీరోగా కొత్త చిత్రం
`ఉల్లాలా ఉల్లాలా`రొమాన్స్ ఎలా ఉండ‌బోతుంది?
అఖిల్ తో పూజా రొమాన్స్‌... మ‌రీ అంత పారితోషిమా...?
షూటింగ్‌కి రెడీ అంటున్న స‌మంత‌
రాయలసీమ లవ్ లో అంత ప‌వ‌ర్ ఉందా...?
ఆ సినిమా ఆడియో హక్కులు ఫ్యాన్సీ రేటుకు
సంగీత దర్శకుడు పవర్ ఫుల్ క్యారెక్ట‌ర్‌లోనా...?
చేతిలో చెయ్యేసి చెప్పు బావ అస‌లేం చెప్పాడు...?
చేజారిన బ్యాడ్ బాయ్ సాంగ్‌
‘నిశ్శబ్దం’గా వేసే ఈ ఆర్ట్ ఏమిటో తెలుసా...?
ఆసిన్ గారాల ప‌ట్టి...!
మ‌హేష్ మూవీలో పూజా డ్యాన్స్ త‌మ‌న్నా కాద‌ట‌?
పాయ‌ల్‌కు ప్ర‌భాస్ కావాల‌ట‌
శ్రీ‌కాంత్‌కి అంత‌గా న‌చ్చిన పాయింట్ ఏంటో...?
హాలీవుడ్ టు టాలీవుడ్‌...!
క్లాసిక‌ల్లో ల‌వ్‌స‌స్పెన్స్ థ్రిల్ ఉంట‌దా...?
నానికి ఎగ్జైట్‌తో పాటు నెర్వ‌స్‌గా ఉందట‌
రాజ‌మౌళి చిత్రం పై విజ‌య‌శాంతి వివ‌ర‌ణ‌
సైరా సినిమాలో అది హైలెట్‌గా నిలుస్తుంది- సురేంద‌ర్ రెడ్డి
తెలుగు తెర‌కు మ‌రో విజ‌య‌శాంతి దొరికిందంటున్న వి.వి.వినాయ‌క్‌
ఎర్ర‌చీర లోని మాయ తెలుసా...?
అత్యాచారమే కాదు.. సెక్స్ కోసం అడిగినా తప్పే అంటున్న హీరోయిన్..
నేను సింపుల్ గా లవ్ లో పడతా.. అందుకే అమ్మ నమ్మేది కాదు..
ఒరేయ బుజ్జిగా అంటున్న కుర్ర హీరో
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED