Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 10:37 am IST

Menu &Sections

Search

సంక్రాంతి బరిలో `ఎంత మంచివాడ‌వురా`!

సంక్రాంతి బరిలో `ఎంత మంచివాడ‌వురా`!
సంక్రాంతి బరిలో `ఎంత మంచివాడ‌వురా`!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సంక్రాంతి అంటే తెలుగు వారు కన్నుల పండువగా చేసుకుంటారు. ఈ పండుగ ఆంధ్రప్రదేశ్ లో అయితే వారం ముందు నుంచే సందడి నెలకొంటుంది. ఎడ్ల పందాలు, కోళ్ల పందాలు, పేకాల రాయుళ్ల హడావుడి.. ఒక్కటేమిటి ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారు ఉన్నా..సంక్రాంతికి వారం ముందు రోజే తమ ఊళ్లకు వచ్చేస్తారు. ఇలాంటి సందర్బంలో టాలీవుడ్ పండుగ చేసుకుంటుంది. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు తమ సినిమాలు రిలీజ్ చేయడానికి పోటీలు పడుతుంటారు. 

స్టార్ హీరోల సినిమాలు అయితే ఒక్కరోజు గ్యాప్ తో థియేటర్లో సందడి చేస్తుంటాయి. తాజాగా 118 మూవీతో మంచి విజయం అందుకున్న నిర్మాత, హీరో కళ్యాన్ రామ్ తాజాగా ‘ఎంత మంచివాడవురా’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్‌) లిమిటెడ్‌  నిర్మిస్తున్నారు. జూలై 31న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు అయ్యింది.  ఆగస్ట్ 17నాటికి తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. ఆగస్ట్ 26 నుండి సెప్టెంబర్ 22 వరకు రెండో షెడ్యూల్‌ను తణుకు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. 


నిర్మాత‌  ఉమేష్ గుప్త మాట్లాడుతూ.. ``కల్యాణ్‌రామ్‌, సతీశ్ వేగేశ్న కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ మూవీకి `ఎంత మంచివాడవురా` టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు మాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.  ‘గీత గోవిందం’, ‘మజిలీ ‘ తదితర బ్లాక్ బస్టర్ మూవీస్ కి సంగీతం అందించిన గోపీసుందర్ ఈ మూవీకి అద్భుతమైన స్వరాలు అందిస్తున్నారు.  ఈ మూవీ కూడా మెలోడీ గుండెలకు హత్తుకునే సాంగ్స్ ఉంటాయని ఆయన అన్నారు. ప్రస్తుతం తనుకు ప్రాంతంలో షూటింగ్ జరుగుతుందని..రెండు యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కీలక సన్నివేశాలు, ఒక పాటను చిత్రీకరించబోతున్నామన్నారు.


ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న మాట్లాడుతూ.. కళ్యాన్ రామ్ లో ఉన్న అన్ని కోణాలు ఈ మూవీలో చూపించబోతున్నామని అన్నారు. ఒక మంచి కథ , ఒక మంచి హీరో, ఒక మంచి టీం , ఒక మంచి ఫీల్ తో ఈ సినిమా చేస్తున్నాం   టైటిల్‌ని బ‌ట్టి హీరో కేర‌క్ట‌రైజేష‌న్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నాం  అని అన్నారు. 


tollywood-movies
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’చరిత్ర సృష్టిస్తుంది..: కమెడియన్ ఫృథ్విరాజ్
బిగ్ బాస్ 3 : ఆ తప్పువల్లే హిమజ ఔట్ అయ్యిందా?
గెటప్ శీనుకి మంచి భవిష్యత్ ఉంది : నాగబాబు
ఆదాశర్మ స్వయంవరం..కండీషన్స్ అప్లై!
పబ్లిగ్గా ఏంటీ సరసాలు..నెటిజన్లు ఫైర్
స్టార్ డైరెక్టర్ తో బన్నీ మూవీ?
డీయర్ కామ్రెడ్ కి ఆస్కార్ వచ్చినట్టే వచ్చి ఔట్ అయ్యిందే?
నాని అలాంటి కథలే ఎంచుకుంటారా?
మాస్ డైరెక్టర్ తో బెల్లంకొండ అబ్బాయి?
కీర్తి మిస్సయ్యింది..కాజల్ దక్కించుకుందా?
సూపర్ స్టార్ పై కేసు నమోదు!
శివ ప్రసాద్ సినీ జీవితం అలా మొదలైంది..
శివప్రసాద్ మరణం ఏపీకి తీరని లోటు : చంద్రబాబు
అవకాశాలు రావు..మనమే సృష్టించుకోవాలి : హరీష్ శంకర్
ఆకట్టుకుంటున్న‘90ఎం.ఎల్’టీజర్ రిలీజ్ !
సీనియర్ నటి భానుప్రియని వెంటాడుతున్న కేసు!
ఆ హీరోకి యాక్షన్ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తాడా?
మరో ‘అర్జున్ రెడ్డి’లా ఉందే?
హిట్ దర్శకుడితో మరోసారి మహేష్ బాబు?
వాల్మీకి : చిరు, పవన్ లైన్లోకి వచ్చిన వరుణ్ తేజ్..ఖుషీలో మెగా ఫ్యాన్స్!
వాల్మీకి : వరుణ్ తేజ్ మాస్ లుక్ తో విశ్వరూపం చూపించాడు
‘గద్దలకొండ గణేష్’కి ఏం జరుగుతుంది..రెండు జిల్లాల్లో రిలీజ్ కి నో?
ప్రముఖ నటి కన్నుమూత!
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ హిట్టా..ఫట్టా..!
శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!
మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?
రైతు పాత్రలో మాస్ డైరెక్టర్!
ఉయ్యాలవాడ ఫ్యామిలీపై చరణ్ ఘాటైన కౌంటర్!
గీ ఫోటో మా పెదనాన్న పంపిండు సూడుండ్రీ!
200 అడుగుల లోతులో బోటు ఆచూకీ లభించింది..కానీ..
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!