Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 4:07 pm IST

Menu &Sections

Search

అదిరిపోయే టైటిల్ తో జేమ్స్ బాండ్ సినిమా…!

అదిరిపోయే టైటిల్ తో జేమ్స్ బాండ్ సినిమా…!
అదిరిపోయే టైటిల్ తో జేమ్స్ బాండ్ సినిమా…!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జేమ్స్ బాండ్ సినిమాలు అంటే ప్రపంచంలో ఉన్న ఏ సినిమా ప్రేక్షకుడు తెలియని వారంటూ ఉండరు. అంతగా బాండ్ సినిమాలు ఉంటాయి. చాలామంది జేమ్స్ బాండ్ సినిమాలంటే సాధారణ ప్రేక్షకులతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలు కూడా పడిచస్తారు. ఏ హీరో అయినా కచ్చితంగా తమ కెరీర్లో జేమ్స్ బాండ్ లాంటి కథలు కలిగిన సినిమాలు చేయాలని కోరుకుంటారు. 1962 నుంచి ఇప్పటివరకు జేమ్స్ బాండ్ సినిమాలు మొత్తం 24 సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలయి మంచి గుర్తింపు పొందుకోన్నాయి.


అంతే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో బాక్సాఫీసు వద్ద కొత్త రికార్డులు సృష్టించి జేమ్స్ బాండ్ సినిమాల సిరీస్ ప్రపంచం ఉన్నంత వరకు కొనసాగేలా ట్రెండ్ సృష్టించాయి. ఇటువంటి నేపథ్యంలో బాండ్ పాత్ర లో చాలామంది ఇప్పటివరకు హీరోలు నటించారు. అయితే అత్యధికంగా జేమ్స్ బాండ్ పాత్రలో నటించిన హీరో ప్రస్తుతం చేస్తున్న డేనియల్ క్రెగ్‌. సిరీస్ లో భాగంగా డేనియల్ క్రెగ్‌ హీరోగా 25వ జేమ్స్ బాండ్ సినిమా  టైటిల్ ఇటీవల విడుదలైంది..ఇదే క్రమంలో రిలీజ్ డేట్ ని కూడా ఫైనల్ అయింది.


డేనియల్‌ క్రెగ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న ఈ బాండ్ మూవీకి ‘నో టైం టు డై’ అనే స్ట్రాంగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. చనిపోయే టైమ్ లేదు అనే అర్ధమున్న ఈ లైన్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. మోట్రో గోల్డెన్‌ మేయర్‌, ఇయోన్ ప్రొడక్షన్స్‌ సంస్థలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ క్యారీ జోజి తెరకెక్కిస్తున్నాడు. ఇక సినిమాను మొదట 2020 ఏప్రిల్ 3న యూకేలో రిలీజ్ చేసి అనంతరం 2020 ఏప్రిల్ 8న అమెరికాలో విడుదల చేయనున్నట్లు చెప్పారు, మరి ఈ జేమ్స్ బండ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు బద్దలుకొడతాడో చూడాలి.  


james-bond
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిరంజీవి సినిమా ప్రమోషన్ ఆలస్యం అవటానికి కారణం ఇదే?
ఎవరు ఊహించని క్యారెక్టర్ చేస్తున్నాడు డైరెక్టర్ వి.వి.వినాయక్..!
‘సైరా’ సినిమాతో తన కల నెరవేర్చుకున్న నిహారిక..!
‘సైరా’ పై వస్తున్న కాంట్రవర్సీ లకు చెక్ పెట్టిన రామ్ చరణ్..!
మహేష్ కి థ్యాంక్స్ చెప్పిన మోడీ..!
మల్టీస్టారర్ కోసం రెడీ అవుతున్న అఖిల్, నాగచైతన్య..?
'సైరా' సినిమా ట్రైలర్ లీక్ అయింది..!
మొక్కలపై నాకు ప్రేమ పెంచింది ఈ పుస్తకం పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ట్వీట్ ..!
బాహుబలి ని ఫాలో అవుతున్న ‘సైరా’..?
టైగర్ కి బాకీ ఉన్న అంటున్న హరీష్ శంకర్..?
సీరియస్ అయిన ప్రభాస్..?
'సైరా' ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..?
చిరంజీవి ని చూశాక రాజకీయాల్లోకి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాను అంటున్న నటుడు!
బిగ్ బాస్ వైరల్ న్యూస్ అలీ రెజా రీఎంట్రీ..?
మళ్లీ ప్రొడ్యూసర్ గా మారిన బండ్ల గణేష్..?
తన అందం యొక్క రహస్యాన్ని బయట పెట్టిన సమంత!
ఆ ఏరియా లో బాహుబలి రికార్డులను పగలగొట్టిన సాహో..!
పవన్ కళ్యాణ్ సినిమా అంటే వెరైటీ గా రియాక్ట్ అయిన హరీష్ శంకర్..?
కోడెల శివప్రసాద్ పొలిటికల్ జర్నీ లో చేసిన తప్పులు..!
కోడెల మృతి : బావగారి వెర్షన్ బోబోరి వెర్షన్ కి పక్కా విరుధ్దంగా ఉందే?
నాకు ఆ అలవాటు ఉండబట్టే కాళ్లపై మచ్చలు ఉన్న ఏమో అంటున్నా ఇలియానా..!
కోడెల మరణంతో పల్నాడు లో దుకాణం సర్దేస్తున్న టిడిపి?
మహేష్ బాబు తర్వాత సినిమా ఎవరితో..?
హౌస్ నుండి ఎలిమినేట్ అయిన శిల్పా చక్రవర్తి..!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేణుదేశాయ్ హెల్త్ కండిషన్ న్యూస్..!
మరోసారి బాలయ్య- బోయపాటి..కాంబినేషన్ లో సినిమా..?
కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్..!
ప్రభాస్ హాలీవుడ్ హీరో లాంటివాడు అంటున్న కాజల్ అగర్వాల్..?
అఖిల్ కి హెల్ప్ చేసిన ప్రభాస్..?
భారీ మార్కెట్ పై కన్నేసిన త్రివిక్రమ్- అల్లు అర్జున్..?
మహేష్ బాబు పై సీరియస్ అవుతున్న అభిమానులు?
ఇన్చార్జి రిజిస్టర్ అయితే పంచాయతీలు చేస్తారా?
About the author

Kranthi is an independent writer and campaigner.