Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 12:05 am IST

Menu &Sections

Search

‘దబాంగ్ 3 ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!

‘దబాంగ్ 3 ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘దబాంగ్ 3 ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆ మద్య హిట్స్ లేక తెగ బాధపడుతున్న సమయంలో ‘దబాంగ్’ లాంటి సూపర్ హిట్ సినిమా ఒక్కసారే అదృష్టాన్ని మార్చింది.  ఆ తర్వాత వచ్చిన సినిమాలు సల్మాన్ కి మంచి పేరు తీసుకురావడంతో నెంబర్ వన్ రేసులో పదిలంగా ఉన్నారు.  దబాంగ్ హిట్ తర్వాత దబాంగ్ 2 సీక్వెల్ తీశారు. ఒక మాస్ పోలీస్ ఆఫీసర్ గుండాలపై ఎలా తిరగబడ్డాడు అన్న కోణంలో ఈ మూవీ సాగుతుంది.  దబాంగ్ సినిమా తెలుగు లో పవన్ కళ్యాన్ హీరోగా ‘గబ్బర్ సింగ్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 

ఇక దబాంగ్ 2 సీక్వెల్ దబాంగ్ 3 కోసం చాలా కాలం వేయిట్ చేశాడు సల్మాన్.  టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలు పెట్టి నటుడు, దర్శకుడుగా ఎదిగాడు ప్రభుదేవ.  ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవ గతంలో సల్మాన్ ఖాన్ తో  మహేష్ బాబు నటించిన పోకిరి రిమేక్ ‘వాంటెడ్’ తీశాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.  చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు దబాంగ్ 3 వస్తుంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 

హిందీతో పాటు తెలుగు,తమిళ , కన్నడ భాషల్లో అదే రోజున విడుదల చేయనున్నారు. సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో సుదీప్,  మహి గిల్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.  సాధారణంగా సల్మాన్ ఖాన్ హిట్ సినిమాలు తెలుగు లో రిమేక్ చేస్తుంటారు..ఇప్పుడ కన్నడలో కూడా విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ రాజస్థాన్ లో పలు యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించడంలో బిజీగా ఉంది. ఇక 'దబాంగ్ 3' ఆ రెండు సినిమాలను మించిన వసూళ్లను సాధిస్తుందేమో చూడాలి.


dabang-3-release-date
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?
‘సాహెూ’ రెండువారాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
హాలీవుడ్ రేంజ్ లో విశాల్ ‘యాక్షన్’ టీజర్!