Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 9:42 pm IST

Menu &Sections

Search

ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!

ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
ప్రభాస్ చిలిపి డ్యాన్స్..ఫోటో వైరల్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చాలా కూల్ గా ఉంటూ తన ఫ్యాన్స్ ని డాల్లింగ్ అంటూ ముద్దుగా పలకరిస్తుంటారు. ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన విషయం తెలిసిందే. అయితే ఎంత గొప్ప స్థానంలో ఉన్న ప్రభాస్ మాత్రం చాలా నిడారంబరంగా, నెమ్మదిగా కనిపిస్తుంటారు. అలాంటి ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ లో జోరు కొనసాగిస్తున్నాడు. తాను నటించిన ‘సాహూ’ మూవీ ప్రమోషన్ లో భాగంగా హిందీలో ప్ర‌ముఖ టీవీ రియాలిటీ షోస్ అన్నింటికి హాజ‌రై త‌న సినిమాకి సంబంధించిన విష‌యాలు షేర్ చేసుకుంటున్నాడు. 

తాజాగా ప్రభాస్ సీనియర్ నటి రవీనా టండన్ చీర కొంగు నోట్లో పెట్టుకొని చిందులు వేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  రీసెంట్‌గా సల్మాన్‌ ఖాన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘నచ్‌ బలియే 9’ డ్యాన్స్‌ రియాల్టీ షోలో పాల్గొన్నారు ప్ర‌భాస్‌. షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న ప్రముఖ నటి రవీనా టాండన్‌ చీర కొంగును నోటితో పట్టుకుని.. ‘కిక్‌’ సినిమాలోని ‘జుమ్మేకీ రాత్‌ హై..’ పాటకు స్టెప్పులు వేశారు ప్ర‌భాస్‌. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, సుజీత్‌ దర్శకత్వంలో వస్తున్న 'సాహో'లో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌, మందిరా బేడీ తదితరులు నటించిన సంగతి తెలిసిందే.

బాహుబలి, బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.  భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీన్లు ఉన్నాయి. సినిమా కు సంబంధించిన ట్రైలర్ ఈ మద్య రిలీజ్ చేశారు.  అయితే సాహూ మూవీకి యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వబోతున్నట్లు సెన్సార్ వారు ప్రకటించారని వార్తలు వస్తున్నాయి. భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేయడం ఖాయమని అంటున్నారు , మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ కు విజువల్ ఫీస్ట్ అని తేలింది . సెన్సార్ టాక్ ప్రకారం బాగానే ఉంది సాహో . అయితే అసలైన తీర్పు మాత్రం ఇవ్వాల్సింది ప్రేక్షకులే...వాళ్ళు ఇచ్చేదే నిజమైన తీర్పు దాంతో వాళ్ళు ఏం చెబుతారు అన్నది మాత్రం ఆగస్టు 30 న తేలనుంది .


shaoo-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గెటప్ శీనుకి మంచి భవిష్యత్ ఉంది : నాగబాబు
ఆదాశర్మ స్వయంవరం..కండీషన్స్ అప్లై!
పబ్లిగ్గా ఏంటీ సరసాలు..నెటిజన్లు ఫైర్
స్టార్ డైరెక్టర్ తో బన్నీ మూవీ?
డీయర్ కామ్రెడ్ కి ఆస్కార్ వచ్చినట్టే వచ్చి ఔట్ అయ్యిందే?
నాని అలాంటి కథలే ఎంచుకుంటారా?
మాస్ డైరెక్టర్ తో బెల్లంకొండ అబ్బాయి?
కీర్తి మిస్సయ్యింది..కాజల్ దక్కించుకుందా?
సూపర్ స్టార్ పై కేసు నమోదు!
శివ ప్రసాద్ సినీ జీవితం అలా మొదలైంది..
శివప్రసాద్ మరణం ఏపీకి తీరని లోటు : చంద్రబాబు
అవకాశాలు రావు..మనమే సృష్టించుకోవాలి : హరీష్ శంకర్
ఆకట్టుకుంటున్న‘90ఎం.ఎల్’టీజర్ రిలీజ్ !
సీనియర్ నటి భానుప్రియని వెంటాడుతున్న కేసు!
ఆ హీరోకి యాక్షన్ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తాడా?
మరో ‘అర్జున్ రెడ్డి’లా ఉందే?
హిట్ దర్శకుడితో మరోసారి మహేష్ బాబు?
వాల్మీకి : చిరు, పవన్ లైన్లోకి వచ్చిన వరుణ్ తేజ్..ఖుషీలో మెగా ఫ్యాన్స్!
వాల్మీకి : వరుణ్ తేజ్ మాస్ లుక్ తో విశ్వరూపం చూపించాడు
‘గద్దలకొండ గణేష్’కి ఏం జరుగుతుంది..రెండు జిల్లాల్లో రిలీజ్ కి నో?
ప్రముఖ నటి కన్నుమూత!
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ హిట్టా..ఫట్టా..!
శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!
మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?
రైతు పాత్రలో మాస్ డైరెక్టర్!
ఉయ్యాలవాడ ఫ్యామిలీపై చరణ్ ఘాటైన కౌంటర్!
గీ ఫోటో మా పెదనాన్న పంపిండు సూడుండ్రీ!
200 అడుగుల లోతులో బోటు ఆచూకీ లభించింది..కానీ..
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!