Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 12:06 am IST

Menu &Sections

Search

ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!

ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
ఆ సినిమా కోసం 20 కేజీలు తగ్గిన హీరో!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్, కోలీవుడ్ లో అప్పట్లో యాక్షన్, లవ్ సినిమాల్లో నటించిన హీరో ప్రశాంత తర్వాత వరుస అపజయాలతో సిని పరిశ్రమకు దూరమయ్యారు. చాలా కాలం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాంచరణ్ నటించిన ‘వినయ విధేయరామ’సినిమాలో కనిపించాడు.  ఇక బాలీవుడ్ లో శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంలో ఆయుష్మాన్‌ ఖురానా  'అంధాదున్' తెరకెక్కించారు.  ఈ మూవీలో రాధికా ఆప్టే హీరోయిన్ గా నటించగా టబు ఓ కీలక పాత్రలో కనిపించింది. అంధాదున్ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలవడమే కాకుండా మూడు విభాగాల్లో నేషనల్ అవార్డులను గెలుచుకుంది. దీంతో సినిమా రీమేక్ రైట్స్ పై ఒక్కసారిగా పోటీ పెరిగిపోయింది.  అన్ని పోటీల మద్య ఈ మూవీని తమిళంలో సీనియర్ యాక్టర్, డైరెక్టర్, నిర్మాత అయిన త్యాగరాజన్ శివనందం దక్కించుకున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ ప్రశాంత్ హీరోగా తమిళంలో రిమేక్ చేస్తున్నారు.  ఇక కథ విషయానికి వస్తే..హీరో అంధుడైన ఓ పియానో ప్లేయ . అంధుడైనప్పటికీ మిగతా జ్ఞానేంద్రియాల సహకారంతో తన జీవితాన్ని హాయిగా గడిపేస్తుంటాడు. ఈ హీరోకి ఓ ప్రేమికురాలు ఉంటుంది..అంతా సాఫీగా సాగిపోతున్న ఈ హీరో జీవితంలో మరో స్త్రీ ప్రవేశిస్తుంది. అంతేకాదు హీరో జీవితాన్నే ఓ మలుపు తిప్పుతుంది. ఓ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాడు. మరి ఆ హత్య చేసింది ఎవరు? హత్య చేసిన వ్యక్తిని హీరో ఎలా గుర్తించి చట్టానికి పట్టిస్తాడు అనేదే సినీ కాన్నెప్ట్.

ఈ మూవీ పూర్తిగా మర్డర్ మిస్టరీ నేపథ్యంలో కొనసాగుతుంది.   ఈ సినిమాలో తన తనయుడినే హీరోగా తీసుకుంటున్న త్యాగరాజన్ పై కొన్ని విమర్శలు వినిపించాయట. ప్రశాంత్ ఇప్పటికే ఫేడవుట్ హీరో అని..చాలా లావుగా ఉన్నాడని ఎలా హీరోగా పనికి వస్తాడని కామెంట్స్ వినిపించాయట. కాగా, తమిళ్ అంధాదున్ లో బ్లైండ్ హీరో పాత్ర కోసం ప్రశాంత్ చాలా వరకు మారడానికి చాలా కష్టపడుతున్నట్లు ఆయన చెప్పారు. మొన్నటి వరకు కాస్త బొద్దుగా కనిపించిన ప్రశాంత్ ఇప్పుడు అంధాదున్ సినిమా కోసం 20 కేజీల బరువు తగ్గినట్లు త్యాగరాజన్ చెప్పారు.   ఏడాది సంక్రాంతి కి రిలీజైన వినయ విధేయ రామ సినిమాలో ప్రశాంత్ ముఖ్య పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడో చూడాలి.


hero-prasanth
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?
‘సాహెూ’ రెండువారాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
హాలీవుడ్ రేంజ్ లో విశాల్ ‘యాక్షన్’ టీజర్!