Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 24, 2019 | Last Updated 2:49 pm IST

Menu &Sections

Search

బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?

బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?
బన్నీ సరసన హాట్ బ్యూటీ ఫిక్స్?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగా హీరో అల్లు అర్జున్ ఎన్నడూ లేని విధంగా నాపేరు సూర్య సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ప్రతి సంవత్సరం కొత్త సినిమాలతో సందడి చేసే అల్లు అర్జున ఈసారి రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు.  ఏ ఫంక్షన్లో ఈ ప్రస్తావన తీసుకు వచ్చినా త్వరలో మీ ముందు ఉంటా అంటూ అభిమానులను ఉత్తేజ పరుస్తూ వచ్చారు.  అయితే నా పేరు సూర్య డిజాస్టర్ కావడంతో తన తదుపరి సినిమా సూపర్ హిట్ కావాలనే ధ్యేయంగా ఉన్నారు.  అందుకే ఆయన సరైన దర్శకుడి కోసం ఎదురు చూశారు.

ఈ  నేపథ్యంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మంచి కథ చెప్పడంతో ఆయనకు ఓకే చేశారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో  'అలవైకుంఠపురములో' రూపొందుతుంది.  ఈ సినిమా పూర్తయిన తరువాత 'ఐకాన్' షూటింగ్ మొదలుకానుంది.  నిర్మాత దిల్ రాజు.. అలియా భట్ తో సంప్రదింపులు జరిపారు.  మొదట ఈ మూవీలో బాలీవుడ్ బబ్లీ బ్యూటీ ఆలియా భట్ అనుకున్నారు.. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.  అదే సమయంలో అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ సినిమా కోసం గీతాఆర్ట్స్ సంస్థ దిశాపటానీని సంప్రదించింది.

అఖిల్ తో సినిమా చేయడానికి దిశా ఆలోచనలో పడింది. ఎందుకంటే ఈ బ్యూటీ క్రేజ్ కి  రూ.4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవాలని ఫిక్స్ అయింది. అసలే ఫ్లాపులతో సతమతమవుతున్న అఖిల్ సినిమా టీమ్ వెనక్కి తగ్గింది. అయితే దిల్ రాజు మాత్రం తన 'ఐకాన్' సినిమా కోసం దిశాని సంప్రదించి ఆమె అడిగినంత మొత్తం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మొత్తానికి అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిని సెట్ చేశారు.  గతంలో పూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ హాట్ బ్యూటీ.


allu-arjun
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మరో వివాదంలో చిక్కుకున్న హీరో విజయ్!
ఆ సీనియర్ నటి నా చెంప ఛెల్లుమనిపించింది : నటి రాజ్యలక్ష్మి
బెల్లీ డ్యాన్స్ తో షేక్ చేసిన ఇల్లీబేబీ
తెలుగు ప్రేక్షకులు నన్ను అలా చూడలేరు : హీరో సుమన్
బిగ్ బాస్ 3 : వామ్మో ఇంట్లో రచ్చ మామూలుగా లేదుగా!
తమిళ హిట్ దర్శకుడితో యంగ్ టైగర్!
మగబిడ్డకు జన్మనిచ్చిన రాంచరణ్ హీరోయిన్!
పూరికి కలిసొచ్చిన సెంటిమెంట్..బాలయ్యకు హిట్టు పడుతుందా?
‘అర్జున్ సుర‌వ‌రం’ రిలీజ్ ఉన్నట్టా?లేనట్టా?
బికినీతో రెచ్చగొడుతున్న రత్తాలు!
‘బాహుబలి’పై చిరంజీవి సంచలన కామెంట్స్!
‘సైరా’ పవన్ కి తెలియని రహస్యం చెప్పిన అల్లు అరవింద్..ఏంటో తెలుసా?
‘సైరా’చరిత్ర సృష్టిస్తుంది..: కమెడియన్ ఫృథ్విరాజ్
బిగ్ బాస్ 3 : ఆ తప్పువల్లే హిమజ ఔట్ అయ్యిందా?
గెటప్ శీనుకి మంచి భవిష్యత్ ఉంది : నాగబాబు
ఆదాశర్మ స్వయంవరం..కండీషన్స్ అప్లై!
పబ్లిగ్గా ఏంటీ సరసాలు..నెటిజన్లు ఫైర్
స్టార్ డైరెక్టర్ తో బన్నీ మూవీ?
డీయర్ కామ్రెడ్ కి ఆస్కార్ వచ్చినట్టే వచ్చి ఔట్ అయ్యిందే?
నాని అలాంటి కథలే ఎంచుకుంటారా?
మాస్ డైరెక్టర్ తో బెల్లంకొండ అబ్బాయి?
కీర్తి మిస్సయ్యింది..కాజల్ దక్కించుకుందా?
సూపర్ స్టార్ పై కేసు నమోదు!
శివ ప్రసాద్ సినీ జీవితం అలా మొదలైంది..
శివప్రసాద్ మరణం ఏపీకి తీరని లోటు : చంద్రబాబు
అవకాశాలు రావు..మనమే సృష్టించుకోవాలి : హరీష్ శంకర్
ఆకట్టుకుంటున్న‘90ఎం.ఎల్’టీజర్ రిలీజ్ !
సీనియర్ నటి భానుప్రియని వెంటాడుతున్న కేసు!
ఆ హీరోకి యాక్షన్ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తాడా?
మరో ‘అర్జున్ రెడ్డి’లా ఉందే?
హిట్ దర్శకుడితో మరోసారి మహేష్ బాబు?
వాల్మీకి : చిరు, పవన్ లైన్లోకి వచ్చిన వరుణ్ తేజ్..ఖుషీలో మెగా ఫ్యాన్స్!
వాల్మీకి : వరుణ్ తేజ్ మాస్ లుక్ తో విశ్వరూపం చూపించాడు
‘గద్దలకొండ గణేష్’కి ఏం జరుగుతుంది..రెండు జిల్లాల్లో రిలీజ్ కి నో?
ప్రముఖ నటి కన్నుమూత!
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ హిట్టా..ఫట్టా..!