Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 10:08 am IST

Menu &Sections

Search

పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!

పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!
పిచ్చెక్కిస్తున్న ‘సాహూ’ బ్యూటీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ అందాల బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్.  శ్రీలంకకు చెందిన ఈ అమ్మడ 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికైంది. శ్రీలంక తరఫున 2006లో ఆమె మిస్ యూనివర్స్ పోటీకి కూడా వెళ్ళింది. తర్వాత సిడ్నీ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది జాక్వెలిన్. శ్రీలంకలో టీవీ రిపోర్టర్ కొంత కాలం పనిచేసి మోడలింగ్ వైపు దృష్టి పెట్టింది. 

ఈనేపథ్యంలో ముంబాయి వచ్చిన ఈమెకు వెండి తెరపై అవకాశాలు వచ్చాయి. సల్మాన్ ఖాన్ తో పరిచయం   జాక్వెలిన్ బాగా కలిసి వచ్చింది. కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్ లో కూడా నటించింది. ‘సాహో’ సినిమా ద్వారా మరో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ టాలీవుడ్‌కు పరిచయమవుతోంది. ‘సాహో’లోని ‘బ్యాడ్ బోయ్’ సాంగ్‌లో ప్రభాస్‌తో జాక్వెలిన్ హాట్ హాట్ గా రెచ్చిపోయింది.

జాక్వెలిన్ గ్లామర్ షో కోసమే చాలా మంది ఈ వీడియో సాంగ్ ప్రోమోను చూశారు. యూట్యూబ్‌లో టాప్-3 ట్రెండింగ్‌లో ఈ సాంగ్ నిలిచింది.  ఈ పాటలో నర్తించడానికి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తీసుకున్న పారితోషికానికి సంబంధించి ఒక రూమర్ వినిపిస్తోంది. ఈ రూమర్ వింటే మైండ్ బ్లాంక్ అయిపోవడం ఖాయం. ఈ ఒక్క పాట కోసం జాక్వెలిన్ ఏకంగా రూ.2 కోట్ల పారితోషికం తీసుకుందని అంటున్నారు.  అయితే ఇది మాత్రం అఫిషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ లేదు. హౌస్ ఫుల్ 2 సినిమాలోని నటనకుగానూ ఆమెకు ఐఫా పురస్కారాల్లో ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్ లభించింది.

ప్రధాన కథానాయిక పాత్రలో ఆమె నటించిన కిక్(హిందీ) సినిమా భారతదేశంలో అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.  తాజాగా సాహో చిత్రంలో జాక్వెలిన్ స్టిల్స్ బయటకు వచ్చాయి. ట్రెండీ అవుట్ ఫిట్ లో జాక్వెలిన్ మతి పోగొట్టే విధంగా ఉంది. మంచి అందం..దానికి తగ్గట్టు మంచి ఫిజిక్ మొత్తానికి జాక్వెలిన్ ఫోటోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 


sahoo-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ హిట్టా..ఫట్టా..!
శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!
మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?
రైతు పాత్రలో మాస్ డైరెక్టర్!
ఉయ్యాలవాడ ఫ్యామిలీపై చరణ్ ఘాటైన కౌంటర్!
గీ ఫోటో మా పెదనాన్న పంపిండు సూడుండ్రీ!
200 అడుగుల లోతులో బోటు ఆచూకీ లభించింది..కానీ..
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్