Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 5:44 pm IST

Menu &Sections

Search

కోలీవుడ్ డైరెక్టర్ తో సాయి ధరమ్ తేజ్..?

కోలీవుడ్ డైరెక్టర్ తో సాయి ధరమ్ తేజ్..?
కోలీవుడ్ డైరెక్టర్ తో సాయి ధరమ్ తేజ్..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మెగా కాంపౌండ్ హీరో చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ వరుస ఫ్లాపుల తర్వాత చిత్రలహరి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. గతంలో చిత్రలహరి సినిమా రాకముందు ఒక్క హిట్ కోసం నానా తంటాలు పడ్డారు సాయి ధరంతేజ్ అప్పట్లో చిరంజీవి పాత సినిమాల కు సంబంధించిన పాటలు రీమేక్ చేస్తూ అనేక ప్రయోగాలు చేయడం జరిగింది. అయితే చిరంజీవి సినిమాకు సంబంధించి పాటలు రీమేక్ సినిమాలు అన్ని ఫ్లాప్ అయితే ఆ పాటలకు ఫుల్ స్టాప్ పెట్టి చిత్ర లహరి సినిమా సాయి ధరమ్ తేజ్ చేసిన వెంటనే హిట్ పడటం అందరికీ షాక్ ఇచ్చినట్లు అయింది.


అయితే చాలా కాలం తర్వాత మొట్టమొదటిసారిగా హిట్ అందుకోవడంతో సాయి ధరమ్ తేజ్ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ మధ్యలో చాలా మంది డైరెక్టర్లు కథలు చెప్పిన నిర్మొహమాటంగా నో చెప్పి కుదిరితే స్టోరీ మార్చి తీసుకురమ్మని  చెబుతున్నాడట. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ప్రతి రోజు పండగే అనే సినిమా చేస్తున్నా...ధరంతేజ్ కోలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన తమిళ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.


వివరాల్లోకి వెళితే అజిత్ గ్యాబ్లర్ - సూర్య మాస్ సినిమాలకు దర్శకత్వం వహించిన వెంకట్ ప్రభు చెప్పిన స్క్రిప్ట్ సాయికి నచ్చినట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళ్ కూడా సినిమాను తెరకెక్కించే ప్లాన్స్ జరుగుతున్నాయి. ఇదే క్రమంలో మరో మూడు సినిమాలు ఇంకా వెయిటింగ్ లిస్టులో పెట్టాడట. అంతేకాకుండా వీరుపోట్ల - దేవకట్ట లతో కూడా ఈ మెగా హీరో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద మొట్టమొదటిసారి సాయి ధరమ్ తేజ్ కి హిట్టు రావడంతో స్టోరీలను ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.sai-dharam-tej
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ వైరల్ న్యూస్ అలీ రెజా రీఎంట్రీ..?
మళ్లీ ప్రొడ్యూసర్ గా మారిన బండ్ల గణేష్..?
తన అందం యొక్క రహస్యాన్ని బయట పెట్టిన సమంత!
ఆ ఏరియా లో బాహుబలి రికార్డులను పగలగొట్టిన సాహో..!
పవన్ కళ్యాణ్ సినిమా అంటే వెరైటీ గా రియాక్ట్ అయిన హరీష్ శంకర్..?
కోడెల శివప్రసాద్ పొలిటికల్ జర్నీ లో చేసిన తప్పులు..!
కోడెల మృతి : బావగారి వెర్షన్ బోబోరి వెర్షన్ కి పక్కా విరుధ్దంగా ఉందే?
నాకు ఆ అలవాటు ఉండబట్టే కాళ్లపై మచ్చలు ఉన్న ఏమో అంటున్నా ఇలియానా..!
కోడెల మరణంతో పల్నాడు లో దుకాణం సర్దేస్తున్న టిడిపి?
మహేష్ బాబు తర్వాత సినిమా ఎవరితో..?
హౌస్ నుండి ఎలిమినేట్ అయిన శిల్పా చక్రవర్తి..!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేణుదేశాయ్ హెల్త్ కండిషన్ న్యూస్..!
మరోసారి బాలయ్య- బోయపాటి..కాంబినేషన్ లో సినిమా..?
కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్..!
ప్రభాస్ హాలీవుడ్ హీరో లాంటివాడు అంటున్న కాజల్ అగర్వాల్..?
అఖిల్ కి హెల్ప్ చేసిన ప్రభాస్..?
భారీ మార్కెట్ పై కన్నేసిన త్రివిక్రమ్- అల్లు అర్జున్..?
మహేష్ బాబు పై సీరియస్ అవుతున్న అభిమానులు?
ఇన్చార్జి రిజిస్టర్ అయితే పంచాయతీలు చేస్తారా?
అసలు ‘సాహో’ సినిమా ఎంత కలెక్ట్ చేసింది డీటెయిల్ రిపోర్ట్..!
బిగ్ బాస్ హౌస్ లో కంటతడి పెట్టిన శ్రీముఖి..!
పొలిటికల్ లీడర్ కొడుకు చేయాల్సిన సినిమా ని చేయబోతున్న నాగచైతన్య..?
బాలీవుడ్ ఇండస్ట్రీ కి బాగా అలవాటు పడిపోయిన అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
ట్విట్టర్ లో అడ్డంగా దొరికిపోయిన యాంకర్ అనసూయ..!
నన్ను ఆడియన్స్ చాలా లైట్ తీసుకున్నారు అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రెజా..!
ఆ నొప్పిని తట్టుకోలేక పోయేవాడిని అంటున్న మహేష్ బాబు!
‘సైరా’ సినిమా కి భారీ ఎఫెక్ట్ చూపిన ‘సాహో’..?
మళ్లీ 30 ఏళ్ల తర్వాత విజయశాంతితో అంటున్న మహేష్ బాబు..!
పవన్ తర్వాత అదే స్థాయిలో సీరియస్ అయిన విజయ్ దేవరకొండ..!
చివరికి పెద్ద డైరెక్టర్ చేతిలో పడబోతున్న అఖిల్..?
About the author

Kranthi is an independent writer and campaigner.