Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 10:46 am IST

Menu &Sections

Search

కండీషన్స్ అప్లై అంటున్న బన్నీ హీరోయిన్!

కండీషన్స్ అప్లై అంటున్న బన్నీ హీరోయిన్!
కండీషన్స్ అప్లై అంటున్న బన్నీ హీరోయిన్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది బాలీవుడ్ బ్యూటీలు వచ్చారు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ మొదటి సినిమా ‘ముకుంద’లో హీరోయిన్ గా నటించింది పూజా హెగ్డె.  ఈ మూవీ లో ఆమె పాత్రకు తగ్గట్టు అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించింది.  ఇక అక్కినేని నాగ చైతన్య నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాలో నైనా గ్లామర్ షో ఛాన్స్ దొరుకుతుందనుకున్న ఈ బ్యూటీకి నిరాశే ఎదురైంది.  ఈ మూవీలో కూడా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించింది.  దాంతో తెలుగులో రాణిద్దామనుకున్న పూజా హెడ్గే ఆశలు నిరాశలే అయ్యాయి. 

ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాధం’సినిమాలో మంచి చాన్సు దక్కించుకుంది.  ఈ మూవీలో తన అందాలతో రెచ్చిపోయింది. ముఖ్యంగా బ్లాక్ బికినీ లో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఒక్క సినిమా పూజా హెడ్గే కెరీర్ నే మార్చేసింది. ఈ మూవీ తర్వాత తెలుగు లో వరుస ఛాన్సులు రావడం మొదలయ్యాయి.  మహేష్,ఎన్టీఆర్,ప్రభాస్ ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ సరసన నటిస్తుంది. తనకు వస్తున్న అన్ని ప్రాజెక్టులు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ కెరీర్ సాఫీగా కొనసాగిస్తుంది.

కథ చెప్పడానికి ముందే దర్శకులు ఎవరైనా సరే షూటింగ్ కి ఒక రోజు ముందే డైలాగ్స్ స్క్రిప్ట్ తనకు ఇవ్వాలని చెబుతోందట. ఎందుకంటే సెట్స్ లో తాను ఎలాంటి ఇబ్బంది పడకూడదని ముందే ప్లాన్ వేస్తుంది. ఈ కండీషన్స్ కి ఓకే అంటేనే ఎంత పెద్ద బ్యానర్ అయినా ఓకే అంటుందట. అందుకు కారణం తనకు తెలుగంటే చాలా ఇష్టమని వీలైనంత త్వరగా తెలుగు భాషను నేర్చుకోవాలనే ఆలోచన కూడా ఉన్నట్లు ఈ బ్యూటీ వివరణ ఇచ్చింది. తాజాగా పూజా అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆల వైకుంఠపురములో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రభాస్ జిల్ దర్శకుడు రాధాకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఈ బ్యూటీ నటిస్తోంది. 


pooja-hegde
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’చరిత్ర సృష్టిస్తుంది..: కమెడియన్ ఫృథ్విరాజ్
బిగ్ బాస్ 3 : ఆ తప్పువల్లే హిమజ ఔట్ అయ్యిందా?
గెటప్ శీనుకి మంచి భవిష్యత్ ఉంది : నాగబాబు
ఆదాశర్మ స్వయంవరం..కండీషన్స్ అప్లై!
పబ్లిగ్గా ఏంటీ సరసాలు..నెటిజన్లు ఫైర్
స్టార్ డైరెక్టర్ తో బన్నీ మూవీ?
డీయర్ కామ్రెడ్ కి ఆస్కార్ వచ్చినట్టే వచ్చి ఔట్ అయ్యిందే?
నాని అలాంటి కథలే ఎంచుకుంటారా?
మాస్ డైరెక్టర్ తో బెల్లంకొండ అబ్బాయి?
కీర్తి మిస్సయ్యింది..కాజల్ దక్కించుకుందా?
సూపర్ స్టార్ పై కేసు నమోదు!
శివ ప్రసాద్ సినీ జీవితం అలా మొదలైంది..
శివప్రసాద్ మరణం ఏపీకి తీరని లోటు : చంద్రబాబు
అవకాశాలు రావు..మనమే సృష్టించుకోవాలి : హరీష్ శంకర్
ఆకట్టుకుంటున్న‘90ఎం.ఎల్’టీజర్ రిలీజ్ !
సీనియర్ నటి భానుప్రియని వెంటాడుతున్న కేసు!
ఆ హీరోకి యాక్షన్ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తాడా?
మరో ‘అర్జున్ రెడ్డి’లా ఉందే?
హిట్ దర్శకుడితో మరోసారి మహేష్ బాబు?
వాల్మీకి : చిరు, పవన్ లైన్లోకి వచ్చిన వరుణ్ తేజ్..ఖుషీలో మెగా ఫ్యాన్స్!
వాల్మీకి : వరుణ్ తేజ్ మాస్ లుక్ తో విశ్వరూపం చూపించాడు
‘గద్దలకొండ గణేష్’కి ఏం జరుగుతుంది..రెండు జిల్లాల్లో రిలీజ్ కి నో?
ప్రముఖ నటి కన్నుమూత!
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ హిట్టా..ఫట్టా..!
శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!
మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?
రైతు పాత్రలో మాస్ డైరెక్టర్!
ఉయ్యాలవాడ ఫ్యామిలీపై చరణ్ ఘాటైన కౌంటర్!
గీ ఫోటో మా పెదనాన్న పంపిండు సూడుండ్రీ!
200 అడుగుల లోతులో బోటు ఆచూకీ లభించింది..కానీ..
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!