Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 1:48 am IST

Menu &Sections

Search

ప్రియుడికి బ్రేకప్ చెప్పిన కన్నడ బ్యూటీ!

ప్రియుడికి బ్రేకప్ చెప్పిన కన్నడ బ్యూటీ!
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన కన్నడ బ్యూటీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య ప్రేమలో ఎంత త్వరగా పడుతున్నారో  బ్రేకప్ కూడా అంతే త్వరగా చెప్పుకుంటున్నారు.  ఇది సామాన్యలు నుంచి సెలబ్రెటీల వరకు జరుగుతున్న తంతే.  అంతే కాదు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడితే డేటింగ్ (సహజీవనం) చేస్తూ సంవత్సాలు కూడా కంటిన్యూ చేస్తున్నారు.  కొంత కాలం తర్వాత ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చాయో వెంటనే బ్రేకప్ చెప్పుకుంటున్నారు.  విశ్వనటుడు కమల్ హాసన్ అందాల రాశి గౌతమి దాదాపు పదమూడు సంవత్సరాలు సహజీవనం సాగించి ఆ మద్య విడిపోయారు.

ఇలా ఎంతో మంది సెలబ్రెటీలు ప్రేమలో మునిగిపోయి..అంతలోనే విడిపోయారు.  తాజాగా కన్నడ నాట నటిగా, రాజకీయ నాయకురాలిగా పాపులర్ అయిన  రమ్య గురించి అందరికీ తెలిసిందే.  ఈమె సినిమాలు, రాజకీయాల్లో కన్నా తన చిత్రమైన పనులతో ఎక్కువ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉండేది. రమ్య తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన అభిమన్యుడు చిత్రంలో నటించింది. స్టార్ హీరో సూర్య సరసన సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రంలో నటించింది.  గత కొంత రమ్య పెళ్లి గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

నాకు ఇక రాజకీయాలు, సినిమాలు వద్దు నా ప్రియుడే ముద్దు అంటూ ఇటీవల ఆమె అన్నట్లు సోషల్ మీడియాలోతెగ వార్తలు వచ్చాయి.  కర్ణాటకలోని మాండ్య ప్రాంతం నుంచి ఆమె 2013లో ఎంపీగా గెలుపొందారు. రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు రమ్య.   ఆమె కాంగ్రెస్ పార్టీలో నేతగా, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇంచార్జ్ గా పనిచేస్తున్నారు.  సినిమాలు, రాజకీయాలు పక్కన బెట్టి తన బాయ్ ఫ్రెండ్ రఫెల్ వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె తల్లి రంజిత తాజాగా స్పందించినట్లు తెలుస్తోంది. రమ్య ప్రస్తుతం ఎవరిని వివాహం చేసుకోవడం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇంతలోనే ఆమె మరో బాంబ్ పేల్చారు.

రమ్య, రఫేల్ మద్య విభేదాలు వచ్చాయని..వారు బ్రేకప్ చెప్పుకున్నారని తెలిపింది. అందుకు కారణం  పెళ్ళైన తర్వాత దుబాయ్ లో స్థిరపడాలనేది రఫెల్ కోరిక. కానీ ఇండియాని విడిచిపెట్టడం రమ్యకు ఇష్టం లేదట. ఈ కారణంతోనే వారి మద్య తేడా వచ్చి విడిపోయారని చెబుతుంది. మరి ఇది ఎంత వరకు నిజయో తెలియాల్సి ఉంది. 


actress-ramya
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?
‘సాహెూ’ రెండువారాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
హాలీవుడ్ రేంజ్ లో విశాల్ ‘యాక్షన్’ టీజర్!