Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 10:53 pm IST

Menu &Sections

Search

ముందు కొమరం భీం, తర్వాతే అల్లూరి....!!

ముందు కొమరం భీం, తర్వాతే అల్లూరి....!!
ముందు కొమరం భీం, తర్వాతే అల్లూరి....!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారతీయ సినిమా పరిశ్రమలో అతి పెద్ద క్రేజీ ప్రాజక్ట్ గా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. టాలీవుడ్ బడా స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఇటీవల ఒక బ్రిటిష్ నటిని ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని నెలల క్రితం కేవలం ఒకే ఒక పోస్టర్ బయటకు రావడం, 

అది కూడా హీరోలిద్దరూ సగం ఫేస్ తో ఉన్న క్లోజ్ అప్ పోస్టర్ ని మాత్రమే రిలీజ్ చేసింది ఆర్ఆర్ఆర్ యూనిట్. అది ఒక్కటి తప్పించి, ఇప్పటివరకు ఈ సినిమా నుండి మరొక ఫోటో బయటకు రాలేదు. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, అక్టోబర్ 22న ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీం ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తారట. ఆ రోజు కొమరం భీం జయంతి ఉండడమే దానికి కారణం అని అంటున్నారు. దీంతో నందమూరి అభిమానులు సంబరపడుతున్నారు. మరోవైపు, ఈ సినిమా కోసం ఇద్దరు హీరోలైన చరణ్, ఎన్టీఆర్ లు కూడా ఎంతగానో కష్టపడి మాంచి ఫిజిక్ కోసం గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. అయితే కొమరం భీం ఫస్ట్ లుక్ విషయమై ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ టీమ్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, 

కొందరు రాజమౌళి సన్నిహితులు మాత్రం ఈ వార్త నిజమేనని హింట్ ఇస్తున్నారట. మరి ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయినట్లయితే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నిజంగా పండుగ వచ్చినట్లే. అజయ్ దేవగన్, సముద్ర ఖని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను దాదాపుగా రూ.450 కోట్ల బడ్జెట్ తో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది జులై 30న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు....!!


rrr-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'అల వైకుంఠపురములో' ప్రమోషన్స్ రెడీ....!!
'సైరా' లో విలన్ ఎవరో తెలిసిపోయింది......!!
మతిపోగొడుతున్న 'సైరా' సెన్సార్ టాక్.....!!
గద్దలకొండ గణేష్ ఎంత కొల్లగొట్టిండంటే.....??
టాలీవుడ్ లో సూర్య పని అయిపోయిందా....??
రోజుకు ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలో తెలుసా.....??
ఆ విషయంలో 'బాహుబలి' ని బీట్ చేసిన 'సైరా'......!!
'సైరా' లో ఆ ఒక్క సీన్ కోసం రూ.75 కోట్ల ఖర్చు.....!!
'సైరా' ఈవెంట్ లో అల్లు అరవింద్ కు వింత అనుభవం.....!!
అక్టోబర్ 2 న 'సైరా' రిలీజ్ చేయడానికి అసలు కారణం అదే.....!!
ఇగోలు, కోపాలతో నేటి మనిషి ఏమి కోల్పోతున్నాడో ఒక్కసారి ఇది చదవండి.....!!
ఆ విధంగా నా కోరిక తీరింది : పాయల్ రాజ్ పుత్ ....!!
మహేష్ బాబు తరువాతే రావాలని ఫిక్స్ అయిన బన్నీ....!!
'బిగ్ బాస్ షో' లో 'గద్దలకొండ గణేష్' షాకింగ్ ఎంట్రీ.....!!
నేటి 'సైరా' ఈవెంట్ కు బిగ్ షాక్ ఇచ్చారుగా.....!!
మైండ్ బ్లాంక్ అయ్యే రేటుకి 'సైరా' నైజాం రైట్స్....!!
'సరిలేరు నీకెవ్వరు' సాంగ్స్....ఈసారి దేవిశ్రీ ఇరగదీశారట.....!!
నటుడు శివ ప్రసాద్ మృతిపై ఎమ్యెల్యే రోజా ఎమోషనల్ పోస్ట్....!!
పూజా మరొక శ్రీదేవి కానుందా....??
బ్రేకింగ్ : 'ఆస్కార్' అవార్డుల బరిలో రౌడీ హీరో మూవీ......!!
ఆయన ముందు 'గబ్బర్ సింగ్' వేస్ట్ అట.....!!
ఆ రెండు సినిమాలు శివప్రసాద్ గారి కెరీర్లో ఎంతో ప్రత్యేకం.....!!
శివప్రసాద్ గారి ఆ ఒక్క కోరిక మాత్రం తీరలేదు.....!!
ఎంపీగా శివ ప్రసాద్ ప్రత్యేకత అదే.....!!
మహేష్, బన్నీలతో సమరానికి సిద్దమైన నందమూరి హీరో....!!
'గద్దలకొండ గణేష్' అక్కడ మాత్రం చతికిలబడ్డాడు.....!!
పూరి జగన్నాథ్ కథను ఓకె చేసిన మహేష్ బాబు.....??
టాకేమో హిట్టు, కలెక్షన్స్ ఏమో ఫట్టు......??
'అజ్ఞాతవాసి' తరువాత 'సాహో' నే.....!!
'సరిలేరు నీకెవ్వరుని' 'ఆగడు' తో ఎందుకు పోల్చారంటే.....??
'సైరా' కు తొలి పోటు పడింది......!!
వాల్మీకి : వరుణ్ తేజ్ వన్ మ్యాన్ షో.....!!
వాల్మీకి : వరుణ్, హరీష్ ల వండర్ఫుల్ మ్యాజిక్.....!!
వాల్మీకి : పవన్ లోటు భర్తీ అయినట్లే.....!!
'వాల్మీకి' : 'గబ్బర్ సింగ్' ని గుర్తుచేసిన హరీష్.....!!
వాల్మీకి : మాస్ మెగాస్టార్ ని గుర్తు చేసాడు....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED