Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 2:31 pm IST

Menu &Sections

Search

పూరి సినిమాలో సెన్సేషన్ హీరోయిన్ ?

పూరి సినిమాలో సెన్సేషన్ హీరోయిన్  ?
పూరి సినిమాలో సెన్సేషన్ హీరోయిన్ ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సోషల్ మీడియా  సెన్సేషన్ హీరోయిన్ మలయాళ బ్యూటీ  ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన మొదటి చిత్రం 'ఒరు ఆధార్ లవ్',  'లవర్స్ డే' పేరుతో  తెలుగులో విడుదల అయినా.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది.  అయితే ఈ అమ్మడికి మొదట్లో   కొన్ని ఆఫర్లు వచ్చినా..  అమ్ముడికి ఆశ ఎక్కువై భారీగా  రెమ్యునరేషన్ ను  డిమాండ్ చేసింది. దాంతో వచ్చిన ఆఫర్లు కాస్త దూరమైపోయాయి. ఇక ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో  ఇక  ఆమె ఆశలకు బ్రేకులు పడ్డాయి.  దాంతో ఈ యంగ్ బ్యూటీకి తత్త్వం బోధపడింది.  మీ సినిమాలో  ఛాన్స్ ఇవ్వండి అని గత కొన్ని నెలలుగా  అందర్నీ అడుగుతుంది. తాజాగా యంగ్  హీరో విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ గా ప్రియా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య   'నువ్వంటే నాకు చాలా ఇష్టం’’ అని విజయ్ గురించి  ప్రియా పోస్ట్  కూడా చేసింది. అందుకే విజయ్ దేవరకొండ, పూరిని  అడిగి మరి  అమ్మడికి అవకాశం ఇప్పించాడట. పూరి జగన్నాథ్  ప్రస్తుతం తన తరువాత సినిమాని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.  తాజాగా ఈ సినిమాలోనే విజయ్ సరసన ప్రియా ప్రకాష్ నటించనుంది. త్వరలోనే ఈ వార్తకు  సంబంధించి చిత్రబృందం అధికారకంగా ప్రకటించింది. ఇక  ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో  'ఫైటర్' అనే కొన్ని రోజులుగా  వార్తలు వస్తున్నాయి.   


మరి ఈ సినిమా ఏ జోనర్ లో తెరకెక్కనుంది.. సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటించనున్నారు.. అలాగే మిగిలిన నటీనటులు ఎవరు అనే విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.  ఇక ఈ సినిమా కూడా  పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా  నిర్మించనున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించిన  పూరి, మరి ఈ సినిమాకి ఏ నేపధ్యాన్ని ఎంచుకుంటాడో చూడాలి.  ఇక  ఈ సోషల్ మీడియా హీరోయిన్ ను మలయాళంలో ఎవ్వరూ పెద్దగా పటించుకునట్లు కనబడట్లేదు. అందుకే ఆమె తెలుగు ఇండస్ట్రీనే టార్గెట్ చేసుకుంది. ఎలాగూ దక్షిణాదిన ఇతర భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేసి  మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్లు నెక్స్ట్ టార్గెట్ చేసేది తెలుగు సినిమా పరిశ్రమే. మరి పూరి సినిమాతోనైనా ప్రియా ప్రకాష్ కి భారీ హిట్ వస్తోందేమో చూడాలి.  


puri
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్నారైగా  నటించనున్న సెన్సేషనల్ స్టార్  !
వైద్య రంగంలో  జగన్ కీలక నిర్ణయాలు !
ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగారి స్థాయిని త‌గ్గించ‌డట !
మరి  'భీష్మ' ముంచుతాడో ? నిలబెడతాడో  ?
టీఆర్ఎస్‌ చావుని కేసీఆర్ ఆపగలడా ?
బన్నీకి  జోడిగా పల్లెటూరి పిల్ల !
'సైరా ట్రైలర్'..  సంబరాల్లో  మెగా ఫ్యాన్స్  !
'భారతీయుడు 2'తో  'గ్యాంగ్ లీడర్' బ్యూటీ !
అరె  అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందా ?
కోడెల మృతిని బాబులిద్దరూ బాగానే వాడుకుంటున్నారు !
న్యూ లుక్ కోసం  'బన్నీ' కసరత్తులు !
శనివారం నాటికి  'సైరా'  సై..సై..  !
కీరవాణికి పని తగ్గించిన రాజమౌళి !
‘సైరా' ట్రైలర్ లో  ఏంటి ఆ  'సర్ ప్రైజ్' ?
రేపటితో యాక్షన్ సీన్స్  పూర్తవుతాయట !
టీడీపీ 'ఎన్టీఆర్' చేతిలోకే  పోతుందా  !
ఎస్వీయూ ఘోరంలో  రాజకీయ కోణం !
'జాన్' పై  ఫోకస్  పెట్టిన  ప్రభాస్ !
'భీష్మ' కోసం నితిన్ చెప్పేశాడు  !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.