Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 10:20 am IST

Menu &Sections

Search

'చైతు - సాయిపల్లవి' సెప్టెంబర్ 5 నుండి.. !

'చైతు - సాయిపల్లవి'   సెప్టెంబర్ 5 నుండి.. !
'చైతు - సాయిపల్లవి' సెప్టెంబర్ 5 నుండి.. !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

శేఖర్ కమ్ముల   బలమైన కథలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి  పేరు తెచ్చుకున్నాడు. కాగా  శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత చేస్తోన్న మరో సినిమా గురించి  ఇప్పటికే  అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.  ఫిదా వంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల ఆ తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. వారి ఆసక్తిని డబుల్ చేస్తూ క్రేజీ కాంబినేషన్ తో సినిమా చేయబోతున్నాడు శేఖర్ కమ్ముల. మజిలీ లాంటి సూపర్ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్య హీరోగా.. తన డైరెక్షన్ లోనేవచ్చిన ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా సినిమా  చేస్తున్నాడు. కాగా ఈ సినిమా   సెప్టెంబర్ 5వ తేదీ నుండి షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.  ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 


దీంతో పాటు శేఖర్ కమ్ముల ఎంచుకున్న కాస్ట్ కూడా ప్రాజెక్ట్ కు పెద్ద ఎస్సెట్ అయింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభం అయిన ఈ సినిమా అతి తక్కువ టైమ్ లోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది.  ఈ సినిమాను డిసెంబర్ 2019 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.కథ విపరీతంగా నచ్చడంతో హీరో హీరోయిన్లిద్దరూ బల్క్ డేట్స్ కేటాయించారు. దీంతో కేవలం 60 -70 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేశారు.మొత్తంగా ఈ సినిమా ఆన్ స్క్రీన్ నుంచి ఆఫ్ స్క్రీన్ వరకూ అంతా సెన్సేషనల్ పీపులే ఉండటంతో ఇండస్ట్రీలో ఈ అనౌన్స్ మెంట్ ఆసక్తిని పెంచింది. మొత్తంగా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.   


chaitu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అరె డిసెంబర్ లో  మొదలెట్టనున్నాడట  !
ప్చ్..   బీజేపీని ఎలా అడ్డుకుంటారో  ?
లెజెండ్.. చిరంజీవి కోసమే డబ్బులు తీసుకోలేదట !
'అల వైకుంఠపురములో'.. రిలీజ్ డేట్ ఫిక్స్   !
'సైరా'కి వీళ్ళిద్దరూ తలనొప్పిగా మారారు.
అక్టోబర్ 8న  బాలయ్య యాక్షన్ టీజర్ !
జగన్ ను బాగానే టార్గెట్ చేస్తున్నాడుగా !
అఖిల్ కోసం స్టార్ హీరోయిన్ వచ్చేసింది !
పాపం..   'సైరా' ముందు  'చాణక్య' కష్టమే !
శివప్రసాద్‌  రాజీలేని పోరాటం చేశారు   !
అరె.. బాలయ్య డెడికేషనా.. మజాకా !
'వాల్మీకి'లో మెయిన్ హైలెట్స్  ఇవే !
మెగా హీరోలు అంటే.. ప్రత్యకమైన ప్రేమ  !
అరె..  పవన్ చాలానే ప్లాన్ చేస్తున్నాడుగా  !
'నిఖిల్'కి  'సైరా' తరువాత కూడా కష్టమే !
టెస్ట్ షూట్ కి రెడీ అంటున్న  కంగనా !
అఖిల్ కోసం రెడీ అవుతోన్న  పూజా హెగ్డే   !
అక్కడి  స్టార్స్ కి  ముందుగానే  'సైరా' ప్రీమియర్ షో  !
ఎన్నారైగా  నటించనున్న సెన్సేషనల్ స్టార్  !
వైద్య రంగంలో  జగన్ కీలక నిర్ణయాలు !
ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగారి స్థాయిని త‌గ్గించ‌డట !
మరి  'భీష్మ' ముంచుతాడో ? నిలబెడతాడో  ?
టీఆర్ఎస్‌ చావుని కేసీఆర్ ఆపగలడా ?
బన్నీకి  జోడిగా పల్లెటూరి పిల్ల !
'సైరా ట్రైలర్'..  సంబరాల్లో  మెగా ఫ్యాన్స్  !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.