టాలీవుడ్ హీరోయిన్ చిత్రా శుక్లా అల్లరి నరేష్ 'సిల్లీ ఫెలోస్'.. శ్రీ విష్ణు 'మా అబ్బాయి'.. రాజ్ తరుణ్ 'రంగుల రాట్నం' సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ 28 ఏళ్ళ మధ్య ప్రదేశ్ భామ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు జీ టీవీలో వచ్చే 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్' షోలో కూడా పాల్గొంది. అంతేకాదు విజయ్-సమంత కాంబినేషన్ లో వచ్చిన కత్తి సినిమాలో కూడా ఒక పాటలో బ్యాగ్రౌండ్ అమ్మాయిల్లో ఒకరుగా కనిపించింది. ఈ జెనరేషన్ హీరోయిన్ల లాగా ఈ బ్యూటీ కూడా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో మంటలు పెడుతూ ఉంటుంది. ఇదంతా తను హీరోయిన్ గా వెనకబడి అందరు మర్చిపోతున్నారనే ఉద్దేశ్యం కావొచ్చు.

ఇక చిత్ర ఖాతాలో ఇప్పటిదాకా సరైన బ్లాక్ బస్టర్ సినిమాలు పడకపోవడంతో ఇన్స్టా ఫాలోయర్లు రెండు లక్షల పంతొమ్మిది వేలు మాత్రమే ఉన్నారు. ఈ నంబర్ చాలా తక్కువే కానీ చిత్ర వాళ్ళని ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ తో పలకరిస్తూ అప్పుడప్పుడూ ఓ హాట్ ఫోటోతో థ్రిల్ చేస్తూ ఉంటుంది. కొద్దిరోజుల క్రితం చిత్ర ఈ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "అది జరిగేలా చెయ్యండి & అందరికీ షాక్ ఇవ్వండి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాదు హాట్ బ్యూటీ దిశా పటానికి కజిన్ లా పోజిచ్చింది. ఇలా పోజిస్తే షాక్ అవకుండా ఉండలేకపోతున్నారు జనాలు. 

అలా చాలామంది షాక్ అయ్యి ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా పెట్టారు. "నేను షాక్ అయ్యా".. "హాట్ బ్యూటీ నాటీ స్మైల్".. "శుక్లా ఈజ్ సెక్సీ బ్యూటి" అంటూ ఎవరి స్టైల్ లో వారు రెచ్చిపోయారు. అయినా ఇలాంటి ఫోటోలు ఏ డైరెక్టరో.. నిర్మాతో చూస్తే ఈ ఇండోర్ పాపకు ఏదో ఒక ఆఫర్ల డోర్ తెరుచుకోవడం ఖాయమేమో. అంతేకాదు ఇన్‌డైరెక్ట్ గా నేను ఎక్స్‌ఫోజింగ్ కి రెడీ.. కావాలంటే ఒక్క ఆఫర్ ఇచ్చి చూడండి మీకే తెలుస్తుంది.. అన్న రేంజ్ లో సంకేతాలు పంపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: