రష్మీ  జబర్దస్త్ లో యాంకరింగ్ తో బాగా పాపులర్ అయింది. అదే టైంలో చాలా సినిమాలు కూడా చేసింది. గుంటూర్ టాకీస్ తో పాపులర్ అయింది కూడా. అడపా తడపా మూవీస్ చేస్తున్నా కూడా రష్మీ యాంకర్ గానే మంచి డిమాండ్ తో  ఉంది. ఆమె సోషల్ మీడియాలోనూ ఎపుడూ  యాక్టివ్ గానే  ఉంటుంది. ఎప్పటికపుడు టచ్ లో ఉంటూ తన సత్తా చాటుతోంది. ఇదిలా ఉండగా రష్మీ హాట్ పిక్స్ కొన్ని మళ్ళీ వైరల్ అవుతున్నాయి. రష్మీ తాజాగా ఫొటో షూట్లతో అదరగొట్టింది. చీరలో ఉన్నా చిర్రెత్తించేసింది. ఏ డ్రెస్  వేసినా దానికి మించిన అందంతో రష్మి మెరిసిపోతోంది. దాంతో ఈ అమ్మడు  అందం సీక్రెట్ ఏంటి అని అంతా అనుకొవాల్సివస్తోంది.


రష్మీ హాట్ అంటున్నారు లేటెస్త్ పిక్స్ చూసిన వారంతా. పైగా ఎటువంటి అరమరికలకు తావు లేకుండా అందాలా ఆరబోతకు రష్మీ రెడీ అనడంతో కుర్ర కారు కళ్ళు పండుగ చేసుకుంటున్నాయి. శారీలో సైతం మెరుపులు మెరిపించడం అంటే రష్మీకే సాధ్యం అంటున్నారు.


క్లీవేజ్ షోతో సెగ పుట్టిస్తున్న ఈ సొగసరి గడుసరి అని కూడా అంటున్నారు. ఇపుడు రష్మి చేతిలో సినిమాలు ఏమీ లేవు, ఓన్లీ టీవీ షోస్ మాత్రమే. ఈ లేటెస్ట్  ఫోటో షోతో రష్మీ మళ్ళీ రేసులోకి వస్తుందా అంటున్న వారూ లేకపోలేదు. టాలీవుడ్లో ఎపుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు


ఏమో మళ్ళీ రష్మీ కొత్త మూవీస్ కి సైన్ చేయవచ్చు. తన హాట్ హాట్ అందాలతో  యూత్ గుండెలను చిదిమేయవచ్చు. అంతవరకూ ఈ ఫోటోలతోనే టైం పాస్ చేయడమే. ఏమైనా మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీకి సరైన రోల్స్ మాత్రం రావడం లేదన్న బాధ అందరిలో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: