Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 12:00 am IST

Menu &Sections

Search

తెరపై హిట్ కాంబినేషన్ మరోసారి?

తెరపై హిట్ కాంబినేషన్ మరోసారి?
తెరపై హిట్ కాంబినేషన్ మరోసారి?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ లో ఈ మద్య యంగ్ డైరెక్టర్లు తమ సత్తా చాటుకుంటున్నారు.  ఇందులో ఎవడే సుబ్రమాణ్యం సినిమాతో డిఫరెంట్ గా ప్రజెంట్ చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు నాగ్ అశ్విన్.  ఆ తర్వాత మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా కీర్తి సురేష్ ముఖ్యపాత్రలో ‘మహానటి’ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో సమంత, విజయ్ దేవరకొండ ముఖ్యపాత్రల్లో నటించారు.  తెలుగు అభిమాన నటి సావిత్రి జీవిత కథ అనగానే ఎన్నో రకాల అనుమానాలు, విమర్శలు వచ్చినా.. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత అందరూ ఫిదా అయ్యారు. 


మహానటి సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ నిజంగానే ప్రాణం పోసిందా అన్నంత అద్భుతంగా నటించింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నాని హీరోగా నటించగా అతని స్నేహితుడిగా విజయ్ దేవరకొండ నటించాడు.   2015లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.  అప్పుడే విజయ్ దేవరకొండలో ఉన్న ఎనర్జీ కనిపెట్టిన నాగ్ అశ్విన్ మరోసారి ‘మహానటి’ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.  ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండకు వరుస ఛాన్సులు రావడం మొదలయ్యాయి.


పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీ వాలా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన విజయ్ దేవరకొండ స్టార్ హీరోల లీస్ట్ లో చేరిపోయాడు. ప్రస్తుతం ఆయన క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రాజెక్టు వుండనుందనే విషయం రీసెంట్ గా బయటికి వచ్చింది. ఈ సినిమాకి 'ఫైటర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా చెప్పుకున్నారు.


అలాంటి ఈ కాంబినేషన్ మరోసారి సెట్స్ పైకి వెళుతోంది. ఆల్రెడీ కథను లాక్ చేయడం కూడా జరిగిపోయిందని అంటున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతుందని చెబుతున్నారు.   నాగ్ అశ్విన్ తో విజయ్ దేవరకొండ చేయనున్నాడనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.  త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.


Vijay Devarakonda;Nag Ashwin;mahanati movie;tollywood movies;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!