Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 11:06 pm IST

Menu &Sections

Search

పాపం శ్రద్దా శ్రీనాథ్!

పాపం శ్రద్దా శ్రీనాథ్!
పాపం శ్రద్దా శ్రీనాథ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
శ్రద్ధా శ్రీనాథ్ ఈ మద్య టాలీవుడ్ లో దర్శనమిస్తున్న కన్నడ సినీ నటి. కేవలం కన్నడంలోనే కాదు మలయాళం, తెలుగు,  తమిళ మూవీస్  కనిపిస్తుంది. శ్రద్ధా శ్రీనాథ్   ఉధంపూర్ పట్టణంలో 1990 సెప్టెంబర్ 29న  జమ్మూ కాశ్మీర్ జన్మించింది. గతకొద్ది రోజులుగా మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న విషయం తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ స్టార్ హీరోలు మాత్రం అస్సలు స్పందించడం లేదు . దాంతో వాళ్ళని కించపరిచేలా కామెంట్ చేసింది శ్రద్దా శ్రీనాథ్.

దక్షినాదికి చెందిన ఈ భామ అంతగా సక్సెస్ కాలేదు కానీ మీటూ అంటూ స్టార్ హీరోలను కామెంట్ చేసి సంచలనం సృష్టించింది.  ఆ మద్య ఈ విషయంపై శ్రద్దా శ్రీనాథ్ పై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కించిన ఓ లవ్ ఓరియంటెడ్ సినిమాలో చైతు నటించబోతున్నాడు.  శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా చేస్తోందట.  జెర్సీ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.  జెర్సీ మంచి హిట్ కొట్టడంతో శ్రద్దా శ్రీనాథ్ కు అవకాశాలు వస్తున్నాయి.  ఇలీవల ఆది సాయికుమార్ నటించిన ‘జోడి’ సినిమాలో నటించింది.

కానీ ఈ మూవీ దారుణమైన డిజాస్టర్ అయ్యింది. ‘జోడీ’ సినిమా అయినా తెలుగులో తనకి ఆఫర్స్ అందిస్తుందని ఆశిస్తే అది కాస్త బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే ప్రస్తుతానికి శ్రద్దా కన్నడలో రెండు సినిమాలు తమిళ్ ఒకటి చేస్తుంది. కన్నడలో హీరోయిన్ గా మంచి విజయాలు అందుకున్న ఈ భామ తమిళ్ లో కూడా సినిమాలు చేసినప్పటికీ ఈ ఏడాది టాలీవుడ్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టింది.కానీ ఇక్కడ కూడా అనుకున్న హిట్స్ రాకపోవడంతో కెరీర్ కష్టాల్లో పడిపోనుందా అని సినీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. 


Shradhaa Srinath;naga chaitanya;tollywood movies;kannad moives;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!