Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 11:09 pm IST

Menu &Sections

Search

హమ్మయ్య ఓ పనైపోయింది బాబూ!

హమ్మయ్య ఓ పనైపోయింది బాబూ!
హమ్మయ్య ఓ పనైపోయింది బాబూ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా సంవత్సరం పైగా ఎన్నో రకాల కథలు చేతులో పట్టుకొని తాను కోరకున్న హీరోని మెప్పించడానికి నానా తంటాలు పడ్డారు ఓ దర్శకుడు.  ఎట్టకేలకు అందరూ మెచ్చుకునేలా హీరోయిజం ఎలివేట్ అయ్యేలా ఓ స్క్రిప్ట్ తయారు చేశారట. ఇంతకీ ఎవరా దర్శకులు..ఎవరా హీరో అనుకుంటున్నారా?  ఒకప్పుడు టాలీవుడ్ లో ట్రెండ్ సృష్టించిన ఆర్య మూవీ దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్.  వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 

ఆ తర్వాత ఆర్య 2 తీశాడు..కానీ అది పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీకి ప్లాన్ చేశారు..కానీ అది సెట్స్ పైకి రాలేదు.  రాంచరణ్ తో రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన తర్వాత అల్లు అర్జున్ కి ఓ కథ వినిపించాడట సుకుమార్. కానీ ఆ కథ విశ్రాంతి తర్వాత వచ్చేక ఎపిసోడ్స్ కొన్ని బన్నికి నచ్చలేదట. దాంతో కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పడంతో నెలల పాటు కథపై కసరత్తు  చేశాట. ఇటీవల మరో కథతో వెళ్తే అదే పరిస్థితి నెలకొన్నదట.

ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘అలా వైకుంఠపురములో’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.  ఈ మూవీలో పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తుంది..మరో ముఖ్యపాత్రలో టబు నటిస్తుంది. ఈ సినిమా తరువాత సుకుమార్ తో కలిసి అల్లు అర్జున్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ ఒక కథను సిద్ధం చేశాడు.

ఈ కథలో కొన్ని మార్పులు చేసిన అనంతరం అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో తమ కాంబినేషన్లో 'ఆర్య'.. 'ఆర్య 2' వంటి ప్రేమకథా చిత్రాలే వచ్చాయి గనుక, ఆ తరహా సినిమానే చేద్దామని అల్లు అర్జున్ చెప్పాడట. దాంతో సుకుమార్ అల్లు అర్జున్ కోసం మరో లైన్ ను వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందట.  మొత్తానికి త్రివిక్రమ్ తో మూవీ పూర్తి కాగానే మంచి హిట్ కాంబినేషన్ రాబోతుందన్నమాట.director sukumar;ap politics;tollywood movies;allu arjun
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!