Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 5:05 am IST

Menu &Sections

Search

మహేష్ బాబు మంచితనం మీద ఫేక్ వాట్సాప్ మెసేజ్ లు ..

మహేష్ బాబు మంచితనం మీద ఫేక్ వాట్సాప్ మెసేజ్ లు ..
మహేష్ బాబు మంచితనం మీద ఫేక్ వాట్సాప్ మెసేజ్ లు ..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ ఇండస్ట్రీలో పాటు సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ క్రేజ్ ఏర్పరుచుకున్న మహేష్ బాబు సామాజికంగా బయట చాలా మంచి పనులు చేస్తూనే ఉంటాడు. అయితే ఎక్కువగా బయటకు చెప్పకుండా తన ఉదారతను చాటి చెబుతూ తన పని తాను చేసుకుపోతడు. ఈ క్రమంలో ఇటీవల తనలో ఉన్న మానవతావాదిని మరొకసారి బయటపెట్టాడు." విజయవాడలో ఆంధ్ర హాస్పిటల్ లో ఇంగ్లాండ్ దేశం నుండి నవంబర్ 29 నుండి డిసెంబర్ 5 వరకు ప్రముఖ గుండె స్పెషలిస్టుల ను బెజవాడ ప్రాంతానికి తీసుకువచ్చి  18 సంవత్సరాల లోపు గల చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించడానికి రెడీ అవుతున్నాడు." అనే వార్త ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది .. ఇది నిజం అని కొందరు అంటుంటే కాదు ఫేక్ అని చాలామంది తీసి పారేస్తున్నారు. ఆ వార్త 2017 నుంచీ ఇంటర్నెట్ లో తిరుగుతోంది అని కొందరు ఖండిస్తున్నారు. 


 మహేష్ బాబు చేస్తున్న ఈ సహాయాన్ని అందరికీ తెలిసేలా ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చాలామంది . ఇలాంటి మంచి పనులు మహేష్ బాబు ఇటీవల చేస్తూనే ఉన్నారు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ గతంలో కృష్ణాజిల్లాలో సొంత ఊరు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడ ఉన్న ప్రజలకు సామాజికంగా ఆరోగ్యపరంగా వారి జీవితాల్లో వెలుగులు నిండడం కోసం మహేష్ బాబు తనదైన శైలిలో చెరగని ముద్ర వేశారు. మొన్ననే వెయ్యి మందికి హార్ట్ ఆపరేషన్ లు చేశారు అనే వార్త కూడా వైరల్ అయ్యింది .. 


అయితే తాజాగా చిన్నారుల కోసం మహేష్ చేయబోతున్న ఈ కార్యక్రమం పట్ల మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాలర్ ఎగరేసుకుంటూ మహేష్ బాబు అభిమాని అని చెప్పుకోవడానికి సిగ్గు పడనవసరం లేదు అంటూ మా మహేష్ బాబు చాలా మంచివాడు అని కామెంట్ చేస్తున్నారు. యాంటీ ఫాన్స్ మాత్రం ఇది నిజం కాదు ఫేక్ న్యూస్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేస్తున్నారు. అయితే మహేష్ బాబు తల పెట్టబోయే గుండె కు సంబంధించిన ఆపరేషన్ కార్యక్రమాలను భార్య నమ్రత చూసుకుంటున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. 



 How good is Mahesh Babu ..!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
సైరా సినిమా కలెక్షన్లు దసరా పండుగ ఇంకా జరుపుకుంటున్న మెగా అభిమానులు..!
నేను అప్పట్లో ‘గే’ అంటూ బాగా ప్రచారం చేశారు అంటున్న నవదీప్..!
ఆ చానల్ పై సీరియస్ అయిన బాలకృష్ణ..?
వ్యభిచారం చేయడం తప్పు కాదు అంటున్న శ్రీ రెడ్డి..!
శివ జ్యోతి పై సీరియస్ అయిన వరుణ్ సందేశ్..!
వరుసగా రెండు వారాలు అదరగొట్టిన మెగాస్టార్ సైరా కలెక్షన్లు..!
బిగ్ బాస్ షో కంటెస్టెంట్ జ్యోతి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్..!
మహేష్ బాబు కొత్త మూవీ లేటెస్ట్ న్యూస్..!
సౌత్ ఇండస్ట్రీ డైరెక్టర్ పై కన్నేసిన షారుక్ ఖాన్..?
సెలవులు పూర్తయిన రికార్డులు సృష్టించడం మాత్రం ఆగటం లేదు సైరా..!
ఈ సంక్రాంతికి బాలయ్య సినిమా లేనట్టే..?
అదిరిపోయే ఆఫర్ అందుకున్న పునర్నవి..?
బైరెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!
విజయ్ దేవరకొండ తో సందీప్ రెడ్డి వంగా సినిమా..?
About the author

Kranthi is an independent writer and campaigner.