Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 6:59 am IST

Menu &Sections

Search

‘నిశ్శబ్దం’ అనుష్క ఫస్ట్ లుక్ డేట్ వచ్చేసింది!

‘నిశ్శబ్దం’ అనుష్క ఫస్ట్ లుక్ డేట్ వచ్చేసింది!
‘నిశ్శబ్దం’ అనుష్క ఫస్ట్ లుక్ డేట్ వచ్చేసింది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో పాత తరం సినీ హీరోయిన్లు సహజన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునేవారు.  గ్లామర్ ప్రాధాన్యత లేకుండా కేవలం నటనతోనే వారు తెలుగు వారి గుండెల్లో సజీవంగా మిగిలిపోయారు.  ఆ తరహా నటన ఇప్పటి హీరోయన్లకు లేదని ఎన్నోసార్లు సినియర్ నటీమణులు చెప్పిన విషయం తెలిసిందే.  కాకపోతే ఆ మద్య తన హావభావాలతో నటనను పండించిన నటీమణి సౌందర్య అనుకోకుండా విమాన ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే.

నటి సౌందర్య తర్వాత మంచి నటన ప్రదర్శిస్తున్నవారు చాలా అరుదుగా ఉన్నారు..అలాంటి వారిలో అనుష్క ఒకరని చెప్పొచ్చు. కెరీర్ బిగినింగ్ లో గ్లామర్ తరహా పాత్రల్లో నటించిన ఆమె కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ‘అరుంధతి’ సినిమాతో తర్వాత తన స్టైల్ పూర్తిగా మార్చుకుంది.  ఎక్కువ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో వచ్చిన సినమాలు రుద్రమాదేవి, సైజ్ జీరో, భాగమతి.

ఇలా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించిన అనుష్క ‘భాగమతి’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది.  తెరపై ఆమెను చూడాలని ఎంతో మంది అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్న తరుణంలో ‘నిశ్శబ్దం’ మూవీతో రాబోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో ఎక్కవభాగం అమెరికాలో జరిగింది.  ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను ఇటీవలే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ మూవీలో అనుష్క లుక్ ఎలా ఉండబోతుందని అందరు ఎదురు చూస్తున్నారు. పీపుల్స్ మీడియా పతాకంపై కోన వెంకట్ సినిమాను నిర్మిస్తున్నారు.  హేమంత్ మధుకర్ దర్శకుడు.  ఈ మూవీ ఫస్ట్ లుక్ ఈనెల 11 వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. 


anushka shetty;silenc movie;first look;release date
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?
‘సాహెూ’ రెండువారాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
హాలీవుడ్ రేంజ్ లో విశాల్ ‘యాక్షన్’ టీజర్!